MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kajal-agarwal5f57a6e2-95eb-4877-bf96-1f454c3aa88e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kajal-agarwal5f57a6e2-95eb-4877-bf96-1f454c3aa88e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.ప్రస్తుతం ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. వయసు పెరుగుతున్న కొద్దీ కాజల్ అభిమానుల సైతం అదే రేంజ్ లో పెరుగుతుండడం చూడొచ్చు. ఇక ఒక కొడుకుకు తల్లి అయినప్పటికీ అదే ఫిట్నెస్ తో కనిపిస్తూ సోషల్ మీడియాలో సైతం అంతే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులను ఆకట్టుకుంటుంది కాజల్.అయితే తాజాగా తన అభిమానులతో ముచ్చటంచిన ఈమె కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించడం జరిగింది. దాంతో ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలKajal Agarwal{#}Allu Arjun;Traffic police;Satyabhama;Indian;kajal aggarwal;tamannaah bhatia;Audience;mediaఅల్లు అర్జున్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన కాజల్..!?అల్లు అర్జున్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన కాజల్..!?Kajal Agarwal{#}Allu Arjun;Traffic police;Satyabhama;Indian;kajal aggarwal;tamannaah bhatia;Audience;mediaSun, 02 Jul 2023 11:30:00 GMTటాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.ప్రస్తుతం ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. వయసు పెరుగుతున్న కొద్దీ కాజల్ అభిమానుల సైతం అదే రేంజ్ లో పెరుగుతుండడం చూడొచ్చు. ఇక ఒక కొడుకుకు తల్లి అయినప్పటికీ అదే ఫిట్నెస్ తో కనిపిస్తూ సోషల్ మీడియాలో సైతం అంతే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులను ఆకట్టుకుంటుంది కాజల్.అయితే తాజాగా తన అభిమానులతో ముచ్చటంచిన ఈమె కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించడం జరిగింది. దాంతో ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు కాస్తే మీరు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. 

ఇక అభిమానులు అడిగిన ప్రశ్నలకు కాజల్ సమాధానం ఇస్తూ తన కొడుకు నీల్ బాగున్నాడని, వర్క్ వల్ల ఇంటికి దూరంగా ఉన్న సమయంలో ఫ్యామిలీ తన బాధ్యతలను చూసుకుంటుంది' అంటూ చెప్పుకొచ్చింది కాజల్. ప్రస్తుతం ఇండియన్ టు సినిమాలో బిజీగా ఉన్నానని, ఇక ఈ సినిమాలో నా పాత్రతో నేను చాలా సంతృప్తిగా ఉన్నానని ఈ సందర్భంగా చెప్పకొచ్చింది కాజల్. నిన్న రాత్రి 'లస్ట్ స్టోరీస్ 2' చూసానంటూ చెపుకొచ్చింది. అయితే ఈ సిరీస్ లో తమన్నా చాలా అద్భుతంగా నటించింది అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు తన నటనతో నన్ను భయపెట్టిందని పేర్కొంది. 

ఇక అభిమానులతో ఎందుకు చాట్ చేయరని ప్రశ్నకు సమాధానం ఇస్తూ 'ప్రొఫెషనల్ లైఫ్ ని, పర్సనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకోవాలని, అభిమానులు సైతం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలంటూ ఆమె పేర్కొంది. ఇక సత్యభామ సినిమా పోలీస్ డ్రామాగా వస్తుందని చెప్పుకొచ్చింది. అంతేకాదు 'నేను పోషించిన ఈ పాత్ర ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందో? లేదో అని భయపడుతున్నాను' అంటూ చెప్పుకొచ్చింది. అల్లు అర్జున్ గురించి ఏమైనా చెప్పాలని అభిమానులు చెప్పగా.. 'నాకు తెలిసిన మంచి వ్యక్తులలో బన్నీ కూడా ఒకరిని, బన్నీ ఎనర్జీని నేను చాలా ఇష్టపడతాను' అంటూ చెప్పుకొచ్చింది..!!



RRR Telugu Movie Review Rating

స్టార్ హీరోలకు పోటీగా యంగ్ హీరో.. రేసులో హనుమాన్..!

జగన్‌కు.. ఆ జిల్లాల్లో ఎదురుగాలి?

ఆ విషయంలో జగన్‌ వెనకడుగు వేస్తున్నారా?

ఏపీ: ఇప్పుడే ఇలా ఉంటే.. ముందు రచ్చరచ్చే?

పవన్‌ పెళ్లాలు.. జగన్‌ విమర్శలు.. అవసరమా?

టీడీపీ, జనసేన, బీజేపీ: కొలిక్కిరాని మూడు ముక్కలాట?

లోకేశ్‌ ఆశలకు గండికొట్టిన పవన్‌ యాత్ర?

అనుమానాస్పదం: కేసీఆర్‌, మోదీ మధ్య ఏం జరుగుతోంది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>