MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodd1d08d83-f9ef-4444-8655-08d1d44209aa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodd1d08d83-f9ef-4444-8655-08d1d44209aa-415x250-IndiaHerald.jpgక్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరోయిన్గా ఒక సినిమాలో నటించి బాగా ఫేమస్ అయ్యింది తేజస్వి మదివాడ. చాలా తక్కువ సమయంలోనే నడిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాతో తెలుగు తెర కి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమాలో ఈమె చిన్న పాత్రలోనే కనిపించినప్పటికీ ఈ సినిమానే ఆమె జీవితానికి టర్నింగ్ పాయింట్ అయ్యింది అని చెప్పాలి. దాని తర్వాత కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరియు హీరోయిన్గా నటించింది. ఇక ఆ సినిమాలో ఈమెకి పెద్దగా హిట్ అవ్వలేదు. కానీ బోల్డ్ బ్యూటీ గా మాత్రం మంచి tollywood{#}tejaswi madivada;Malli Malli Idhi Rani Roju;Bigboss;Seethamma Vakitlo Sirimalle Chettu;BEAUTY;Nijam;Father;Telugu;Heroine;News;mediaపెళ్లికి రెడీ అయిన బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!?పెళ్లికి రెడీ అయిన బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!?tollywood{#}tejaswi madivada;Malli Malli Idhi Rani Roju;Bigboss;Seethamma Vakitlo Sirimalle Chettu;BEAUTY;Nijam;Father;Telugu;Heroine;News;mediaMon, 03 Jul 2023 13:50:00 GMTక్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరోయిన్గా ఒక సినిమాలో నటించి బాగా ఫేమస్ అయ్యింది తేజస్వి మదివాడ. చాలా తక్కువ సమయంలోనే నడిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాతో తెలుగు తెర కి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమాలో ఈమె చిన్న పాత్రలోనే కనిపించినప్పటికీ ఈ సినిమానే ఆమె జీవితానికి టర్నింగ్ పాయింట్ అయ్యింది అని చెప్పాలి. దాని తర్వాత కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరియు హీరోయిన్గా నటించింది. ఇక ఆ సినిమాలో ఈమెకి పెద్దగా హిట్ అవ్వలేదు. కానీ బోల్డ్ బ్యూటీ గా మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 ఐస్ క్రీమ్ సుబ్రమణ్యం ఫర్ సేల్ కేరింత నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ కమిట్మెంట్ మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరియు ఫుల్ సినిమాల్లో హీరోయిన్ గా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే కేవలం సినిమాల్లోనే కాకుండా బుల్లితెరపై ప్రచారం కనిపిస్తూ సందడి చేస్తోంది ఈమె. ఇక బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్గా వెళ్లి బోల్డ్ బ్యూటీగా తిరిగి వచ్చింది. దాని తర్వాత బిబి జోడిలో సైతం అఖిలతో డాన్స్ చేసింది ఈమె. అయితే ఈమె సినిమాలే కాకుండా తన హాట్ హాట్ ఫోటోలకు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూ  ఉంటుంది.

అలాంటి తేజస్వి మదివాడ గురించి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. గతంలో కూడా చాలాసార్లు ఈమె పెళ్లికి సంబంధించిన వార్తలు వచ్చాయి. అయితే అప్పుడు వాటిపై స్పందించిన తేజస్వి ఇప్పట్లో అలాంటి ఆలోచనలు లేదు అంటూ కొట్టి పారేసింది. ఈ క్రమంలోని తన క్లోజ్ ఫ్రెండ్ ని తన భర్తగా తన జీవితంలోకి ఆహ్వానించబోతుందట తేజస్వి. అంతేకాదు ఇప్పటికే సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ సైతం చేసుకుందని త్వరలోనే పెళ్లికి సంబంధించిన వార్తను అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతుంది అంటూ కొందరు వార్తలను స్ప్రెడ్ చేస్తున్నారు. ఇక ఇందులో నిజం ఎంతుంది అన్నది తెలియాలంటే తేజస్విస్ స్పందించాల్సిందే..!!



RRR Telugu Movie Review Rating

ఆ స్టార్ హీరోయిన్ ని ప్రేమించిన రాజమౌళి.. కానీ..!?

జగన్‌కు.. ఆ జిల్లాల్లో ఎదురుగాలి?

ఆ విషయంలో జగన్‌ వెనకడుగు వేస్తున్నారా?

ఏపీ: ఇప్పుడే ఇలా ఉంటే.. ముందు రచ్చరచ్చే?

పవన్‌ పెళ్లాలు.. జగన్‌ విమర్శలు.. అవసరమా?

టీడీపీ, జనసేన, బీజేపీ: కొలిక్కిరాని మూడు ముక్కలాట?

లోకేశ్‌ ఆశలకు గండికొట్టిన పవన్‌ యాత్ర?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>