DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/modi0b137b78-48ce-4cdc-87dc-7d57ef212267-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/modi0b137b78-48ce-4cdc-87dc-7d57ef212267-415x250-IndiaHerald.jpgజమ్మూ కాశ్మీర్ లో తీవ్ర వాదులు వేర్పాటు వాదులతో కలిసి పోయి సైన్యం పై దాడులు చేసేవారు. కాశ్మీరి యువతను అడ్డం పెట్టుకుని రాళ్ల దాడి చేయించేవారు. బాంబులు వేయడం వారిని ఉగ్రవాద శిబిరాలకు తరలించి ఇండియాకు వ్యతిరేకంగా పని చేయించారు. దీంతో కాశ్మీర్ లో ఎప్పుడు సైన్యం పై రాళ్ల దాడులు జరిగేవి. కానీ ఇప్పుడు పాకిస్థాన్ రెచ్చగొట్టే పనులకు వెళ్లడం లేదు. కాశ్మీరి యువతలో మార్పు వచ్చింది. దీంతో తీవ్రవాదులు సరికొత్త పంథాను ఎంచుకుంటున్నారు. తొమ్మిది నుంచి 15 సంవత్సరాల పిల్లలను దాడుల వెనక ఉపయోగించుకున్నట్లు తెలుస్MODI{#}Jammu and Kashmir - Srinagar/Jammu;American Samoa;terrorism;Ajit Pawar;Pakistan;Army;Narendra Modi;ajith kumar;Indiaమోదీ దెబ్బతో ఐక్యరాజ్యసమితి దిగొచ్చిందా?మోదీ దెబ్బతో ఐక్యరాజ్యసమితి దిగొచ్చిందా?MODI{#}Jammu and Kashmir - Srinagar/Jammu;American Samoa;terrorism;Ajit Pawar;Pakistan;Army;Narendra Modi;ajith kumar;IndiaSun, 02 Jul 2023 23:00:00 GMTజమ్మూ కాశ్మీర్ లో తీవ్ర వాదులు వేర్పాటు వాదులతో కలిసి పోయి సైన్యం పై దాడులు చేసేవారు. కాశ్మీరి యువతను అడ్డం పెట్టుకుని రాళ్ల దాడి చేయించేవారు. బాంబులు వేయడం వారిని ఉగ్రవాద శిబిరాలకు తరలించి ఇండియాకు వ్యతిరేకంగా పని చేయించారు. దీంతో కాశ్మీర్ లో ఎప్పుడు సైన్యం పై రాళ్ల దాడులు జరిగేవి. కానీ ఇప్పుడు పాకిస్థాన్ రెచ్చగొట్టే పనులకు వెళ్లడం లేదు. కాశ్మీరి యువతలో మార్పు వచ్చింది. దీంతో తీవ్రవాదులు సరికొత్త పంథాను ఎంచుకుంటున్నారు.


తొమ్మిది నుంచి 15 సంవత్సరాల పిల్లలను దాడుల వెనక ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఐక్య రాజ్య సమితికి స్వచ్చంద సంస్థలు ఇచ్చిన నివేదిక ప్రకారం ఇండియాలో పిల్లలు స్వేచ్ఛ కోల్పోతున్నారని వారి అరెస్టులను ఆపాలని చెప్పింది. దీంతో ఐరాస భారత్ ను చిన్నపిల్లల అరెస్టుల వెనక ఉన్న కారణాలు ఏమిటి? మానవ హక్కులను భంగం కలుగుతుందా అని ప్రశ్నించింది.


దీనికి ఈ మధ్య అమెరికా పర్యటనలో ఉన్న మోదీ సరైన సమాధానాలు చెప్పి వారి నోరు మూయించారు. ఉగ్రవాదానికి చిన్న పెద్ద తేడా అనేది ఉండదు. తీవ్రవాద భావజాలాలు ఉన్న వారిని ఎవరిని విడిచిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. లేకపోతే ప్రపంచ వినాశానికి వీరు కారణమవుతారని హెచ్చరించారు. ప్రస్తుతం అమెరికా, ప్రాన్స్ లాంటి దేశాల్లో దాడులకు కారణం ఇదేనని చెప్పుకొచ్చారు. ఉగ్రవాదం విషయంలో ఏ కోశాన కూడా ఉపక్షించేది లేదని వెల్లడించారు.


ఐరాస జనరల్ సెక్రటరీకి అజిత్ దోవల్ ద్వారా తమ సందేశాన్ని పంపించారు. దీంతో ఐరాస చిన్న పిల్లల హక్కులను హరిస్తున్న దేశాల జాబితాలో నుంచి ఇండియా పేరును తొలగించింది. లేకపోతే చిన్నారులు అని విడిచిపెడితే వారు చేసే అరాచకం అంతా ఇంతా ఉండదు. కొన్ని వేల మంది ప్రాణాలను బలిగొంటారు. కాబట్టి మోదీ ఈ విషయంలో ప్రపంచ దేశాలకు అర్థమయ్యే విధంగా తెలియజేశారు.



RRR Telugu Movie Review Rating

గ్లామర్ డోస్ లో నెక్స్ట్ లెవెల్ చూపిస్తున్న అవికా గోర్..!!

జగన్‌కు.. ఆ జిల్లాల్లో ఎదురుగాలి?

ఆ విషయంలో జగన్‌ వెనకడుగు వేస్తున్నారా?

ఏపీ: ఇప్పుడే ఇలా ఉంటే.. ముందు రచ్చరచ్చే?

పవన్‌ పెళ్లాలు.. జగన్‌ విమర్శలు.. అవసరమా?

టీడీపీ, జనసేన, బీజేపీ: కొలిక్కిరాని మూడు ముక్కలాట?

లోకేశ్‌ ఆశలకు గండికొట్టిన పవన్‌ యాత్ర?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>