MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kamala-haasanfe1d051a-592d-46d4-a2e2-78cd618e9e9e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kamala-haasanfe1d051a-592d-46d4-a2e2-78cd618e9e9e-415x250-IndiaHerald.jpgలోక నాయకుడు కమలహాసన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సమయానుకూలంగా మారిపోతారు నటుడు కమలహాసన్.ఈయనలో గొప్ప నటుడితో పాటు రాజకీయ నాయకుడు కూడా ఉన్నారు. అంతకుమించి గొప్ప తాత్వికుడు, ప్రేమికుడు కూడా కమలహాసన్ లో ఉన్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రేమకు నిర్వచనాలు చాలానే ఉన్నాయి. అది ఎవరితోనైనా ఎప్పుడైనా పంచుకోగలిగే వారె పరిపూర్ణ మనిషి. సాధారణంగా కమలహాసన్ పెద్దవారితో ఉన్నప్పుడు పెద్ద వాళ్ళ లాగా చిన్న వాళ్ళతో ఉన్నప్పుడు చిన్నవాడు Kamala Haasan{#}Shruti Haasan;vikram;Sangeetha;Tiger;Father;Prabhas;Ilayaraja;Cinema;Manam;mediaకూతురికి సర్ప్రై జ్ ఇచ్చిన కమలహాసన్.. ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..!?కూతురికి సర్ప్రై జ్ ఇచ్చిన కమలహాసన్.. ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..!?Kamala Haasan{#}Shruti Haasan;vikram;Sangeetha;Tiger;Father;Prabhas;Ilayaraja;Cinema;Manam;mediaSun, 02 Jul 2023 17:40:00 GMT
లాగా మారిపోతూ ఉంటాడు. ఇదే ఆయనలో ఉన్న మ్యాజిక్. ఇన్దుకు చిన్న ఉదాహరణ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే పులి కడుపున పులిపిల్లే పుడుతుంది అనడానికి ఉదాహరణ శృతిహాసన్. తండ్రి వారసురాలిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికి తండ్రి సహాయం లేకుండా స్టార్ హీరోయిన్గా ఎదిగింది శృతిహాసన్. నటిగా గాయనిగా సంగీత దర్శకురాలిగా పలు కోణాల్లో ఆవిష్కరించుకున్నారు శృతిహాసన్. తండ్రి అన్నా..ఆయన సినిమాలు అన్న ఇష్టపడే శృతిహాసన్ తాజాగా కమలహాసన్ నాలుగు దశాబ్దాల క్రితం కథానాయకుడుగా

 నటించినా విక్రం సినిమాలో ఇళయరాజా సంగీతాన్ని అందించిన విక్రం విక్రమ్ అనే థీమ్స్ పాటని ఎంతో తన్మయత్వంతో ఆస్వాదిస్తూ హావభావాలను పలికిస్తూ ఉండగా హఠాత్తుగా చివరిలో కమలహాసన్ ఎంట్రీ ఇస్తాడు. అనంతరం తన కూతురికి ఒక సర్ప్రైజ్ ఇస్తాడు కమలహాసన్. ఇక ఆ తండ్రి కూతుర్ల మధ్య ప్రేమకు సాక్ష్యంగా నిలిచింది. కమలహాసన్ లో గొప్ప నటుడు రాజకీయుడు మాత్రమే కాకుండా కూతురిని ప్రేమించే గొప్ప తండ్రి కూడా ఉన్నాడు అని ఇందులో మనం చూడవచ్చు. దీంతో కమలహాసన్ తన కూతురికి ఇలా సర్ప్రైజ్ ఇవ్వడంతో ఈ వార్త కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.ఇక కమలహాసన్ ప్రస్తుతం 'ఇండియన్ 2' సినిమాతో పాటు ప్రభాస్ నటిస్తున్న 'ప్రాజెక్ట్ K' చేసినమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవలే మూవీ టీం ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది..!


RRR Telugu Movie Review Rating

బాలయ్య తో చచ్చినా సినిమా చెయ్యను అంటున్న స్టార్ హీరోయిన్..!?

జగన్‌కు.. ఆ జిల్లాల్లో ఎదురుగాలి?

ఆ విషయంలో జగన్‌ వెనకడుగు వేస్తున్నారా?

ఏపీ: ఇప్పుడే ఇలా ఉంటే.. ముందు రచ్చరచ్చే?

పవన్‌ పెళ్లాలు.. జగన్‌ విమర్శలు.. అవసరమా?

టీడీపీ, జనసేన, బీజేపీ: కొలిక్కిరాని మూడు ముక్కలాట?

లోకేశ్‌ ఆశలకు గండికొట్టిన పవన్‌ యాత్ర?

అనుమానాస్పదం: కేసీఆర్‌, మోదీ మధ్య ఏం జరుగుతోంది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>