MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas655441e7-4445-4630-8cb6-badf7e0860d9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas655441e7-4445-4630-8cb6-badf7e0860d9-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవలే అదిపురుష్ సినిమాలో శ్రీ రాముడిగా నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చి అభిమానుల్ని అలరించారు. అయితే ఈ సారి ప్రభాస్ ఏకంగా విష్ణు అవతారంలో కనిపించనున్నారట.ప్రస్తుతం దాని గురించే హాట్ టాపిక్ నడుస్తుంది.పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా ప్రాజెక్ట్ K. మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది. యూనివర్సల్ స్టార్ కమల్హాసన్ బాలీవుడ్ బిగ్ బీ అమితాబచ్చన్ హాట్ బ్యూటీ దీపికా పదుకునే దిశా పటాని వంటి ఫేమస్ సPRABHAS{#}Prabhas;disha patani;nag ashwin;sree;India;AdiNarayanaReddy;Graphics;war;Mahanati;Nijam;vishnu;Cinema;Hollywood;News;BEAUTY;Amitabh Bachchan;bollywoodఅభిమానులకు షాకుల మీద షాకులిస్తున్న ప్రభాస్?అభిమానులకు షాకుల మీద షాకులిస్తున్న ప్రభాస్?PRABHAS{#}Prabhas;disha patani;nag ashwin;sree;India;AdiNarayanaReddy;Graphics;war;Mahanati;Nijam;vishnu;Cinema;Hollywood;News;BEAUTY;Amitabh Bachchan;bollywoodMon, 03 Jul 2023 17:21:22 GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవలే అదిపురుష్ సినిమాలో శ్రీ రాముడిగా నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చి అభిమానుల్ని అలరించారు. అయితే ఈ సారి ప్రభాస్ ఏకంగా విష్ణు అవతారంలో కనిపించనున్నారట.ప్రస్తుతం  దాని గురించే హాట్ టాపిక్ నడుస్తుంది.పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా ప్రాజెక్ట్ K. మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది. యూనివర్సల్ స్టార్ కమల్హాసన్ బాలీవుడ్ బిగ్ బీ అమితాబచ్చన్ హాట్ బ్యూటీ దీపికా పదుకునే దిశా పటాని వంటి ఫేమస్ స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో వేరే లెవెల్ లో అంచనాలు ఉన్నాయి.ఇప్పటికే ఈ మూవీ 70 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది.ఈ సినిమాని కూడా షూటింగ్తో పోలిస్తే గ్రాఫిక్స్ కి పెద్ద పీట వేసి తెరకెక్కిస్తున్నారు.అయితే ఈ సినిమాలో పురాణాలకి సంబంధించిన పాత్రలను ఎలీవేట్ చేసి వాటికి అనుగుణంగా కథను తీర్చిదిద్దారని వార్తలు వచ్చాయి. అంటే ఇతిహాస ఆధారిత పాత్రల స్పూర్తితో ఈ సినిమా తెరకెక్కుతుందని అర్థం.ఇక గతంలో అమితాబ్ బచ్చన్ పాత్రను అశ్వత్థామ పాత్ర స్ఫూర్తితో తీర్చిదిద్దారని అన్నారు.


ఇప్పుడు తాజాగా ప్రభాస్ పాత్రకు సంబంధించి ప్రచారం గట్టిగా సాగుతోంది.ఈ సినిమాలో ప్రభాస్ ఏకంగా విష్ణు అవతారంలో కనిపించనున్నారట. అంటే విష్ణు పాత్ర స్పూర్తితో ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నారన్నమాట. ఇక ఈ విషయం తెలిసి ప్రభాస్ అభిమానులు అయితే తెగ సంబర పడిపోతున్నారు. కొందరు అయితే ఆది పురుష్ రిజల్ట్ దెబ్బకి కంగారు పడుతున్నారు.మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.మూడో ప్రపంచ యుద్ధం ఆధారంగా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రానున్నా ఈ చిత్రంలో మొత్తం ఐదు సుదీర్ఘమైన యాక్షన్ బ్లాకులు ఉన్నట్లు సమాచారం. వీటిని డిజైన్ చెయ్యడానికి హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్లను రంగంలోకి దించారట.ఈ సినిమా మునుపెన్నడు చూడని భారీ విజువల్ మూవీగా అతిపెద్ద యాక్షన్ థ్రిల్లర్గా వస్తుందని దర్శక నిర్మాతలు అంటున్నారు.బ్లూ అండ్ గ్రీన్ డ్యూయల్ క్రొమాటిక్ టెక్నాలజీతో సినిమాను తీస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. అత్యున్నత స్థాయి వీఎఫ్ఎక్స్ హంగులతో ఈ సినిమాని తీర్చిదిద్దనున్నారట. వచ్చే సంవత్సరం సంక్రాంతికి సినిమా రిలీజ్ కానుంది. మొత్తం రూ.500 కోట్లు పైగానే బడ్జెట్తో నిర్మిస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

శ్రీ విష్ణు: టాలీవుడ్ కి మరో వెంకటేష్?

జగన్‌కు.. ఆ జిల్లాల్లో ఎదురుగాలి?

ఆ విషయంలో జగన్‌ వెనకడుగు వేస్తున్నారా?

ఏపీ: ఇప్పుడే ఇలా ఉంటే.. ముందు రచ్చరచ్చే?

పవన్‌ పెళ్లాలు.. జగన్‌ విమర్శలు.. అవసరమా?

టీడీపీ, జనసేన, బీజేపీ: కొలిక్కిరాని మూడు ముక్కలాట?

లోకేశ్‌ ఆశలకు గండికొట్టిన పవన్‌ యాత్ర?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>