MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bro114b740e-3b68-4cbf-8cd1-bd23f140836b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bro114b740e-3b68-4cbf-8cd1-bd23f140836b-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి తేజ్ కాంబినేషన్ లో వస్తున్న బ్రో మూవీ టీజర్ ని రీసెంట్ విడుదల చేసారు. ఇక దీనికి ఫ్యాన్స్ నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో మన అందరికీ తెలిసిందే. కేవలం ఒక్కరోజులోనే 30 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది రికార్డు క్రియేట్ చేసింది ఈ టీజర్. ఇప్పటికీ ఇంకా ఇది యూట్యూబ్ లో టాప్ 1 స్థానం లోనే ట్రేండింగ్ అవుతూ ఉంది. ఈ టీజర్ కి ముందు 'బ్రో' సినిమాపై పవన్ కళ్యాణ్ సినిమాకి ఉండాల్సిన రేంజ్ హైప్ ఇంకా మార్కెట్ ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే టీజర్ విడుదల అయ్యిందో అప్పటి నుండి ఈ చిత్BRO{#}thaman s;Uttarandhra;Rayalaseema;Music;Telangana;krishna;you tube;kalyan;vegetable market;Chitram;News;Director;Cinemaబ్రో: టీజర్ తరువాత రికార్డు స్థాయిలో బిజినెస్?బ్రో: టీజర్ తరువాత రికార్డు స్థాయిలో బిజినెస్?BRO{#}thaman s;Uttarandhra;Rayalaseema;Music;Telangana;krishna;you tube;kalyan;vegetable market;Chitram;News;Director;CinemaSun, 02 Jul 2023 22:10:14 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి తేజ్ కాంబినేషన్ లో వస్తున్న బ్రో మూవీ టీజర్ ని రీసెంట్  విడుదల చేసారు. ఇక దీనికి ఫ్యాన్స్ నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో మన అందరికీ తెలిసిందే. కేవలం ఒక్కరోజులోనే 30 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది రికార్డు క్రియేట్ చేసింది ఈ టీజర్. ఇప్పటికీ ఇంకా ఇది యూట్యూబ్ లో టాప్ 1 స్థానం లోనే ట్రేండింగ్ అవుతూ ఉంది. ఈ టీజర్ కి ముందు 'బ్రో' సినిమాపై పవన్ కళ్యాణ్ సినిమాకి ఉండాల్సిన రేంజ్ హైప్ ఇంకా మార్కెట్ ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే టీజర్ విడుదల అయ్యిందో అప్పటి నుండి  ఈ చిత్రం పై క్రేజ్ ఎవరూ ఊహించని రేంజ్ కి చేరింది.ఇక ఈ మూవీలో పవన్ కళ్యాణ్ ని అభిమానులు ఎలా అయితే చూడాలని కోరుకున్నారో డైరెక్టర్ సముద్రఖని అలాగే చూపించాడు. అందుకే మార్కెట్ లో ఈ మూవీపై క్రేజ్ ఊహించని రేంజ్ కి చేరుకుంది. ప్రతీ ప్రాంతంలో కూడా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఒక రేంజ్ లో జరుగుతుంది. అయితే ఇందులో పవన్ కళ్యాణ్ కేవలం ఒక ముఖ్య పాత్ర మాత్రమే పోషిస్తున్నాడు. ఆయన పాత్ర సినిమాలో 45 నుండి 50 నిమిషాల దాకా మాత్రమే ఉంటుంది. ఆ కొద్దీ సేపు ఉన్నందుకు ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 120 కోట్ల రూపాయలకు పైగానే జరుగుతున్నట్టు సమాచారం తెలుస్తుంది.


కేవలం రాయలసీమ ప్రాంతం హక్కులే ఏకంగా 14 కోట్ల రూపాయలకు అమ్మారట. ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమాకి కూడా ఈ రేంజ్ రేట్ పలకదని, ఒక క్లాస్ మూవీ కి ఈ స్థాయి రేట్స్ పెట్టి కొనడం ఈమధ్య కాలం లో ఈ సినిమాకి మాత్రమే జరిగిందని అంటున్నారు.అలాగే తెలంగాణ ప్రాంతం లో  ఈ సినిమా ఏకంగా 30 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసిందని చెప్తున్నారు. ఇంకా అలాగే కృష్ణ జిల్లాకు 5 కోట్ల రూపాయిలు, ఉత్తరాంధ్ర జిల్లాకు 10 కోట్ల రూపాయిలు బిజినెస్ పలుకుతుందని సమాచారం తెలుస్తుంది. అయితే ఇదంతా టీజర్ తర్వాత జరిగిన బిజినెస్ అట. విడుదలకు ముందే ఈ రేంజ్ ప్రభంజనం సృష్టిస్తున్న ఈ సినిమా , విడుదల తర్వాత ఇంకెన్ని అద్భుతాలు సృష్టించబోతుందో చూడాలి. ఇక ఈ సినిమాకి సంబంధించిన మొదటి లిరికల్ వీడియో సాంగ్ ని ఈ వారం లోనే రిలీజ్ చెయ్యబోతున్నారు. ఎస్ ఎస్ తమన్ అందించిన సంగీతం ఈ చిత్రానికి హైలైట్ గా నిలవబోతుందట.



RRR Telugu Movie Review Rating

గ్లామర్ డోస్ లో నెక్స్ట్ లెవెల్ చూపిస్తున్న అవికా గోర్..!!

జగన్‌కు.. ఆ జిల్లాల్లో ఎదురుగాలి?

ఆ విషయంలో జగన్‌ వెనకడుగు వేస్తున్నారా?

ఏపీ: ఇప్పుడే ఇలా ఉంటే.. ముందు రచ్చరచ్చే?

పవన్‌ పెళ్లాలు.. జగన్‌ విమర్శలు.. అవసరమా?

టీడీపీ, జనసేన, బీజేపీ: కొలిక్కిరాని మూడు ముక్కలాట?

లోకేశ్‌ ఆశలకు గండికొట్టిన పవన్‌ యాత్ర?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>