MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan11111ab2-031d-4628-ac28-2d82ed570481-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan11111ab2-031d-4628-ac28-2d82ed570481-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియాలో అత్యంత పవర్ఫుల్ మీడియా ఏదైనా ఉంది అంటే అది ఇన్స్టాగ్రామ్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నేటి తరం యువత మొత్తం ఇన్స్టాగ్రామ్ ని ఒక రేంజ్ లో వాడేస్తున్నారు అని చెప్పాలి. మిగతా సోషల్ మీడియా వేదికలని ఎంతలా వాడతారో తెలియదు కానీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేని వారు అంటూ ఎవరో ఉండరు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఇప్పుడున్న స్టార్ హీరోలు హీరోయిన్లకి అందరికీ ఈ ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఉంది. మహేష్ బాబు చిరంజీవి ప్రభాస్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు అందరికీ కూడా ఇన్స్టాగ్రామ్ Pawan Kalyan{#}Nagababu;Dalapathi;Joseph Vijay;Ram Charan Teja;mahesh babu;kalyan;Instagram;Pawan Kalyan;media;Prabhas;Hero;Arjunఇన్స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న పవన్ కళ్యాణ్.. దానికోసమేనా..!?ఇన్స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న పవన్ కళ్యాణ్.. దానికోసమేనా..!?Pawan Kalyan{#}Nagababu;Dalapathi;Joseph Vijay;Ram Charan Teja;mahesh babu;kalyan;Instagram;Pawan Kalyan;media;Prabhas;Hero;ArjunMon, 03 Jul 2023 12:35:00 GMTసోషల్ మీడియాలో అత్యంత పవర్ఫుల్ మీడియా ఏదైనా ఉంది అంటే అది ఇన్స్టాగ్రామ్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నేటి తరం యువత మొత్తం ఇన్స్టాగ్రామ్ ని ఒక రేంజ్ లో వాడేస్తున్నారు అని చెప్పాలి. మిగతా సోషల్ మీడియా వేదికలని ఎంతలా వాడతారో తెలియదు కానీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేని వారు అంటూ ఎవరో ఉండరు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఇప్పుడున్న స్టార్ హీరోలు హీరోయిన్లకి అందరికీ ఈ ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఉంది. మహేష్ బాబు చిరంజీవి ప్రభాస్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు అందరికీ కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. 

కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఎప్పటి వరకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదు. ఇన్స్టాగ్రామ్ మినహా వేరే సోషల్ మీడియా ఖాతాలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్నాయి. కానీ అత్యంత పవర్ఫుల్ మీడియా ఆయన ఇన్స్టాగ్రామ్ మాత్రం ఇప్పటి వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి లేదు. అయితే ఇప్పుడు ఆ లోటు తీరని ఉందని తెలుస్తోంది. ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ ఇన్స్టాగ్రామ్ లో లేకపోయినప్పటికీ ఆయన పేరు మీద ఇంస్టాగ్రామ్ లో అత్యంత మెన్షన్స్ కలిగి ఉన్న ఏకైక హీరో పవన్ కళ్యాణ్ మాత్రమే. ఇక అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈరోజు లేదా రేపు ఇన్స్టాగ్రామ్ లోకి అడుగు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది.

మెగా బ్రదర్ నాగబాబు దీన్ని అధికారికంగా తన ఇన్స్టాల్ గ్రామ ద్వారా తెలియజేయడం జరిగింది. ఇక ఈ వార్త తన అభిమానులకి పండగ లాంటి వార్త అని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని రాజకీయ వ్యవహారాల కోసమే వాడతారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సౌత్ లో ఇంస్టాగ్రామ్ అకౌంట్ ప్రారంభించిన అతి 99 నిమిషాలలోనే వన్ మిలియన్ కి పైగా ఫాలోవర్స్ ని దక్కించుకున్న ఏకైక హీరో ఇలయ దళపతి విజయ్. ఇక ఈ రికార్డుని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రేక్ చేస్తాడా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది..!!



RRR Telugu Movie Review Rating

ఆ స్టార్ హీరోయిన్ ని ప్రేమించిన రాజమౌళి.. కానీ..!?

జగన్‌కు.. ఆ జిల్లాల్లో ఎదురుగాలి?

ఆ విషయంలో జగన్‌ వెనకడుగు వేస్తున్నారా?

ఏపీ: ఇప్పుడే ఇలా ఉంటే.. ముందు రచ్చరచ్చే?

పవన్‌ పెళ్లాలు.. జగన్‌ విమర్శలు.. అవసరమా?

టీడీపీ, జనసేన, బీజేపీ: కొలిక్కిరాని మూడు ముక్కలాట?

లోకేశ్‌ ఆశలకు గండికొట్టిన పవన్‌ యాత్ర?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>