MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tarun62d08e36-83f4-469e-ab1c-0b8957130b1a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tarun62d08e36-83f4-469e-ab1c-0b8957130b1a-415x250-IndiaHerald.jpgకొంత కాలం క్రితం టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైంది అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కంటే ముందు తరుణ్ భాస్కర్ విజయ్ దేవరకొండ హీరోగా రీతు వర్మ హీరోయిన్ గా రూపొందిన పెళ్లి చూపులు అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా పెద్దగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఈ మూవీ ద్వారా తరుణ్ కు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. పెళ్లి చూపులు లాంటి మంచి విజయవంతమైనTarun{#}Ram Gopal Varma;Pelli Choopulu;vijay deverakonda;bhaskar;Baba Bhaskar;cinema theater;Tarun Kumar;Industry;Director;Box office;Tollywood;Cinema;Telugu"ఈ నగరానికి ఏమైంది" మూవీకి ఫస్ట్ రిలీజ్ కంటే... రీ రిలీజ్లో భారీ కలెక్షన్లు..!"ఈ నగరానికి ఏమైంది" మూవీకి ఫస్ట్ రిలీజ్ కంటే... రీ రిలీజ్లో భారీ కలెక్షన్లు..!Tarun{#}Ram Gopal Varma;Pelli Choopulu;vijay deverakonda;bhaskar;Baba Bhaskar;cinema theater;Tarun Kumar;Industry;Director;Box office;Tollywood;Cinema;TeluguMon, 03 Jul 2023 06:00:00 GMTకొంత కాలం క్రితం టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైంది అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కంటే ముందు తరుణ్ భాస్కర్ విజయ్ దేవరకొండ హీరోగా రీతు వర్మ హీరోయిన్ గా రూపొందిన పెళ్లి చూపులు అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా పెద్దగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఈ మూవీ ద్వారా తరుణ్ కు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. పెళ్లి చూపులు లాంటి మంచి విజయవంతమైన సినిమాకు దర్శకత్వం వహించిన తరుణ్ "ఈ నగరానికి ఏమైంది" సినిమాకు దర్శకత్వం వహించడంతో ఈ మూవీ పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మొదటి రోజు మొదటి షో కే పాజిటివ్ రెస్పాన్స్ ను ప్రేక్షకుల నుండి తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 70 లక్షల గ్రాస్ కలెక్షన్ లు లభించాయి. ఇకపోతే ఈ మూవీ చివరకు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ ని థియేటర్ లలో రీ రిలీజ్ చేశారు.  

మూవీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమాకు ఫస్ట్ టైమ్  మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్ ల కంటే ఎక్కువ కలెక్షన్ లు వచ్చాయి. ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ కి మొదటి రోజు 1.7 కోట్ల కనెక్షన్ లు దక్కాయి. ఇలా ఈ మూవీ ఫస్ట్ టైమ్ కంటే రీ రిలీజ్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు భారీ కలెక్షన్ లను వసూలు చేసింది.


RRR Telugu Movie Review Rating

ఎరుపు రంగు డ్రెస్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో రచ్చ చేస్తున్న కియారా..!

జగన్‌కు.. ఆ జిల్లాల్లో ఎదురుగాలి?

ఆ విషయంలో జగన్‌ వెనకడుగు వేస్తున్నారా?

ఏపీ: ఇప్పుడే ఇలా ఉంటే.. ముందు రచ్చరచ్చే?

పవన్‌ పెళ్లాలు.. జగన్‌ విమర్శలు.. అవసరమా?

టీడీపీ, జనసేన, బీజేపీ: కొలిక్కిరాని మూడు ముక్కలాట?

లోకేశ్‌ ఆశలకు గండికొట్టిన పవన్‌ యాత్ర?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>