MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyan8203d282-51e4-4432-8b0d-ad1313dfb235-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyan8203d282-51e4-4432-8b0d-ad1313dfb235-415x250-IndiaHerald.jpgరామ్ చరణ్ ఉపాసనల కూతురు పేరు క్లీం కారా కొణిదల పేరు వెనుక అర్థాలను వివరిస్తూ చిరంజీవి క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. లలితా సహస్రనామం లోని ఒక బీజాక్షరాన్ని చిరంజీవి మనవరాలకు పేరు పెట్టిన విషయం పై ఇప్పుడు పవన్ అభిమానులు కొత్త అర్థాలను సృష్టిస్తూ సోషల్ మీడియాలో తెగ హంగామా చేశారు.పవన్ కళ్యాణ్ అసలు పేరు కళ్యాణ్ కుమార్ కొణిదల అన్నవిషయం చాలామందికి తెలుసు ఈఅక్షరాలను షార్ట్ కట్ లో వ్రాయాలి అంటే ‘kkk’ అని వస్తుంది. చరణ్ కూతురు పేరు షార్ట్ కట్ లో మూడు ‘kkk’ లుగా వస్తుంది కాబట్టి చరణ్ తన కూతురు పేరులో pavankalyan{#}Father;Upasana;Chiranjeevi;kalyan;Pawan Kalyanచరణ్ కూతురు పేరులో కొత్తఅర్థాలు తీస్తున్న పవన్ అభిమానులు !చరణ్ కూతురు పేరులో కొత్తఅర్థాలు తీస్తున్న పవన్ అభిమానులు !pavankalyan{#}Father;Upasana;Chiranjeevi;kalyan;Pawan KalyanMon, 03 Jul 2023 08:00:00 GMTరామ్ చరణ్ ఉపాసనల కూతురు పేరు క్లీం కారా కొణిదల పేరు వెనుక అర్థాలను వివరిస్తూ చిరంజీవి క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. లలితా సహస్రనామం లోని ఒక బీజాక్షరాన్ని చిరంజీవి మనవరాలకు పేరు పెట్టిన విషయం పై ఇప్పుడు పవన్ అభిమానులు కొత్త అర్థాలను సృష్టిస్తూ సోషల్ మీడియాలో తెగ హంగామా చేశారు.


పవన్ కళ్యాణ్ అసలు పేరు కళ్యాణ్ కుమార్ కొణిదల అన్నవిషయం చాలామందికి తెలుసు ఈఅక్షరాలను షార్ట్ కట్ లో వ్రాయాలి అంటే ‘kkk’ అని వస్తుంది. చరణ్ కూతురు పేరు షార్ట్ కట్ లో మూడు ‘kkk’ లుగా వస్తుంది కాబట్టి చరణ్ తన కూతురు పేరులో పవన్ కళ్యాణ్ గుర్తుకు వచ్చేలా అమ్మవారి నామా లతో పాటు చరణ్ తనకు తన బాబాయ్ పై ఉన్న అభిమానంతో ఇలాంటి పేరు క్లీం కారా అన్న బీజాక్షరం వైపు వెళ్ళి ఉంటాడు అంటూ పవన్ అభిమానులు కొత్త అర్థాలు తీస్తున్నారు.


వాస్తవానికి చరణ్ పవన్ ల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. చరణ్ తన చిన్నతనంలో తన తండ్రి చిరంజీవి వద్ద కంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ దగ్గర కాలం గడుపుతూ ఉండేవాడట. ఈవిషయాన్ని స్వయంగా చరణ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇలాంటి సాన్నిహిత్యం పవన్ చరణ్ ల మధ్య ఉంది కాబట్టి అమ్మవారి తో పాటు తన బాబాయి పవన్ కూడ గుర్తుకు వచ్చేలా తన కూతురు పేరులో కెకెకె అక్షరాలు వచ్చే విధంగా ఆలవంచి ఉంటాడు అంటూ పవర్ స్టార్ అభిమానులు కొత్త ఆలోచనలు ప్రచారంలోకి తీసుకు వస్తున్నారు.


అయితే చరణ్ కూతురు పేరు వెనుక ఉన్న అర్ధాన్ని వివరిస్తూ ఉపాసన తల్లి శోభనా కామినేని కొత్త విషయాన్ని వెలుగులోకి తీసుకు వచ్చారు. ఉపాసన పుట్టినప్పుడు ఆమెకు క్లీం కారా అన్న పేరు పెడదమాని అనుకున్నామని అయితే అప్పట్లో అది కుదరక పోవడంతో ఉపాసన కు పెట్టాలనుకున్న పేరు ఇప్పటికి ఉపాసన కూతురుకు పెట్టాము అంటూ ఆమె తన ఆనందాన్ని వ్యక్త పరిచింది..





RRR Telugu Movie Review Rating

ఎరుపు రంగు డ్రెస్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో రచ్చ చేస్తున్న కియారా..!

జగన్‌కు.. ఆ జిల్లాల్లో ఎదురుగాలి?

ఆ విషయంలో జగన్‌ వెనకడుగు వేస్తున్నారా?

ఏపీ: ఇప్పుడే ఇలా ఉంటే.. ముందు రచ్చరచ్చే?

పవన్‌ పెళ్లాలు.. జగన్‌ విమర్శలు.. అవసరమా?

టీడీపీ, జనసేన, బీజేపీ: కొలిక్కిరాని మూడు ముక్కలాట?

లోకేశ్‌ ఆశలకు గండికొట్టిన పవన్‌ యాత్ర?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>