MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-290fad59c-964c-48ce-970f-c682c14a3cd5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-290fad59c-964c-48ce-970f-c682c14a3cd5-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ఆయన నటించిన పుష్పా సినిమాతో పాన్ ఇండియా రేంజ్ గుర్తింపును తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. ఇక ఆ సినిమా ఎవరు ఊహించని బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దాంతో ఈ సినిమా రెండో భాగాన్ని కూడా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ప్రస్తుతం సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆయన అభిమానులతో పాటు సినీ లవర్స్ సైతం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు అందరూ Pushpa 2{#}Crush;sukumar;Allu Arjun;Tollywood;India;Blockbuster hit;Cinema"పుష్ప 2" నుండి క్రేజీ అప్డేట్ లీక్ చేసిన నటుడు..!?"పుష్ప 2" నుండి క్రేజీ అప్డేట్ లీక్ చేసిన నటుడు..!?Pushpa 2{#}Crush;sukumar;Allu Arjun;Tollywood;India;Blockbuster hit;CinemaMon, 03 Jul 2023 12:02:52 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ఆయన నటించిన పుష్పా సినిమాతో  పాన్ ఇండియా రేంజ్ గుర్తింపును తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. ఇక ఆ సినిమా ఎవరు ఊహించని బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దాంతో ఈ సినిమా రెండో భాగాన్ని కూడా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ప్రస్తుతం సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆయన అభిమానులతో పాటు సినీ లవర్స్ సైతం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఇది. 

పార్ట్ వన్ బ్లాక్ బస్టర్ కావడంతో పార్ట్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎర్రచందన స్మగ్గింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో ఎస్పీగా బన్వర్ సింగ్ షెకావత్ ఎస్పీ గా కనిపించాడు. ఇక ఈ సినిమాలో ఆయన నటన ఒక రేంజ్ లో ఉంటుంది. అంతేకాదు ఈయన పాత్ర ఈ సినిమాకి హైలైట్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే పుష్ప టూ లో సైతం మరింత ఆసక్తికరంగా ఉంటుందని తెలుస్తోంది. అయితే తాజాగా ఏ సినిమాకి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ను ఫాహాద్ తన అభిమానులతో పంచుకోవడం జరిగింది. ఈ క్రమంలో నే ఆయన  మాట్లాడుతూ.. పుష్పటు సినిమాలో నా పాత్ర పార్ట్ వన్ కంటే చాలా ఎక్కువగా ఉంటుందని..

హీరోకు నాకు మధ్య చాలా యాక్షన్స్ అన్ని విషయాలు ఉంటాయి అని.. పార్ట్ టూ లో మొత్తం ఎక్కువగా ఫైట్స్ ఉండబోతున్నాయని.. చెప్పుకొచ్చాడు ఆయన. ఇక ఇది విన్న ఫ్యాన్స్ అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి అని చెప్పాలి. ఇప్పటికే ఈ సీక్వల్ లో బండికి సంబంధించిన షూటింగ్ పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు జగపతిబాబు సైతం ఒక ప్రధాన పాత్రలో నటించిన బోతున్నారు. కాగా నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్గా నటిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మరొక రికార్డుని సృష్టించడం ఖాయమని అంటున్నారు వారి అభిమానులు..!!



RRR Telugu Movie Review Rating

ఆ స్టార్ హీరోయిన్ ని ప్రేమించిన రాజమౌళి.. కానీ..!?

జగన్‌కు.. ఆ జిల్లాల్లో ఎదురుగాలి?

ఆ విషయంలో జగన్‌ వెనకడుగు వేస్తున్నారా?

ఏపీ: ఇప్పుడే ఇలా ఉంటే.. ముందు రచ్చరచ్చే?

పవన్‌ పెళ్లాలు.. జగన్‌ విమర్శలు.. అవసరమా?

టీడీపీ, జనసేన, బీజేపీ: కొలిక్కిరాని మూడు ముక్కలాట?

లోకేశ్‌ ఆశలకు గండికొట్టిన పవన్‌ యాత్ర?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>