MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mrunal-thakur96b5f2f5-3c16-4db2-8526-4a0b058b3a06-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mrunal-thakur96b5f2f5-3c16-4db2-8526-4a0b058b3a06-415x250-IndiaHerald.jpgసీతారామం సినిమా తో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది మృనాల్ ఠాగూర్. అయితే ఈ సినిమాలో ఒక వైపు సీతగా మరో వైపు ప్రిన్సెస్ నూర్జహాన్ గా తన నటనతో అందరిని ఫిదా చేసింది ఈమె. ఈ సినిమాలో ఆమె ఎంత పద్ధతిగా కనిపించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ సినిమాలో ఎంత అద్భుతంగా కనిపించిందో అందుకు పూర్తి విభిన్నంగా లస్ట్ స్టోరీస్ టు లో కనిపించి అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది ఈమె. ఇటీవల నెట్ఫ్లిక్స్ లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ లో ఎంత బోల్డ్ గా కనిపించిందో మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పటివరకు తెలుగు హిందీ ప్రేక్Mrunal Thakur{#}Shiva;vijay deverakonda;Kollywood;lord siva;Heroine;A R Murugadoss;Fidaa;News;Hindi;media;Lust Stories;Telugu;Cinemaఆ స్టార్ హీరో సినిమాతో కోలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతున్న మృణాల్ ఠాకూర్..!?ఆ స్టార్ హీరో సినిమాతో కోలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతున్న మృణాల్ ఠాకూర్..!?Mrunal Thakur{#}Shiva;vijay deverakonda;Kollywood;lord siva;Heroine;A R Murugadoss;Fidaa;News;Hindi;media;Lust Stories;Telugu;CinemaSun, 02 Jul 2023 11:10:00 GMTసీతారామం సినిమా తో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది మృనాల్ ఠాగూర్. అయితే ఈ సినిమాలో ఒక వైపు సీతగా మరో వైపు ప్రిన్సెస్ నూర్జహాన్ గా తన నటనతో అందరిని ఫిదా చేసింది ఈమె. ఈ సినిమాలో ఆమె ఎంత పద్ధతిగా కనిపించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ సినిమాలో ఎంత అద్భుతంగా కనిపించిందో అందుకు పూర్తి విభిన్నంగా లస్ట్ స్టోరీస్ టు లో కనిపించి అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది ఈమె. ఇటీవల నెట్ఫ్లిక్స్ లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ లో ఎంత బోల్డ్ గా కనిపించిందో మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పటివరకు తెలుగు హిందీ ప్రేక్షకులను ఆదరిస్తున్న ఈమె తాజాగా ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

 అయితే ఈమెకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అదేంటంటే తెలుగు, హిందీ ప్రేక్షకులను అలరించిన ఈమె తాజాగా కోలీవుడ్ ఎంట్రీ కి రెడీ అయింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. శివ కార్తికేయన్ కి జంటగా ఒక సినిమాలో నటించబోతోంది మృనాల్ ఠాగూర్ .ఇక ఈ సినిమాతో కోలీవుడ్ కి పరిచయం కాబోతోందిట ఈ ముద్దుగుమ్మ అయితే వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఒక యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తుందని అంటున్నారు. ఇక కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన మురుగదాస్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పని జరుగుతుందని అంటున్నారు.

అయితే ఇందులో హీరోయిన్ ఠాకూర్ ని సంప్రదించారట చిత్ర బృందంమ్ అంతేకాదు ఈ సినిమాకి మృనాల్ ఠాగూర్ అయితే కచ్చితంగా సెట్ అవుతుంది అని మృణాల ఠాకూర్ ని సంప్రదించారట చిత్ర బృందం. అంతేకాదు షూటింగ్ కి ముందు ఒక ఫోటో షూట్ కూడా చేశారట. ఇక ఫోటోషూట్ అయిన తర్వాత ఈ సినిమాలో హీరోయిన్ ఈమెని ఫిక్స్ చేస్తారట దర్శక నిర్మాతలు. ప్రస్తుతం ఈమె తెలుగులో నానికి జంటగా ఒక సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. దానితోపాటు విజయ్ దేవరకొండ సరసన సైతం ఒక సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది .ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ఇప్పుడు స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది..!!



RRR Telugu Movie Review Rating

స్టార్ హీరోలకు పోటీగా యంగ్ హీరో.. రేసులో హనుమాన్..!

జగన్‌కు.. ఆ జిల్లాల్లో ఎదురుగాలి?

ఆ విషయంలో జగన్‌ వెనకడుగు వేస్తున్నారా?

ఏపీ: ఇప్పుడే ఇలా ఉంటే.. ముందు రచ్చరచ్చే?

పవన్‌ పెళ్లాలు.. జగన్‌ విమర్శలు.. అవసరమా?

టీడీపీ, జనసేన, బీజేపీ: కొలిక్కిరాని మూడు ముక్కలాట?

లోకేశ్‌ ఆశలకు గండికొట్టిన పవన్‌ యాత్ర?

అనుమానాస్పదం: కేసీఆర్‌, మోదీ మధ్య ఏం జరుగుతోంది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>