MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooddecc7c33-6192-4076-ac2f-ceacdfdd981a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooddecc7c33-6192-4076-ac2f-ceacdfdd981a-415x250-IndiaHerald.jpgజొన్నల గడ్డ చైతన్య మరియు నిహారిక కొణిదెల ఇద్దరూ గత కొంతకాలంగా విడిపోయారు త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే వీరిద్దరూ 2020లో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. రెండు సంవత్సరాలు బాగానే ఉన్న ఈ జంట. ఈ ఏడాది మొదలైనప్పటి నుండి దూరంగా ఉంటున్నారట. ఎప్పుడైతే చైతన్యతను ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఉన్న నిహారికకి తనకి సంబంధించిన ఫోటోలను డిలీట్ చేశాడో అప్పటినుండి వీరిద్దరి విడాకుల వార్తలు తెరపైకి వచ్చాయి. విడాకులు తీసుకోబోతున్నారు tollywood{#}niharika konidela;varun tej;Yoga;Chaitanya;Ram Charan Teja;marriage;News;Manam;mediaనిహారిక కారణంగా సంచలన నిర్ణయాన్ని తీసుకున్న చైతన్య జొన్నలగడ్డ..!?నిహారిక కారణంగా సంచలన నిర్ణయాన్ని తీసుకున్న చైతన్య జొన్నలగడ్డ..!?tollywood{#}niharika konidela;varun tej;Yoga;Chaitanya;Ram Charan Teja;marriage;News;Manam;mediaSun, 02 Jul 2023 17:05:00 GMTజొన్నల గడ్డ చైతన్య మరియు నిహారిక కొణిదెల ఇద్దరూ గత కొంతకాలంగా విడిపోయారు త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే వీరిద్దరూ 2020లో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. రెండు సంవత్సరాలు బాగానే ఉన్న ఈ జంట. ఈ ఏడాది మొదలైనప్పటి నుండి దూరంగా ఉంటున్నారట. ఎప్పుడైతే చైతన్యతను ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఉన్న నిహారికకి తనకి సంబంధించిన ఫోటోలను డిలీట్ చేశాడో అప్పటినుండి వీరిద్దరి విడాకుల వార్తలు తెరపైకి వచ్చాయి. విడాకులు తీసుకోబోతున్నారు

 అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. నిహారిక సైతం చైతన్య తో ఉన్న ఫోటోలను డిలీట్ చేసింది. అంతేకాదు మెగా ఫ్యామిలీ లో ఎలాంటి ఫంక్షన్లు జరిగినా నిహారిక ఒంటరిగానే వస్తోంది. ఇప్పటికే వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ లో నిహారిక ఒంటరిగానే కనిపించింది. తాజాగా రామ్ చరణ్ కి కూతురు పుట్టిన కూడా నిహారిక ఒంటరిగానే కనిపించింది. దాంతో వీరిద్దరూ నిజంగానే విడాకులు తీసుకోబోతున్నారు అంటూ క్లారిటీ వచ్చింది. అయితే జొన్నలగడ్డ చైతన్య సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటాడు. ఎప్పుడో ఒకసారి సోషల్ మీడియాలో కనిపిస్తాడు.

తాజాగా చైతన్య పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే తాజాగా ముంబైలోని మెడిటేషన్ సెంటర్ అయినా గ్లోబల్ విభాసన పగోడా అనే యోగ సెంటర్ కి వెళ్ళాడు చైతన్య. యోగా సెంటర్ ఫోటో షేర్ చేస్తూ నా జీవితంలోకి గత పది రోజులుగా ఈ వివాసన ప్రక్రియ వచ్చింది.. ఏదైనా జీవితంలోనే ఒక మంచి అనుభవం.. మనం ఒకప్పుడు కొన్నిచోట్లకు అనుకోకుండా వెళ్లి ఎంతో అనుభవంతో వస్తాం.. అలాంటి దానిలో ఇది కూడా ఒకటి.. అంటూ తన సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చాడు చైతన్య. ఇక ఇది చూసిన చాలామంది నిహారిక వల్ల తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లిన చైతన్య అక్కడికి వెళ్ళవలసి వచ్చింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు..!!



RRR Telugu Movie Review Rating

బాలయ్య తో చచ్చినా సినిమా చెయ్యను అంటున్న స్టార్ హీరోయిన్..!?

జగన్‌కు.. ఆ జిల్లాల్లో ఎదురుగాలి?

ఆ విషయంలో జగన్‌ వెనకడుగు వేస్తున్నారా?

ఏపీ: ఇప్పుడే ఇలా ఉంటే.. ముందు రచ్చరచ్చే?

పవన్‌ పెళ్లాలు.. జగన్‌ విమర్శలు.. అవసరమా?

టీడీపీ, జనసేన, బీజేపీ: కొలిక్కిరాని మూడు ముక్కలాట?

లోకేశ్‌ ఆశలకు గండికొట్టిన పవన్‌ యాత్ర?

అనుమానాస్పదం: కేసీఆర్‌, మోదీ మధ్య ఏం జరుగుతోంది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>