Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-2372e394-68ce-422b-bd46-e04820f8b0fa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-2372e394-68ce-422b-bd46-e04820f8b0fa-415x250-IndiaHerald.jpgఈ ఏడాది భారత్ వేదిక వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ వరల్డ్ కప్ కోసం అన్ని టీమ్స్ కూడా సిద్ధమవుతున్నాయి. ఈసారి విశ్వవిజేతగా నిలవడమే లక్ష్యంగా బరిలోకి దిగేందుకు ఇక పక్క ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు అని చెప్పాలి. అయితే ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అటు వరల్డ్ కప్ కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ని కూడా ప్రకటించింది. దీంతో ఇక ప్రతి జట్టు కూడా ప్రత్యర్ధులను ఏ మైదానంలో ఎదుర్కోబోతున్నాయి అనే విషయంపై ఒక క్లారిటీ ఉంది. అయితే ఇప్పటికే కొన్ని క్రికెట్ బోర్డులు వరల్డ్ కప్ కోCricket {#}Bangladesh;Afghanistan;Cricket;World Cup;Indiaక్రికెట్ బోర్డులో అవినీతి పెరిగిపోయింది.. క్రికెటర్ షాపింగ్ కామెంట్స్?క్రికెట్ బోర్డులో అవినీతి పెరిగిపోయింది.. క్రికెటర్ షాపింగ్ కామెంట్స్?Cricket {#}Bangladesh;Afghanistan;Cricket;World Cup;IndiaTue, 04 Jul 2023 22:16:24 GMTఈ ఏడాది భారత్ వేదిక వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ వరల్డ్ కప్ కోసం అన్ని టీమ్స్ కూడా సిద్ధమవుతున్నాయి. ఈసారి విశ్వవిజేతగా నిలవడమే లక్ష్యంగా బరిలోకి దిగేందుకు ఇక పక్క ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు అని చెప్పాలి. అయితే ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అటు వరల్డ్ కప్ కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ని కూడా ప్రకటించింది. దీంతో ఇక ప్రతి జట్టు కూడా ప్రత్యర్ధులను ఏ మైదానంలో ఎదుర్కోబోతున్నాయి అనే విషయంపై ఒక క్లారిటీ ఉంది.


 అయితే ఇప్పటికే కొన్ని క్రికెట్ బోర్డులు వరల్డ్ కప్ కోసం టీమ్స్ ని ఎంపిక చేసి.. ఇక మెగా టోర్నీ కోసం సిద్ధం చేస్తున్నాయ్. ఇలాంటి సమయంలోనే ఆయా చెట్లు ఆడబోయే ద్వైపాక్షిక   సిరీస్ లలో వరల్డ్ కప్ పాపబుల్స్ ని ఎంపిక చేస్తున్నారు.  ఇక జట్టులో చోటు దక్కని కొంతమంది ఆటగాళ్లు మాత్రం తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏకంగా సెలెక్టర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్  క్రికెటర్ కూడా తమ దేశ క్రికెట్ బోర్డుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు   తమ దేశ క్రికెట్ బోర్డులో అవినీతి పేరుకుపోయింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశా.డు ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ ఉస్మాన్ ఘనీ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ప్రస్తుతం వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు.



 బంగ్లాదేశ్ తో ఆఫ్గనిస్తాన్ ఆడబోయే వన్డే సిరీస్ కోసం అతన్ని సెలెక్ట్ చేయకుండా పక్కన పెట్టేశారు సెలెక్టరు. ఈ క్రమంలోనే మేనేజ్మెంట్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తనను సెలెక్ట్ చేయకపోవడంపై సెలెక్టర్లు సరైన వివరణ ఇవ్వలేదు అంటూ కామెంట్ చేశాడు. మేనేజ్మెంట్ మారిన తర్వాతే తిరిగి జట్టులోకి వస్తాను అంటూ కామెంట్స్ చేశాడు  ప్రపంచ కప్ కి ముందు ఉస్మాన్ ఘని దూరం కావడం ఆప్కానిస్తాన్ జట్టుకు ఎదురుదెబ్బే అని చెప్పాలి. ఎందుకంటే అతను ఓపెనర్ గా బరిలో దిగుతూ ఎన్నోసార్లు ఇక జట్టుకు మంచి ఆరంబాలు అందించిన సందర్భాలు ఉన్నాయి అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

స్టార్ హీరోలతో శపధం చేసి ఓడిపోయిన స్టార్ డైరెక్టర్...!!

తెలంగాణలో బీజేపీ డల్‌.. ఇలాగైతే కష్టమే?

బాబుకు చేజేతులా ఛాన్స్ ఇస్తున్న జగన్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>