MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/movies-teaser097ab562-97cd-4985-a76f-3a343a94e4ce-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/movies-teaser097ab562-97cd-4985-a76f-3a343a94e4ce-415x250-IndiaHerald.jpgస్టార్ హీరోల సినిమాల నుంచి ఏదైనా అప్డేట్ వస్తోందంటే చాలు అభిమానులు తెగ సంబరపడిపోతూ ఉంటారు. ముఖ్యంగా పుట్టినరోజు ఏదైనా స్పెషల్ రోజున స్టార్ హీరోల చిత్రాలకు సంబంధించి పలు రకాల అప్డేట్లు విడుదల చేస్తూ ఉంటారు దర్శక నిర్మాతలు. అయితే ఇప్పటివరకు అలా ఎన్నో రకాల చిత్రాలు విడుదలై మంచి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. మరి ఈ నెలలో విడుదల కాబోతున్న సినిమాల గురించి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. ప్రభాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ సినిమా గురించి చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా భాMOVIES;TEASER{#}Dilip Kumar;atlee kumar;rashmika mandanna;Kollywood;king;Manam;Ranbir Kapoor;vijay sethupathi;Blockbuster hit;sandeep;India;Rajani kanth;Chitram;nayantara;Hero;Director;Cinemaఈ నెలలో రాబోతున్న స్టార్ హీరోల సినిమాల టీజర్స్ ఇవే..!!ఈ నెలలో రాబోతున్న స్టార్ హీరోల సినిమాల టీజర్స్ ఇవే..!!MOVIES;TEASER{#}Dilip Kumar;atlee kumar;rashmika mandanna;Kollywood;king;Manam;Ranbir Kapoor;vijay sethupathi;Blockbuster hit;sandeep;India;Rajani kanth;Chitram;nayantara;Hero;Director;CinemaMon, 03 Jul 2023 09:00:00 GMTస్టార్ హీరోల సినిమాల నుంచి ఏదైనా అప్డేట్ వస్తోందంటే చాలు అభిమానులు తెగ సంబరపడిపోతూ ఉంటారు. ముఖ్యంగా పుట్టినరోజు ఏదైనా స్పెషల్ రోజున స్టార్ హీరోల చిత్రాలకు సంబంధించి పలు రకాల అప్డేట్లు విడుదల చేస్తూ ఉంటారు దర్శక నిర్మాతలు. అయితే ఇప్పటివరకు అలా ఎన్నో రకాల చిత్రాలు విడుదలై మంచి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. మరి ఈ నెలలో విడుదల కాబోతున్న సినిమాల గురించి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.

ప్రభాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న  సలార్ సినిమా గురించి చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయబోతున్నారు.ఈ సినిమాకు సంబంధించి టీజర్ ఈ నెలలో విడుదల కాబోతోంది. అలాగే షారుక్ ఖాన్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం జవాన్.. ఇందులో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తూ ఉండగా హీరోయిన్గా నయనతార నటిస్తోంది. ఈ సినిమా టీజర్ కూడా ఈ నెలలోనే రాబోతోంది.


డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా రష్మిక హీరోయిన్గా ఈ చిత్రంలో నటిస్తున్నారు ఈ సినిమాని ఎస్ రాజు ఫిలిం బ్యానర్ పై నిర్మిస్తూ ఉన్నారు. ఈ సినిమా టీజర్ కూడా ఈ నెలలోనే విడుదల కాబోతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో వస్తున్న జైలర్ సినిమా దాదాపుగా రూ .200 కోట్ల రూపాయలతో తెరకెక్కిస్తున్నారు ఈ సినిమా టీజర్ కూడా ఈ నెలలోనే విడుదల కాబోతోంది. హీరో సూర్య , డైరెక్టర్ శివ దర్శకత్వంలో దాదాపుగా రూ .350 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న చిత్రం కంగువ. ఈ సినిమా టీజర్ కూడా ఈ నెలలోనే రాబోతున్నది. ఇందులో హీరోయిన్గా దిశ పటాని నటిస్తోంది.



RRR Telugu Movie Review Rating

ఆ స్టార్ హీరోయిన్ ని ప్రేమించిన రాజమౌళి.. కానీ..!?

జగన్‌కు.. ఆ జిల్లాల్లో ఎదురుగాలి?

ఆ విషయంలో జగన్‌ వెనకడుగు వేస్తున్నారా?

ఏపీ: ఇప్పుడే ఇలా ఉంటే.. ముందు రచ్చరచ్చే?

పవన్‌ పెళ్లాలు.. జగన్‌ విమర్శలు.. అవసరమా?

టీడీపీ, జనసేన, బీజేపీ: కొలిక్కిరాని మూడు ముక్కలాట?

లోకేశ్‌ ఆశలకు గండికొట్టిన పవన్‌ యాత్ర?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>