MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamannaaha64d78f4-397c-48f7-a44b-03ff89549979-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamannaaha64d78f4-397c-48f7-a44b-03ff89549979-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్న ప్రస్తుతం ఓటిటి వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రస్తుతం తమన్నా పేరే వినిపిస్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. దానికి ముఖ్య కారణం ఆమె చేసిన శృంగార రహిత సన్నివేశాలు అని చెప్పాలి. గత నెలలో జీ కర్త లస్ట్ స్టోరీస్ టు వెబ్ సిరీస్ లో విడుదల అయ్యాయి. ఇక ఇందులో తమన్నా ఎప్పుడూ లేనివిధంగా బోల్డ్ సన్నివేశంలో నటించి అందరికీ షాక్ ఇస్తుంది. 18 ఏళ్ల కిస్సింగ్ ఓన్లీ బ్రేక్ చేసి రెచ్చిపోయింది తమన్నా. ఈ నేపథ్యంలోనే తమన్నా Tamannaah{#}sekhar;Kartha;Amazon;Ishtam;Happy days;sree;Telugu;June;BEAUTY;Heroine;tamannaah bhatia;Love;Lust Storiesశృంగార సీన్లలో నటించినందుకు తమన్నా ఎన్ని కోట్లు తీసుకుందో తెలిస్తే షాక్ అవుతారు..!?శృంగార సీన్లలో నటించినందుకు తమన్నా ఎన్ని కోట్లు తీసుకుందో తెలిస్తే షాక్ అవుతారు..!?Tamannaah{#}sekhar;Kartha;Amazon;Ishtam;Happy days;sree;Telugu;June;BEAUTY;Heroine;tamannaah bhatia;Love;Lust StoriesSun, 02 Jul 2023 17:30:00 GMTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్న ప్రస్తుతం ఓటిటి వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రస్తుతం తమన్నా  పేరే వినిపిస్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. దానికి ముఖ్య కారణం ఆమె చేసిన శృంగార రహిత సన్నివేశాలు అని చెప్పాలి. గత నెలలో జీ కర్త లస్ట్ స్టోరీస్ టు వెబ్ సిరీస్ లో విడుదల అయ్యాయి. ఇక ఇందులో తమన్నా ఎప్పుడూ లేనివిధంగా బోల్డ్ సన్నివేశంలో నటించి అందరికీ షాక్ ఇస్తుంది. 18 ఏళ్ల కిస్సింగ్ ఓన్లీ బ్రేక్ చేసి రెచ్చిపోయింది తమన్నా. ఈ నేపథ్యంలోనే తమన్నా 

ఈ వెబ్ సిరీస్ లో శృంగార సన్నివేశాల్లో నటించేందుకు తీసుకున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే శ్రీ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ఏమి అనంతరం హ్యాపీడేస్ సినిమాతో హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో ఊహించని క్రేజీ సంపాదించుకుంది ఈ బ్యూటీ. దీంతో ఆమెకి తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. కొంచెం ఇష్టం కొంచెం కష్టం 100% లవ్ వంటి సినిమాలు తో గ్లామరస్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది తమన్నా. ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్లు అవుతున్నప్పటికీ 73 కి పైగా సినిమాల్లో నటించింది .

 ప్రస్తుతం తమన్నా శంకర్ జైలర్ వంటి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇటీవల ఓటిటి వెబ్ సిరీస్ లతో పాపులర్ అయ్యింది ఈమె. జూన్ 15న అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా జీకర్త అనే వెబ్ సిరీస్ లో శ్రుతిమించిన శృంగార సన్నివేశాల్లో నటించింది తమన్నా. తాజాగా ఇప్పుడు లస్ట్ స్టోరీస్ టు లో మరింత హిట్ పెంచింది. తన సినీ కెరియర్ లో ఎన్నడూ లేని విధంగా రొమాన్స్ చేసింది తమన్నా లిప్ కిస్ లతో పాటు బెడ్రూమ్స్ అన్ని వేశాలలో కూడా నటించి రెచ్చిపోయింది. సాధారణంగా తమన్న ఒక్కో సినిమాకి ఐదు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. అలాంటిది లాస్ట్ స్టోరీస్ టు సిరీస్ లో శృంగార సన్నివేశాలు నటించేందుకు ఆమె 30 నిమిషాల నిడివి కోసం ఏకంగా ఏడు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది..!!



RRR Telugu Movie Review Rating

బాలయ్య తో చచ్చినా సినిమా చెయ్యను అంటున్న స్టార్ హీరోయిన్..!?

జగన్‌కు.. ఆ జిల్లాల్లో ఎదురుగాలి?

ఆ విషయంలో జగన్‌ వెనకడుగు వేస్తున్నారా?

ఏపీ: ఇప్పుడే ఇలా ఉంటే.. ముందు రచ్చరచ్చే?

పవన్‌ పెళ్లాలు.. జగన్‌ విమర్శలు.. అవసరమా?

టీడీపీ, జనసేన, బీజేపీ: కొలిక్కిరాని మూడు ముక్కలాట?

లోకేశ్‌ ఆశలకు గండికొట్టిన పవన్‌ యాత్ర?

అనుమానాస్పదం: కేసీఆర్‌, మోదీ మధ్య ఏం జరుగుతోంది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>