MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kichcha-463de9d2a7-b473-4757-9ac1-2df94f2b61ad-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kichcha-463de9d2a7-b473-4757-9ac1-2df94f2b61ad-415x250-IndiaHerald.jpgకన్నడ టాప్ హీరోల్లో ఒకడిగా దూసుకుపోతున్న కిచ్చా సుదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ లో చాలా సినిమాలతోనే మంచి మార్కెట్ ని సృష్టించుకున్నాడు.అలాగే ఇక్కడ కూడా అభిమానులని సొంతం చేసుకున్నాడు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమా సుదీప్ కి ఒక్కసారిగా స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత బాహుబలి 1, సైరా సినిమాలతో పాపులర్ అయ్యాడు.ఇక కిచ్చా సుదీప్ హీరోగా విక్రాంత్‌ రోణా వంటి పాన్ ఇండియా సినిమా చేశాడు. ఈ చిత్రం అన్ని భాషల్లో మంచి వసూళ్లు రాబట్టింది.తాజాగా సుKICHCHA 46{#}Sudeep;sye-raa-narasimha-reddy;Bahubali;Saira Narasimhareddy;vegetable market;Eega;producer;Producer;war;V;Chitram;Tollywood;India;Cinema;Rajamouli;Directorకిచ్చా46 టీజర్: మాస్ అవతార్ లో సుదీప్ రచ్చ రంబోలా?కిచ్చా46 టీజర్: మాస్ అవతార్ లో సుదీప్ రచ్చ రంబోలా?KICHCHA 46{#}Sudeep;sye-raa-narasimha-reddy;Bahubali;Saira Narasimhareddy;vegetable market;Eega;producer;Producer;war;V;Chitram;Tollywood;India;Cinema;Rajamouli;DirectorSun, 02 Jul 2023 21:11:00 GMTకన్నడ టాప్ హీరోల్లో ఒకడిగా దూసుకుపోతున్న కిచ్చా సుదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ లో చాలా సినిమాలతోనే మంచి మార్కెట్ ని సృష్టించుకున్నాడు.అలాగే ఇక్కడ కూడా అభిమానులని సొంతం చేసుకున్నాడు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమా సుదీప్ కి ఒక్కసారిగా స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత బాహుబలి 1, సైరా సినిమాలతో పాపులర్ అయ్యాడు.ఇక కిచ్చా సుదీప్ హీరోగా  విక్రాంత్‌ రోణా వంటి పాన్ ఇండియా సినిమా చేశాడు. ఈ చిత్రం అన్ని భాషల్లో మంచి వసూళ్లు రాబట్టింది.తాజాగా సుదీప్ మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. భారీ చిత్రాల నిర్మాత కలైపులి ఎస్‌ థాను నిర్మిస్తున్న కిచ్చా46 సినిమాలో ఆయన నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ది డెమోన్ వార్ బిగిన్స్‌ ప్రోమో పేరుతో ఈ టీజర్‌ను రిలీజ్ చేశారు. వి క్రియేషన్స్‌ పతాకంపై పాన్‌ ఇండియా రేంజ్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ద్వారా కిచ్చా నేరుగా తమిళంలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు.


సినిమా టీజర్ చూస్తే ఫుల్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా  తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. బాడీలో బుల్లెట్స్ తీస్తూ మరింత వైల్డ్‌గా కిచ్చా సుదీప్ ఈ టీజర్‌లో కనిపించారు. ఈ టీజర్‌లో 'యుద్ధాన్ని ఆరంభించే వాడు నాకు నచ్చడు.. యుద్ధానికి భయపడి పారిపోయేవాడు నాకు నచ్చడు. రంగంలో దిగి శత్రువుని వెంటాడి, వేటాడి.. వాళ్లు రక్తంతో పరిగెత్తి పారిపోయేదాన్ని చూసేవాడు నేను.. దిగితే దయ, క్షమా, సంధానం లాంటిది ఏదీ ఉండదు.. ఐ యామ్ నాట్‌ ఏ హ్యుమన్.. ఐ యామ్ డెమాన్..' అనే డైలాగ్‌ అనే డైలాగ్ బాగా ఆకట్టుకుంది. ఇంకా ఈ సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఈ సినిమా నిర్మాత కలైపులి ఎస్‌ థాను ఇటీవల వరుసగా అసురన్‌, కర్ణన్‌, నానే వరువేన్‌ సినిమాలు నిర్మించారు. వీటిలో అసురన్‌, కర్ణన్‌ చిత్రాలు సూపర్‌ హిట్‌ కాగా.. నానే వరువేన్‌ చిత్రం మాత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.



RRR Telugu Movie Review Rating

గ్లామర్ డోస్ లో నెక్స్ట్ లెవెల్ చూపిస్తున్న అవికా గోర్..!!

జగన్‌కు.. ఆ జిల్లాల్లో ఎదురుగాలి?

ఆ విషయంలో జగన్‌ వెనకడుగు వేస్తున్నారా?

ఏపీ: ఇప్పుడే ఇలా ఉంటే.. ముందు రచ్చరచ్చే?

పవన్‌ పెళ్లాలు.. జగన్‌ విమర్శలు.. అవసరమా?

టీడీపీ, జనసేన, బీజేపీ: కొలిక్కిరాని మూడు ముక్కలాట?

లోకేశ్‌ ఆశలకు గండికొట్టిన పవన్‌ యాత్ర?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>