MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/maehs-trivirkam27301ba4-33ae-47ba-a172-60b60242c711-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/maehs-trivirkam27301ba4-33ae-47ba-a172-60b60242c711-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో మోస్ట్ అవైడెడ్ చిత్రంగా పేరు పొందింది గుంటూరు కారం.. ఈ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ సినిమా పైన మంచి హైప్స్ ఏర్పడ్డాయి. అయితే కొన్ని కారణాల చేత ఈ సినిమా షూటింగ్ ఇప్పటికి వాయిదా పడుతూనే వస్తోంది. వాస్తవానికి ఈ సినిమా ఆగస్టులో విడుదల చేయవలసి ఉండగా కొన్ని కారణాల చేత వచ్చే ఏడాది సంక్రాంతికి పోస్టు పోన్ చేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం అవుతోందని చిత్ర బృందం ఇదివరకే తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఇందులో హీరోయిన్స్ సైతం మారుస్తూ ఉండడంతో అభిMAEHS;TRIVIRKAM{#}December;Guntur;sree;News;Allu Arjun;mahesh babu;trivikram srinivas;Heroine;Chitram;Director;Cinema;Indiaత్రివిక్రమ్ పై మహేష్ ఫ్యాన్స్ అసంతృప్తి.. కారణం అదే..!!త్రివిక్రమ్ పై మహేష్ ఫ్యాన్స్ అసంతృప్తి.. కారణం అదే..!!MAEHS;TRIVIRKAM{#}December;Guntur;sree;News;Allu Arjun;mahesh babu;trivikram srinivas;Heroine;Chitram;Director;Cinema;IndiaTue, 04 Jul 2023 08:00:00 GMTటాలీవుడ్ లో మోస్ట్ అవైడెడ్ చిత్రంగా పేరు పొందింది గుంటూరు కారం.. ఈ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ సినిమా పైన మంచి హైప్స్ ఏర్పడ్డాయి. అయితే కొన్ని కారణాల చేత ఈ సినిమా షూటింగ్ ఇప్పటికి వాయిదా పడుతూనే వస్తోంది. వాస్తవానికి ఈ సినిమా ఆగస్టులో విడుదల చేయవలసి ఉండగా కొన్ని కారణాల చేత వచ్చే ఏడాది సంక్రాంతికి పోస్టు పోన్ చేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం అవుతోందని చిత్ర బృందం ఇదివరకే తెలియజేయడం జరిగింది.

అంతేకాకుండా ఇందులో హీరోయిన్స్ సైతం మారుస్తూ ఉండడంతో అభిమానులు సైతం కాస్త అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది .ముఖ్యంగా ఈ సినిమా షూటింగ్ ఇప్పటివరకు 50% కూడా పూర్తి కాలేదని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. వీటితోపాటు ప్రతినెల గుంటూరు కారం సినిమా గురించి ఏదో ఒక రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అల్లు అర్జున్తో కలిసి ఒక పాన్ ఇండియా మూవీని అనౌన్స్మెంట్ చేయడం ద్వారా మహేష్ సినిమా కంటే అల్లు అర్జున్ సినిమాకి త్రివిక్రమ్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దీంతో తమ హీరోకి ఇది ఒక పెద్ద అవమానం లాంటిది అంటూ మహేష్ అభిమానుల సైతం భావిస్తున్నట్లు తెలుస్తోంది.


మరి ఈ సినిమా షూటింగును సైతం త్వరగా పూర్తిచేసి అభిమానుల మెప్పు కోరుతారేమో త్రివిక్రమ్ చూడాలి మరి. ఇందులో శ్రీ లీల హీరోయిన్గా నటిస్తూ ఉండగా.. మరొక హీరోయిన్ విషయంపై ఇప్పటికి ఏ విధంగా క్లారిటీ అయితే రాలేదు కేవలం కొంతమంది హీరోయిన్ల పేర్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి. పూజ హెగ్డేను కూడా ఈ చిత్రం నుంచి తప్పించినట్టు తెలుస్తోంది. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ రాజమౌళి తో డిసెంబర్ నుంచి సినిమా షూటింగ్లో మహేష్ బాబు పాల్గొనబోతున్నట్లు సమాచారం.



RRR Telugu Movie Review Rating

మోక్షజ్ఞ కోసం ఆ హీరోయిన్ ను సెట్ చేస్తున్న బాలయ్య బాబు....!!

తెలంగాణలో బీజేపీ డల్‌.. ఇలాగైతే కష్టమే?

బాబుకు చేజేతులా ఛాన్స్ ఇస్తున్న జగన్‌?

దేశద్రోహులు: మోడీ వచ్చాక సీన్‌ రివర్స్?

పొత్తుల లెక్కలతో జుట్టు పీక్కుంటున్న బాబు?

పీఓకేను ఇండియా స్వాధీనం చేసుకోవడం సాధ్యమేనా?

ఇక వార్‌ డైరెక్టుగా జగన్‌, పవన్‌ మధ్యనేనా?

పుతిన్‌ రహస్యం చెప్పిన తిరుగుబాటు ఎపిసోడ్‌?

రష్యా తిరుగుబాటు.. పుతిన్‌ పతనం మొదలైందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>