Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iplce23cd9d-72e1-4ee0-a12d-319c7501bf38-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iplce23cd9d-72e1-4ee0-a12d-319c7501bf38-415x250-IndiaHerald.jpgబిసిసియఐ ప్రతి ఏడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది విదేశీ క్రికెటర్లు ఐపీఎల్లో బాగం కావాలని ఆశ పడుతూ ఉంటారు. ఇక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం తమ సత్తా ఏంటో నిరూపించుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రపంచ క్రికెట్ కి ఫీచర్ స్టార్స్ ను అందిస్తూ ఇక అంతకంతకు పాపులారిటీ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది ఇండియన్ ప్రీమియర్ లీగ్. అయితే అందరూ ప్లేయర్లకు ఐపీఎల్లో ఆడాలన్న కోరిక తీరుతుంది. కానీ ఒక్క పాకిస్తాన్ ప్లేయర్లకు మాత్రం ఐపీఎల్లో Ipl{#}Cricket;Ala Ela;raja;Indian;INTERNATIONAL;News;marriage;England;Pakistan;Indiaఐపీఎల్ లో ఆడబోతున్న.. పాకిస్తాన్ బౌలర్.. అదెలా అంటే?ఐపీఎల్ లో ఆడబోతున్న.. పాకిస్తాన్ బౌలర్.. అదెలా అంటే?Ipl{#}Cricket;Ala Ela;raja;Indian;INTERNATIONAL;News;marriage;England;Pakistan;IndiaTue, 04 Jul 2023 12:00:00 GMTబిసిసియఐ ప్రతి ఏడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది విదేశీ క్రికెటర్లు ఐపీఎల్లో బాగం కావాలని ఆశ పడుతూ ఉంటారు. ఇక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం తమ సత్తా ఏంటో నిరూపించుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే  ప్రపంచ క్రికెట్ కి ఫీచర్ స్టార్స్ ను అందిస్తూ ఇక అంతకంతకు పాపులారిటీ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది ఇండియన్ ప్రీమియర్ లీగ్. అయితే అందరూ ప్లేయర్లకు ఐపీఎల్లో ఆడాలన్న కోరిక తీరుతుంది.



 కానీ ఒక్క పాకిస్తాన్ ప్లేయర్లకు మాత్రం ఐపీఎల్లో ఆడే అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ఇక పాకిస్తాన్- ఇండియా మధ్య క్రికెట్ సంబంధాలపై నిషేధం కొనసాగుతుంది. దీంతో ఈ రెండు దేశాల మధ్య కూడా టోర్ని జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీలలో తప్ప ఎక్కడ ఈ రెండు జట్లు తలబడటం లేదు. దీంతో ఇక ఈ క్రికెట్ పై నిషేధం నేపథ్యంలో అటు ఐపీఎల్ ఆడటానికి పాకిస్తాన్ ప్లేయర్లకు అవకాశం లేకుండా పోయింది అని చెప్పాలి. కానీ ఇప్పుడు ఒక పాకిస్తాన్ క్రికెటర్ మాత్రం ఐపీఎల్ ఆడటానికి సిద్ధమవుతున్నాడు. అదేంటి నిషేధం కొనసాగుతుంటే అలా ఎలా ఐపిఎల్ లో ఛాన్స్ వస్తుంది అనుకుంటున్నారు కదా.


 పాకిస్తాన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి  స్టార్ బౌలర్గా ఎదిగాడు మహమ్మద్  అమీర్. ఆ దేశ క్రికెట్ బోర్డుతో విభేదాలు రావడంతో 2000 అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే పిసిబి చైర్మన్గా రమిజ్ రాజా తప్పుకోవడంతో మళ్ళీ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. కానీ అతను పాక్ జట్టు తరుపున కాదు అటు ఐపిఎల్ ఆడేందుకు  సిద్ధం అవుతున్నాడట. 2016లో బ్రిటన్ యువతి లాయర్ నర్చేస్ ను పెళ్లి చేసుకున్నాడు అమీర్. ప్రస్తుతం ఆమెతో కలిసి ఇంగ్లాండ్ లోనే ఉంటున్నాడు. 24 అతను యూకే పౌరసత్వం పొందబోతున్నాడు. కాగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అమీర్.. నేను ముందుగా ఇంగ్లాండ్ కి ఆడాలనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పటికే నేను పాకిస్తాన్ తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడాను. ఐపీఎల్ గురించి కూడా ఆలోచించట్లేదు. నేను బ్రిటన్ నుంచి నా పాస్పోర్ట్ పొందడానికి ఇంకా సంవత్సరం సమయం ఉంది. ఇప్పటికైతే ఉక్కు అడుగు వేయాలనుకుంటున్నా అంటూ అమీర్ చెప్పుకొచ్చాడు.



RRR Telugu Movie Review Rating

స్కంద: రిలీజ్ అయ్యేది అప్పుడే?

తెలంగాణలో బీజేపీ డల్‌.. ఇలాగైతే కష్టమే?

బాబుకు చేజేతులా ఛాన్స్ ఇస్తున్న జగన్‌?

దేశద్రోహులు: మోడీ వచ్చాక సీన్‌ రివర్స్?

పొత్తుల లెక్కలతో జుట్టు పీక్కుంటున్న బాబు?

పీఓకేను ఇండియా స్వాధీనం చేసుకోవడం సాధ్యమేనా?

ఇక వార్‌ డైరెక్టుగా జగన్‌, పవన్‌ మధ్యనేనా?

పుతిన్‌ రహస్యం చెప్పిన తిరుగుబాటు ఎపిసోడ్‌?

రష్యా తిరుగుబాటు.. పుతిన్‌ పతనం మొదలైందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>