MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood937c0c7b-ae6a-410e-96ef-2d23a8b39fe9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood937c0c7b-ae6a-410e-96ef-2d23a8b39fe9-415x250-IndiaHerald.jpgఆర్ఎక్స్ 100 సినిమాతో ఒక్కసారిగా ఊహించని పాపులారిటీని సొంతం చేసుకుంది పంజాబీ అందాల బొమ్మ పాయల్ రాజ్ పుత్. తర్వాత ఆమెకి పలు సినిమాల్లో వరుస అవకాశాలు వచ్చాయి. కానీ ఆమె నటించిన అన్ని సినిమాల్లో ఒక్క సినిమా కూడా ఆమెకి సరైన గుర్తింపును తెచ్చి పెట్టలేదు. వెంకటేష్ రవితేజ వంటి స్టార్ హీరోలను సరసన ఏమైనా గుర్తింపు రాలేదు. ఈ క్రమంలోనే ఆమె తన ఐదేళ్ల సినీ కెరియర్ పై తాజాగా స్పందించడం జరిగింది. ఆర్ఎక్స్ 100 సినిమా సక్సెస్ తరువాత నేను ఒక్కదాన్నే హైదరాబాద్లో ఉన్నాను, దాంతో చాలామంది దాన్ని tollywood{#}ajay;tuesday;Punjabi;RX100;raj;Manam;Success;Venkatesh;media;Cinemaనన్ను అందరూ వాడుకొని మోసం చేశారు..పాయల్ రాజ్ పుత్..!?నన్ను అందరూ వాడుకొని మోసం చేశారు..పాయల్ రాజ్ పుత్..!?tollywood{#}ajay;tuesday;Punjabi;RX100;raj;Manam;Success;Venkatesh;media;CinemaSun, 02 Jul 2023 16:25:00 GMTఆర్ఎక్స్ 100 సినిమాతో ఒక్కసారిగా ఊహించని పాపులారిటీని సొంతం చేసుకుంది పంజాబీ అందాల బొమ్మ పాయల్ రాజ్ పుత్. తర్వాత ఆమెకి పలు సినిమాల్లో వరుస అవకాశాలు వచ్చాయి. కానీ ఆమె నటించిన అన్ని సినిమాల్లో ఒక్క సినిమా కూడా ఆమెకి సరైన గుర్తింపును తెచ్చి పెట్టలేదు. వెంకటేష్ రవితేజ వంటి స్టార్ హీరోలను సరసన ఏమైనా గుర్తింపు రాలేదు. ఈ క్రమంలోనే ఆమె తన ఐదేళ్ల సినీ కెరియర్ పై తాజాగా స్పందించడం జరిగింది. ఆర్ఎక్స్ 100 సినిమా సక్సెస్ తరువాత నేను ఒక్కదాన్నే హైదరాబాద్లో ఉన్నాను, దాంతో చాలామంది దాన్ని

 అడ్వాంటేజ్ గా తీసుకున్నారు,  అంతేకాదు చాలామంది దర్శకులు కూడా తప్పుదోవ పట్టించి నన్ను బాగా వాడుకున్నారు, అంటూ తన ఆవేదనను వ్యక్తం చేసింది ఈ బ్యూటీ. ఇప్పుడు బాగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాను..ఎలాంటి సినిమాలు చేయాలో బాగా ఆలోచించిన తర్వాత ఈ సినిమాలకి కమిట్ అవుతున్నాను.. ఇక వెంకటేష్ చాలా మంచి మనిషి ఆయనతో కలిసి సినిమాల్లో నటించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయనతో మళ్ళీ ఛాన్స్ వస్తే ఖచ్చితంగా నటించడానికి నేను రెడీగా ఉన్నాను.. అంటూ చెంపకు వచ్చింది పాయల్.

 సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఒకసారి అగ్రస్థానానికి చేరుకుంటాం.. అలాగే కిందకి కూడా పడిపోయే అవకాశాలు ఉంటాయి.. కానీ వాటన్నిటినీ తట్టుకొని నిలబడే శక్తిని కలిగి మనం ఉండాలి.. నెగటివీటిని వదిలేసి పాజిటివ్గా ముందుకు వెళ్లాలి అంటూ చెప్పుకొచ్చింది ఈమె. ఇక తన తొలి సినిమాలో తనకి అవకాశాన్ని ఇచ్చిన అజయ్ భూపతి దర్శకత్వంలో మంగళవారం అనే సినిమాలో నటిస్తున్నాను అంటూ చెప్పింది పాయల్. ఇక రీసెంట్ గా విడుదల అయిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ రాగా.. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.దీంతో ఈమె చేసిన కామెంట్స్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!



RRR Telugu Movie Review Rating

బాలయ్య తో చచ్చినా సినిమా చెయ్యను అంటున్న స్టార్ హీరోయిన్..!?

జగన్‌కు.. ఆ జిల్లాల్లో ఎదురుగాలి?

ఆ విషయంలో జగన్‌ వెనకడుగు వేస్తున్నారా?

ఏపీ: ఇప్పుడే ఇలా ఉంటే.. ముందు రచ్చరచ్చే?

పవన్‌ పెళ్లాలు.. జగన్‌ విమర్శలు.. అవసరమా?

టీడీపీ, జనసేన, బీజేపీ: కొలిక్కిరాని మూడు ముక్కలాట?

లోకేశ్‌ ఆశలకు గండికొట్టిన పవన్‌ యాత్ర?

అనుమానాస్పదం: కేసీఆర్‌, మోదీ మధ్య ఏం జరుగుతోంది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>