MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salar-movie-teaser8b4100d5-e862-4506-affc-b9db17153f09-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salar-movie-teaser8b4100d5-e862-4506-affc-b9db17153f09-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రాలలో సలార్ చిత్రం కూడా ఒకటి.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ప్రభాస్ బాహుబలి చిత్రం తర్వాత అంతటి సక్సెస్ను అందుకోలేదని చెప్ప వచ్చు. అందుచేతనే ఈ సినిమా పైన అభిమానులలో భారీ హైప్ ఏర్పడింది. ఇటీవల వచ్చిన ఆది పురుష్ సినిమా కూడా అభిమానులను నిరాశపరిచిందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సలార్ సినిమా పైన ప్రభాస్ ఆభిమానులు చాలా గట్టి నమ్మకంతో ఉన్నారు ఎందుకంటే గతంలో డైరెక్టర్ తెరకెక్కించిన KGF ,KFG -2 చిత్రాలు భారీ విజయాన్ని అంSALAR;MOVIE;TEASER{#}KGF;Chitram;AdiNarayanaReddy;Shruti Haasan;Prabhas;Director;Box office;Hero;Cinema;News;Indiaప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. సలార్ టీజర్ కౌంట్ డౌన్..!!ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. సలార్ టీజర్ కౌంట్ డౌన్..!!SALAR;MOVIE;TEASER{#}KGF;Chitram;AdiNarayanaReddy;Shruti Haasan;Prabhas;Director;Box office;Hero;Cinema;News;IndiaTue, 04 Jul 2023 07:00:00 GMTపాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రాలలో సలార్ చిత్రం కూడా ఒకటి.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ప్రభాస్ బాహుబలి చిత్రం తర్వాత అంతటి సక్సెస్ను అందుకోలేదని చెప్ప వచ్చు. అందుచేతనే ఈ సినిమా పైన అభిమానులలో భారీ హైప్ ఏర్పడింది. ఇటీవల వచ్చిన ఆది పురుష్ సినిమా కూడా అభిమానులను నిరాశపరిచిందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సలార్ సినిమా పైన ప్రభాస్ ఆభిమానులు చాలా గట్టి నమ్మకంతో ఉన్నారు ఎందుకంటే గతంలో డైరెక్టర్ తెరకెక్కించిన kgf ,KFG -2 చిత్రాలు భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా వెయ్యి కోట్ల కలెక్షన్ లో కూడా సాధించాయి.
ఇక తాజాగా ఈ సినిమా నుంచి అప్డేట్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సలార్ సినిమా అప్డేట్ విషయంపై కాస్త ఆలస్యమైందని అభిమానులు నిరుత్సాహంగా సమయంలో ఈ చిత్రానికి సంబంధించి టీజర్ ఈనెల ఆరవ తేదీన రాబోతోందంటూ పలు రకాల గాసిప్స్ వినిపించాయి. ముఖ్యంగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇప్పటికే టీజర్ ను కట్ చేసి సిద్ధంగా ఉంచినట్టు టాక్ వినిపిస్తోంది. మొత్తానికి అధికారికంగా ఈ సినిమా టీజర్ ఈనెల 6వ తేదీన ఉదయం 5:12 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు తెలియజేయడం జరిగింది.

ఇలాంటి అప్డేట్ కోసం అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఈ టీజర్ అప్డేట్ ద్వారా విడుదల తేదీ కూడా అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హై వోల్టేజ్ యాక్షన్ చిత్రంగా సలార్ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. సలార్ సినిమా అక్టోబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషనల్ క్రియేట్ చేస్తుందో చూడాలి మరి. ఈ సినిమాలో హీరోయిన్గా శృతిహాసన్ నటించిన మలయాళం హీరో విలన్ గా నటిస్తున్నారు. జగపతిబాబు కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.



RRR Telugu Movie Review Rating

మోక్షజ్ఞ కోసం ఆ హీరోయిన్ ను సెట్ చేస్తున్న బాలయ్య బాబు....!!

తెలంగాణలో బీజేపీ డల్‌.. ఇలాగైతే కష్టమే?

బాబుకు చేజేతులా ఛాన్స్ ఇస్తున్న జగన్‌?

దేశద్రోహులు: మోడీ వచ్చాక సీన్‌ రివర్స్?

పొత్తుల లెక్కలతో జుట్టు పీక్కుంటున్న బాబు?

పీఓకేను ఇండియా స్వాధీనం చేసుకోవడం సాధ్యమేనా?

ఇక వార్‌ డైరెక్టుగా జగన్‌, పవన్‌ మధ్యనేనా?

పుతిన్‌ రహస్యం చెప్పిన తిరుగుబాటు ఎపిసోడ్‌?

రష్యా తిరుగుబాటు.. పుతిన్‌ పతనం మొదలైందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>