MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/skandabdfba0b7-9d9e-41ac-b7b8-04cad07dda5b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/skandabdfba0b7-9d9e-41ac-b7b8-04cad07dda5b-415x250-IndiaHerald.jpgబ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, స్టార్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ##BoyapatiRAPO కి పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు.కార్తికేయ, సుబ్రహ్మణ్య స్వామి మరొక పేరు అయిన 'స్కంద'ని టైటిల్‌ గా లాక్ చేశారు మూవీ మేకర్స్. ఇక ఎటాకర్ అనే ట్యాగ్ లైన్ హీరో ఫెరోషియస్ స్వభావాన్ని సూచిస్తోంది.అలాగే కార్తికేయస్వామి ఆయుధం శూలం టైటిల్ లోగోలో వుంది.టైటిల్ గ్లింప్ల్స్ లో రామ్ మాస్, రగ్గడ్ అవతార్‌లో సూపర్ గా కనిపిస్తున్నారు. గుడిలోని చెరువులో గూండాల ముఠాపై SKANDA{#}pawan kumar;Santhossh Jagarlapudi;lord siva;Shiva;thaman s;Srinivasaa Chitturi;Hindi;Mass;shankar;ram pothineni;september;Music;Director;Hero;Heroine;Cinemaస్కంద: రిలీజ్ అయ్యేది అప్పుడే?స్కంద: రిలీజ్ అయ్యేది అప్పుడే?SKANDA{#}pawan kumar;Santhossh Jagarlapudi;lord siva;Shiva;thaman s;Srinivasaa Chitturi;Hindi;Mass;shankar;ram pothineni;september;Music;Director;Hero;Heroine;CinemaTue, 04 Jul 2023 14:01:00 GMTబ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, స్టార్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ##BoyapatiRAPO కి పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు.కార్తికేయ, సుబ్రహ్మణ్య స్వామి  మరొక పేరు అయిన 'స్కంద'ని టైటిల్‌ గా లాక్ చేశారు మూవీ మేకర్స్. ఇక ఎటాకర్ అనే ట్యాగ్ లైన్ హీరో ఫెరోషియస్ స్వభావాన్ని సూచిస్తోంది.అలాగే కార్తికేయస్వామి ఆయుధం శూలం టైటిల్ లోగోలో వుంది.టైటిల్ గ్లింప్ల్స్ లో రామ్ మాస్, రగ్గడ్ అవతార్‌లో సూపర్ గా కనిపిస్తున్నారు. గుడిలోని చెరువులో గూండాల ముఠాపై ఫైట్ చేస్తూ ఎటాకింగ్ మోడ్ లో కనిపించారు రామ్."మీరు దిగితే ఊడేదుండదు. నేను దిగితే మిగిలేదుండదు" అనే పవర్-ప్యాక్డ్ డైలాగ్‌ తో ఆకట్టుకున్నారు పోతినేని రామ్.స్టన్ శివ కొరియోగ్రఫీ చేసిన ఈ హై-ఆక్టేన్ ఫైట్ సీక్వెన్స్‌లో ఎన్నో అద్భుతమైన బ్లాక్స్ ఉన్నాయి. SS థమన్ అద్భుతమైన నేపధ్య సంగీతం విజువల్స్‌ మాస్ ని అయితే నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లింది. టైటిల్ గ్లింప్స్ అయితే తుఫాను సృష్టిస్తుంది.


వరుస సినిమాలతో మంచి హిట్లు అందుకుంటున్న మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల ఈ సినిమాలో రామ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. సంతోష్ డిటాకే కెమెరామెన్ గా పని చేస్తున్న ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై అత్యున్నతమైన సాంకేతిక ప్రమాణాలు ఇంకా నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్‌తో శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తునారు. జీ స్టూడియోస్ , పవన్ కుమార్ ఈ సినిమాని సమర్పిస్తున్నారు. ఎడిటింగ్‌ వర్క్ తమ్మిరాజు చేస్తున్నారు.'స్కంద' తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతుంది.ఇస్మార్ట్ శంకర్ లాంటి బిగ్గెస్ట్ మాస్ బ్లాక్ బస్టర్ అందుకున్న రామ్ ఈ సినిమాతో కూడా ఖచ్చితంగా పెద్ద మాస్ హిట్ ని అందుకోవడం పక్కా అని అంటున్నారు అభిమానులు. చూడాలి ఈ సినిమా ఎలాంటి హిట్ ని నమోదు చేస్తుందో..



RRR Telugu Movie Review Rating

స్కంద: రిలీజ్ అయ్యేది అప్పుడే?

తెలంగాణలో బీజేపీ డల్‌.. ఇలాగైతే కష్టమే?

బాబుకు చేజేతులా ఛాన్స్ ఇస్తున్న జగన్‌?

దేశద్రోహులు: మోడీ వచ్చాక సీన్‌ రివర్స్?

పొత్తుల లెక్కలతో జుట్టు పీక్కుంటున్న బాబు?

పీఓకేను ఇండియా స్వాధీనం చేసుకోవడం సాధ్యమేనా?

ఇక వార్‌ డైరెక్టుగా జగన్‌, పవన్‌ మధ్యనేనా?

పుతిన్‌ రహస్యం చెప్పిన తిరుగుబాటు ఎపిసోడ్‌?

రష్యా తిరుగుబాటు.. పుతిన్‌ పతనం మొదలైందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>