MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda3c67e6f-3217-4087-88ab-1c9a2376e8cf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda3c67e6f-3217-4087-88ab-1c9a2376e8cf-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక తన భర్త కళ్యాణ్ దేని సైతం అందరికీ సుపరిచితమే. శ్రీజను పెళ్లాడిన తర్వాత కళ్యాణ్ దేవ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. విజేత సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు కళ్యాణ్. ఇక ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదని అనిపించుకున్నప్పటికీ పెద్దగా హిట్ మాత్రం అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమా తర్వాత ఒకటి రెండు సినిమాల్లో హీరోగా నటించిన సినిమాలన్నీ కూడా ఊహించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. tollywood{#}kalyaan dhev;madhura sridhar reddy;Winner;Sridevi Kapoor;Husband;kalyan;Chiranjeevi;media;News;Cinemaమరోసారి ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన కళ్యాణ్ దేవ్.. శ్రీజ గురించేనా..!?మరోసారి ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన కళ్యాణ్ దేవ్.. శ్రీజ గురించేనా..!?tollywood{#}kalyaan dhev;madhura sridhar reddy;Winner;Sridevi Kapoor;Husband;kalyan;Chiranjeevi;media;News;CinemaMon, 03 Jul 2023 12:45:00 GMTమెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక తన భర్త కళ్యాణ్ దేని సైతం అందరికీ సుపరిచితమే. శ్రీజను పెళ్లాడిన తర్వాత కళ్యాణ్ దేవ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. విజేత సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు కళ్యాణ్. ఇక ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదని అనిపించుకున్నప్పటికీ పెద్దగా హిట్ మాత్రం అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమా తర్వాత ఒకటి రెండు సినిమాల్లో హీరోగా నటించిన సినిమాలన్నీ కూడా ఊహించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. 

చివరిగా నటించిన సినిమా సూపర్ మచ్చి. ఇక ఈ సినిమా కూడా పెద్దగా విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే కళ్యాణ్ దేవ్ మరియు శ్రీదేవి ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నారు అన్న వార్తలు సోషల్ మీడియా వేదికగా షికార్లు చేస్తున్నాయి. అయితే వారిద్దరి సోషల్ మీడియా లోనూ వారిద్దరు కలిసి ఉన్న ఫోటోలను ఇద్దరూ కూడా డిలీట్ చేసేసారు. అంతేకాదు ఇద్దరి సోషల్ మీడియాలో సైతం ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు  ఈ జంట దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అన్న వార్తలు వెలుగులోకి వచ్చాయి. అయితే గత కొంతకాలంగా వీరిద్దరూ విడాకులు తీసుకుపోతున్నారు

 అన్న వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఒకరు కూడా ఈ విషయంపై స్పందించలేదు. ఈ క్రమంలోనే కళ్యాణ్ తన సోషల్ మీడియా వేదికగా రకరకాల పోస్టులను షేర్ చేస్తూ ఈ వార్తలకు  మరింత బలాన్ని చేయకరుస్తున్నాడు. ఇటీవల తన కూతురితో ఆడుకుంటున్న ఫోటోలను షేర్ చేశాడు కళ్యాణ్. తాజాగా మరొక ఎమోషనల్ పోస్ట్ ని సైతం ఆయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం జరిగింది. "జీవితంలో మరిచిపోలేనివి ఉంటాయి.. అలాంటి వాటిని వదులుకునే ధైర్యం తెచ్చుకున్నప్పుడే అవి మనకు మధుర క్షణాలు.. దీనిని మీరు ఒప్పుకుంటారా.." అంటూ ఆ పోస్ట్ లో భాగంగా పేర్కొన్నాడు కళ్యాణ్. అయితే ఈ పోస్ట్ శ్రేజని ఉద్దేశించి షేర్ చేశాడా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఆయన షేర్ చేసిన పోస్ట్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!



RRR Telugu Movie Review Rating

ఆ స్టార్ హీరోయిన్ ని ప్రేమించిన రాజమౌళి.. కానీ..!?

జగన్‌కు.. ఆ జిల్లాల్లో ఎదురుగాలి?

ఆ విషయంలో జగన్‌ వెనకడుగు వేస్తున్నారా?

ఏపీ: ఇప్పుడే ఇలా ఉంటే.. ముందు రచ్చరచ్చే?

పవన్‌ పెళ్లాలు.. జగన్‌ విమర్శలు.. అవసరమా?

టీడీపీ, జనసేన, బీజేపీ: కొలిక్కిరాని మూడు ముక్కలాట?

లోకేశ్‌ ఆశలకు గండికొట్టిన పవన్‌ యాత్ర?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>