MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgబాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ నిరంతరం ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ ఉంటుంది. హాట్ ఫోటో ఘాట్ లు ఇస్తూ సోషల్ మీడియాలో సందడి చేసే సారా తన తండ్రి సైఫ్ అలీ ఖాన్ లా ఎవర్ని లెక్కచేయదు. లేటెస్ట్ గా ఈమె ఒక గుడికి వెళ్ళినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆమె గుడికి వెళ్ళినప్పుడు ఆమె వేసుకున్న డ్రెస్ పై ఇప్పుడు విమర్శలు రావడంతో ఆమెను సోషల్ మీడియాలో విపరీతంగా టార్గెట్ చేస్తూ కొందరు కామెంట్స్ పెడుతున్నారు. తన పై జరుగుతున్న ట్రోలింగ్ కు ఏమాత్రం బెదరని సారా అలీ ఖాన్ ఈవిషయం పై విభిన్నంగా స్పందించింది. తాను ఇలాSAIF ALIKHAN{#}Aly Khan;koratala siva;Sara Shrawan;BEAUTY;Sara Ali Khan;Father;NTR;Jr NTR;Prabhas;News;Cinemaసమస్యలలో పడ్డ రావణాసురుడి కూతురు !సమస్యలలో పడ్డ రావణాసురుడి కూతురు !SAIF ALIKHAN{#}Aly Khan;koratala siva;Sara Shrawan;BEAUTY;Sara Ali Khan;Father;NTR;Jr NTR;Prabhas;News;CinemaMon, 03 Jul 2023 13:48:36 GMTబాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ నిరంతరం ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ ఉంటుంది. హాట్ ఫోటో ఘాట్ లు ఇస్తూ సోషల్ మీడియాలో  సందడి చేసే సారా తన తండ్రి సైఫ్ అలీ ఖాన్ లా ఎవర్ని లెక్కచేయదు. లేటెస్ట్ గా ఈమె ఒక గుడికి వెళ్ళినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆమె గుడికి వెళ్ళినప్పుడు ఆమె వేసుకున్న డ్రెస్ పై ఇప్పుడు విమర్శలు రావడంతో ఆమెను సోషల్ మీడియాలో విపరీతంగా టార్గెట్ చేస్తూ కొందరు కామెంట్స్ పెడుతున్నారు.



తన పై జరుగుతున్న ట్రోలింగ్ కు ఏమాత్రం బెదరని సారా అలీ ఖాన్ ఈవిషయం పై విభిన్నంగా స్పందించింది. తాను ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ ను ఏమాత్రం పట్టించుకోనని కేవలం తన పాజిటివ్ ఆలోచనలు మాత్రమే పట్టించుకుంటాను అంటూ తనపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న వారికి ఘాటైన సమాధానం ఇచ్చింది.



అంతేకాదు ఈ నెగిటివ్ ట్రోలింగ్ తనకు దేవుడు పై ఉన్న నమ్మకాన్ని భక్తిని తగ్గించలేవు అంటూ కామెంట్స్ చేసింది. తన సినిమాలు చూసే అభిమానులు ఏమి మాట్లాడినా తాను పట్టించుకుంటాను కానీ అనవసరంగా తనను టార్గెట్ చేస్తూ కామెంట్స్ పెట్టె వారికి సమాధానం ఇవ్వవలసిన అవసరం తనకు లేడు అని అంటోంది. ఈ పరిస్థితులు ఇలా ఉంటే ‘ఆదిపురుష్’ మూవీ ఘోర పరాజయానికి ఆమూవీలో రావణాసురుడు గా నటించిన సైఫ్ ఆలీఖాన్ కారణం అంటూ ప్రభాస్ అభిమానులు గగ్గోలు పెడుతున్నారు.



ఇప్పుడు ఈ బాదితుల జాబితాలోకి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడ వచ్చి చేరడం షాకింగ్ న్యూస్ గా మారింది. కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో నిర్మాణం జరుపుకుంటున్న ‘దేవర’ మూవీలో సైఫ్ ఆలీఖాన్ మెయిన్ విలన్ గా ఎంపిక అయినట్లు వస్తున్న వార్తలు విని తారక్ అభిమానులు హడాలిపోతున్నారు. ‘ఆదిపురుష్’ మూవీ పరాజయానికి కారకుడైన సైఫ్ ను ఇప్పుడు ఎధైర్యంతో జూనియర్ మూవీకి కొరటాల ఎంపిక చేశాడు అంటూ తారక్ అభిమానులు ఖంగారు పడుతున్నారు..





RRR Telugu Movie Review Rating

ఆ స్టార్ హీరోయిన్ ని ప్రేమించిన రాజమౌళి.. కానీ..!?

జగన్‌కు.. ఆ జిల్లాల్లో ఎదురుగాలి?

ఆ విషయంలో జగన్‌ వెనకడుగు వేస్తున్నారా?

ఏపీ: ఇప్పుడే ఇలా ఉంటే.. ముందు రచ్చరచ్చే?

పవన్‌ పెళ్లాలు.. జగన్‌ విమర్శలు.. అవసరమా?

టీడీపీ, జనసేన, బీజేపీ: కొలిక్కిరాని మూడు ముక్కలాట?

లోకేశ్‌ ఆశలకు గండికొట్టిన పవన్‌ యాత్ర?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>