BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty75e6a30d-2de5-492d-8277-0de21b3425cf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty75e6a30d-2de5-492d-8277-0de21b3425cf-415x250-IndiaHerald.jpgజుట్టు రాలే సమస్య తగ్గి బాగా పెరగాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.ఇంకా రకరకాల చిట్కాలను వాడుతూ ఉంటారు. మనలో చాలా మంది కూడా జుట్టు పెరుగుదలకు మందార ఆకులను వాడుతూ ఉంటారు.మందార ఆకులను పేస్ట్ గా చేసి తలకు బాగా పట్టిస్తూ ఉంటారు. ఇంకా అలాగే మందార ఆకులను నూనెలో వేసి వేడి చేసి తలకు పట్టిస్తూ ఉంటారు. అయితే మందార ఆకులను వాడడం వల్ల ఖచ్చితంగా ఫలితం ఉంటుందా..ఈ మందార ఆకులు జుట్టు మేలు చేస్తాయా.. లేదా…వంటి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఈ మందార ఆకులను వాడడం వల్ల మెలనోసైట్స్ నుండి మెలనోనిన్ ఎక్కువగా ఉత్పతBEAUTY{#}Dehydration;Manamఈ టిప్ తో జుట్టు రాలడం, తెల్లగా అవ్వడం చిటికెలో మాయం?ఈ టిప్ తో జుట్టు రాలడం, తెల్లగా అవ్వడం చిటికెలో మాయం?BEAUTY{#}Dehydration;ManamSun, 02 Jul 2023 18:01:00 GMTజుట్టు రాలే సమస్య తగ్గి బాగా పెరగాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.ఇంకా రకరకాల చిట్కాలను వాడుతూ ఉంటారు. మనలో చాలా మంది కూడా జుట్టు పెరుగుదలకు మందార ఆకులను వాడుతూ ఉంటారు.మందార ఆకులను పేస్ట్ గా చేసి తలకు బాగా పట్టిస్తూ ఉంటారు. ఇంకా అలాగే మందార ఆకులను నూనెలో వేసి వేడి చేసి తలకు పట్టిస్తూ ఉంటారు. అయితే మందార ఆకులను వాడడం వల్ల ఖచ్చితంగా ఫలితం ఉంటుందా..ఈ మందార ఆకులు జుట్టు మేలు చేస్తాయా.. లేదా…వంటి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఈ మందార ఆకులను వాడడం వల్ల మెలనోసైట్స్ నుండి మెలనోనిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అందువల్ల జుట్టు తెల్లబడకుండా నల్లగా ఉంటుంది. ఇంకా అలాగే మందార ఆకులను వాడడం వల్ల జుట్టు కుదుళ్లు డీహైడ్రేషన్ కు గురి కాకుండా కూడా ఉంటాయి. దీంతో జుట్టు చిట్లడం, జుట్టు తెగిపోవడం ఇంకా జుట్టు ఎర్రగా మారడం వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ విధంగా మందార ఆకులు మన జుట్టుకు చాలా రకాలుగా మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


 జుట్టు సమస్యలతో బాధపడే వారు ఈ ఆకులను వాడడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుందని వారు తెలియజేస్తున్నారు. మందార ఆకులను పేస్ట్ గా చేసి జుట్టుకు పట్టించడం వల్ల లేదా మందార ఆకులను నూనెలో వేసి వేడి చేసి ఆ నూనెను జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు సమస్యలన్ని ఈజీగా తగ్గుతాయి. అలాగే జుట్టు ఒత్తుగా, పొడవుగా, నల్లగా పెరుగుతుంది.దీనివల్ల జుట్టు కుదుళ్లు డీహైడ్రేట్ కాకుండా ఉంటాయి. జుట్టు రాలకుండా ఉంటుంది. ఇంకా అలాగే మందార ఆకులో ఉండే రసాయనాలు జుట్టు కుదుళ్ల వద్ద ఉండే కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దీని వల్ల జుట్టు రాలకుండా ఉండడంతో పాటు పొడవుగా కూడా పెరుగుతుంది.ఈ మందార ఆకులను వాడడం వల్ల జుట్టు నల్లగా ఉంటుంది. ఈ మందార ఆకులను వాడడం వల్ల జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణ పెరుగుతుంది. మందార ఆకుల్లో ఉండే ఐసో ప్లేవనాయిడ్స్ కుదుళ్లకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు వ్యాకోచించేలా చేసి రక్తసరఫరాను బాగా మెరుగుపరుస్తాయి. దీంతో రక్తంలో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్లకు బాగా అందుతాయి.



RRR Telugu Movie Review Rating

బాలయ్య తో చచ్చినా సినిమా చెయ్యను అంటున్న స్టార్ హీరోయిన్..!?

జగన్‌కు.. ఆ జిల్లాల్లో ఎదురుగాలి?

ఆ విషయంలో జగన్‌ వెనకడుగు వేస్తున్నారా?

ఏపీ: ఇప్పుడే ఇలా ఉంటే.. ముందు రచ్చరచ్చే?

పవన్‌ పెళ్లాలు.. జగన్‌ విమర్శలు.. అవసరమా?

టీడీపీ, జనసేన, బీజేపీ: కొలిక్కిరాని మూడు ముక్కలాట?

లోకేశ్‌ ఆశలకు గండికొట్టిన పవన్‌ యాత్ర?

అనుమానాస్పదం: కేసీఆర్‌, మోదీ మధ్య ఏం జరుగుతోంది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>