MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kajalaaf429ac-f368-45f0-b197-0bdcdd699436-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kajalaaf429ac-f368-45f0-b197-0bdcdd699436-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోయిన్స్ పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభిస్తున్నారు.ఇక అలా పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ పెళ్లి తర్వాత మళ్ళీ సినీ ఇండస్ట్రీకి రావడం అన్నది అంత సులువైన విషయం కాదు. ఎందుకంటే పెళ్లి అయిన తర్వాత కొంతమంది ఫ్యామిలీ వాళ్ళు సినిమాల్లోకి ఇవ్వడానికి సహకరించరు. ఒకవేళ వచ్చినా కూడా పెళ్లయిన తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మళ్లీ రీఎంట్రీ ఇస్తారు. అంతేకాదు పెళ్లి అయిన తర్వాత సినిమాల్లో చేయాలి అంటే కచ్చితంగా హద్దులు దాటకుండా మాత్రమే నటించాలి. అంతేకాదు బోల్డ్ సన్నివేశాలు అసలు Kajal{#}Husband;kajal aggarwal;marriage;Heroine;Tollywood;media;Industry;Newsకాజల్ మళ్లీ సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వడానికి కారణం అతనేనా..!?కాజల్ మళ్లీ సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వడానికి కారణం అతనేనా..!?Kajal{#}Husband;kajal aggarwal;marriage;Heroine;Tollywood;media;Industry;NewsMon, 03 Jul 2023 12:55:00 GMTసినీ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోయిన్స్ పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభిస్తున్నారు.ఇక అలా పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ పెళ్లి తర్వాత మళ్ళీ సినీ ఇండస్ట్రీకి రావడం అన్నది అంత సులువైన విషయం కాదు. ఎందుకంటే పెళ్లి అయిన తర్వాత కొంతమంది ఫ్యామిలీ వాళ్ళు సినిమాల్లోకి ఇవ్వడానికి సహకరించరు. ఒకవేళ వచ్చినా కూడా పెళ్లయిన తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మళ్లీ రీఎంట్రీ ఇస్తారు. అంతేకాదు పెళ్లి అయిన తర్వాత సినిమాల్లో చేయాలి అంటే కచ్చితంగా హద్దులు దాటకుండా మాత్రమే నటించాలి. అంతేకాదు బోల్డ్ సన్నివేశాలు అసలు నటించకూడదు అన్న కండిషన్లను

 తమ కుటుంబ సభ్యులు పెడుతూ ఉంటారు. అయితే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ కి చెందిన ఒక స్టార్ హీరోయిన్ మాత్రం సీక్రెట్ గా పెళ్లి చేసుకుని ఆ తర్వాత చాలా రోజులకి పెళ్లి చేసుకున్న విషయాన్ని బయట పెట్టింది. అంతే కాదు పెళ్లి తర్వాత సినిమాలు కొనసాగి కొడుకు పుట్టిన తర్వాత కొన్ని నెలలు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. దాని తర్వాత మళ్లీ ఇప్పుడు సినిమాల్లో బిజీగా మారింది. ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు కాజల్ అగర్వాల్. అయితే కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది కాజల్ అగర్వాల్.

అయితే ఈ క్రమంలోనే ఆమెకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అది ఏంటంటే కాజల్ అగర్వాల్ సినిమాల్లో ఎంట్రీ ఇవ్వడానికి ఒక ముఖ్య కారణం ఉంది అన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అదేంటంటే పెళ్లయిన తర్వాత కాజల్ సినిమాలకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుందట. కానీ తన భర్త తనని ఇబ్బంది పెట్టడంతో సినిమాలోకి మళ్ళీ ఎంట్రీ ఇచ్చిందట కాజల్. వచ్చినా అవకాశాలు ఎందుకు వదులుకుంటావు అని సినిమాల్లో నటించమని భర్త  ప్రోత్సహించడంతో  మళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చింది అన్న వార్తలు వినబడుతున్నాయి. అయితే ఇక ఈ విషయాన్ని స్వయంగా కాజల్ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది..!!



RRR Telugu Movie Review Rating

ఆ స్టార్ హీరోయిన్ ని ప్రేమించిన రాజమౌళి.. కానీ..!?

జగన్‌కు.. ఆ జిల్లాల్లో ఎదురుగాలి?

ఆ విషయంలో జగన్‌ వెనకడుగు వేస్తున్నారా?

ఏపీ: ఇప్పుడే ఇలా ఉంటే.. ముందు రచ్చరచ్చే?

పవన్‌ పెళ్లాలు.. జగన్‌ విమర్శలు.. అవసరమా?

టీడీపీ, జనసేన, బీజేపీ: కొలిక్కిరాని మూడు ముక్కలాట?

లోకేశ్‌ ఆశలకు గండికొట్టిన పవన్‌ యాత్ర?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>