MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood87160938-8d7f-4ea4-bfe9-c278fbb096ca-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood87160938-8d7f-4ea4-bfe9-c278fbb096ca-415x250-IndiaHerald.jpgఒకప్పుడు హీరోయిన్స్ అంటే పద్ధతిగా కనిపించి ఆకట్టుకునేవారు. కానీ ఇప్పుడున్న హీరోయిన్లు అందరూ కూడా తమ అందచందాలను చూపించడానికి ఏమాత్రం వెనకాడడం లేదు. ఈ రకంగానే మిల్కీ బ్యూటీ తమన్న సైతం ఇటీవల లాస్ట్ స్టోరీస్ టు అనే వెబ్ సిరీస్లో తన ప్రియుడు విజయ్ వర్మతో బెడ్రూమ్స్ సన్నివేశాలలో హద్దులు దాటి నటించి ఫ్యాన్స్ కి షాక్ ఇస్తుంది. ఇక మిల్కి బ్యూటీ తమన్నా నటించిన ఈ సిరీస్ ఈనెల 29 నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. లస్ట్ స్టోరీస్ కి సీక్వల్ గా వచ్చిన లస్ట్ స్టోరీస్ టూ లో తమన్నతో పాటు మరొక స్టార్ హీరోtollywood{#}Joseph Vijay;BEAUTY;Nani;Lust Stories;vijay deverakonda;Heroine;tamannaah bhatia;V;media;Newsఆ విషయంలో తమన్నాని మించిపోయిన మృణాల్..!?ఆ విషయంలో తమన్నాని మించిపోయిన మృణాల్..!?tollywood{#}Joseph Vijay;BEAUTY;Nani;Lust Stories;vijay deverakonda;Heroine;tamannaah bhatia;V;media;NewsSun, 02 Jul 2023 16:35:00 GMTఒకప్పుడు హీరోయిన్స్ అంటే పద్ధతిగా కనిపించి ఆకట్టుకునేవారు. కానీ ఇప్పుడున్న హీరోయిన్లు అందరూ కూడా తమ అందచందాలను చూపించడానికి ఏమాత్రం వెనకాడడం లేదు. ఈ రకంగానే మిల్కీ బ్యూటీ తమన్న సైతం ఇటీవల లాస్ట్ స్టోరీస్ టు అనే వెబ్ సిరీస్లో తన ప్రియుడు విజయ్ వర్మతో బెడ్రూమ్స్ సన్నివేశాలలో హద్దులు దాటి నటించి ఫ్యాన్స్ కి షాక్ ఇస్తుంది. ఇక మిల్కి బ్యూటీ తమన్నా నటించిన ఈ సిరీస్ ఈనెల 29 నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. లస్ట్ స్టోరీస్ కి సీక్వల్ గా వచ్చిన లస్ట్ స్టోరీస్ టూ లో తమన్నతో పాటు మరొక స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాగూర్ సైతం నటించింది.

తమన్నా లాగా బోల్డ్ సన్నివేశాలు హద్దులు దాటేసింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే మృణాల్ ఠాకూర్ నటించిన బెడ్ రూమ్ సన్నివేశాల వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. దీంతో బెడ్ రూమ్ సన్నివేశాలలో తమన్నాని మించిపోయింది. అంటూ అంటూ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు నేటిజన్స్. ఇదిలా ఉంటే ఇక తమన్నా నటించిన ఈ లస్ట్ స్టోరీస్ టు విషయానికి వస్తే నాలుగు కథల మిళితమే ఈ సిరీస్. ఇందులో సీనియర్ హీరోయిన్ మీనా గుప్తా సైతం నటించింది. కాగా మృణాల్ బెడ్ రూమ్ సన్నివేశాల్లో తమన్న వెబ్ సిరీస్ లో

నటించిన వార్తలు నిజం లేదు అన్న వార్తలు సైతం వినిపిస్తున్నాయి. ఇక అసలు విషయం ఏంటంటే మృనాల్ తాజాగా గోస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. అయితే ఆ బెడ్రూం సన్నివేశాలు లస్ట్ స్టోరీస్ టూ లో వి కాదు గోస్ట్ స్టోరీస్ లోది. అయితే ఈ సిరీస్ నిర్మించింది కూడా లస్ట్ స్టోరీస్ నిర్మించిన నిర్మాతే కావడం విశేషం. దీంతో మృణాల్ ఠాకూర్ కి సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఇక మృణాల్ ఠాగూర్ సినిమాల విషయానికి వస్తే సీతారామం సినిమాతో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఆమె నాని సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. దాంతోపాటు విజయ్ దేవరకొండ సరసన కూడా ఒక సినిమాలో నటిస్తోంది ఈమె..!!



RRR Telugu Movie Review Rating

బాలయ్య తో చచ్చినా సినిమా చెయ్యను అంటున్న స్టార్ హీరోయిన్..!?

జగన్‌కు.. ఆ జిల్లాల్లో ఎదురుగాలి?

ఆ విషయంలో జగన్‌ వెనకడుగు వేస్తున్నారా?

ఏపీ: ఇప్పుడే ఇలా ఉంటే.. ముందు రచ్చరచ్చే?

పవన్‌ పెళ్లాలు.. జగన్‌ విమర్శలు.. అవసరమా?

టీడీపీ, జనసేన, బీజేపీ: కొలిక్కిరాని మూడు ముక్కలాట?

లోకేశ్‌ ఆశలకు గండికొట్టిన పవన్‌ యాత్ర?

అనుమానాస్పదం: కేసీఆర్‌, మోదీ మధ్య ఏం జరుగుతోంది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>