MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/yathra-2-moviea907279f-92b1-4451-99b4-74f5bcba8b23-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/yathra-2-moviea907279f-92b1-4451-99b4-74f5bcba8b23-415x250-IndiaHerald.jpgదివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం యాత్ర.. ఈ చిత్రాన్ని మహివీ రాఘవ దర్శకత్వంలో రావడం జరిగింది.ఈ చిత్రంలో మలయాలం సూపర్ స్టార్ మమ్ముట్టి వైయస్సార్ పాత్రలో నటించడం జరిగింది. సుమారుగా నాలుగేళ్ల క్రితం విడుదలైన యాత్ర సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో చెప్పాల్సిన అవసరం లేదు. వైయస్సార్ ప్రజాస్థానం ముఖ్యమంత్రిగా ఆయన ప్రారంభించిన పథకాలను చివరికు ఎలిఫ్కార్టర్ ప్రమాదవశాత్తు మరణించడంతో యాత్ర సినిమా ముగిస్తుంది కానీ అప్పట్లోనే యాత్ర సినిమా సీక్వెల్ ఉంటుందంటూ ప్రకటించడం జరిYATHRA-2;MOVIE{#}Jayanthi;jeevitha rajaseskhar;Good news;Good Newwz;Mahi;Rajani kanth;Yatra;dr rajasekhar;Jagan;Posters;CM;Chitram;Director;Cinemaరాజశేఖర్ రెడ్డి కొడుకుని అంటూ.. యాత్ర -2.. రిలీజ్ డేట్..!!రాజశేఖర్ రెడ్డి కొడుకుని అంటూ.. యాత్ర -2.. రిలీజ్ డేట్..!!YATHRA-2;MOVIE{#}Jayanthi;jeevitha rajaseskhar;Good news;Good Newwz;Mahi;Rajani kanth;Yatra;dr rajasekhar;Jagan;Posters;CM;Chitram;Director;CinemaMon, 03 Jul 2023 08:00:00 GMTదివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం యాత్ర.. ఈ చిత్రాన్ని మహివీ రాఘవ దర్శకత్వంలో రావడం జరిగింది.ఈ చిత్రంలో మలయాలం సూపర్ స్టార్ మమ్ముట్టి వైయస్సార్ పాత్రలో నటించడం జరిగింది. సుమారుగా నాలుగేళ్ల క్రితం విడుదలైన యాత్ర సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో చెప్పాల్సిన అవసరం లేదు. వైయస్సార్ ప్రజాస్థానం ముఖ్యమంత్రిగా ఆయన ప్రారంభించిన పథకాలను చివరికు ఎలిఫ్కార్టర్ ప్రమాదవశాత్తు మరణించడంతో యాత్ర సినిమా ముగిస్తుంది కానీ అప్పట్లోనే యాత్ర సినిమా సీక్వెల్ ఉంటుందంటూ ప్రకటించడం జరిగింది చిత్ర బృందం.


ఇక వైయస్సార్ మరణం తర్వాత ఆ తర్వాత చేసుకున్న పరిణామాలు జగన్ పాదయాత్ర తదితర అంశాల పైన యాత్ర -2 సినిమా ఉంటుందని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పటిదాకా ఈ సినిమా పైన ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. ఇటి వలే మహి వి రాఘవ పలు వెబ్ సిరీస్ లను తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి యాత్ర-2 సినిమా పేరు నెట్టింట వైరల్ గా మారుతోంది.. వైయస్సార్ జయంతి సందర్భంగా జులై 8వ తేదీన యాత్ర-2 అప్డేట్ రాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.


కానీ తాజాగా అభిమానులకు ఒక గుడ్ న్యూస్ తెలిపారు డైరెక్టర్ మహీవి రాఘవ యాత్ర-2 రిలీజ్ డేట్ ని ఒక పోస్టర్ ద్వారా విడుదల చేసి ఫ్యాన్స్ కు సడన్ సర్ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరిలో యాత్ర సీక్వెలను ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా విడుదలైన పోస్టర్ ఈ చిత్రానికి భారీగా అంచనాలను పెంచేస్తోంది.. ముఖ్యంగా నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు.. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి నేను వైయస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని.. అనే లైన్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఇందులో నటీనటుల గురించి అప్డేట్ ఇస్తారేమో చూడాలి మరి.
" style="height: 370px;">



RRR Telugu Movie Review Rating

ఎరుపు రంగు డ్రెస్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో రచ్చ చేస్తున్న కియారా..!

జగన్‌కు.. ఆ జిల్లాల్లో ఎదురుగాలి?

ఆ విషయంలో జగన్‌ వెనకడుగు వేస్తున్నారా?

ఏపీ: ఇప్పుడే ఇలా ఉంటే.. ముందు రచ్చరచ్చే?

పవన్‌ పెళ్లాలు.. జగన్‌ విమర్శలు.. అవసరమా?

టీడీపీ, జనసేన, బీజేపీ: కొలిక్కిరాని మూడు ముక్కలాట?

లోకేశ్‌ ఆశలకు గండికొట్టిన పవన్‌ యాత్ర?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>