MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shreya7f5ca8f7-161b-460e-97c2-36111c3b99bf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shreya7f5ca8f7-161b-460e-97c2-36111c3b99bf-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగి ఎంతో మంది టాలీవుడ్ స్టార్ హీరోల సరసన ఆడి పాడిన ముద్దు గుమ్మలలో ఒకరు అయినటు వంటి శ్రేయ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొన్ని సంవత్సరాల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న ఎంతో మంది స్టార్ హీరోల సరసన ఆడి పాడి ఎన్నో విజయాలను అందుకొని చాలా సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా శ్రేయ కొనసాగింది. తెలుగు తో పాటు ఈనటి తమిళ , హిందీ సినిమా లలో కూడా నటించి అక్కడ కూడా Shreya{#}Audi;Hindi;Tollywood;Kannada;BEAUTY;media;Heroine;Tamil;Telugu;Cinemaఎరుపు డ్రెస్లో అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తున్న సీనియర్ స్టార్ హీరోయిన్..!ఎరుపు డ్రెస్లో అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తున్న సీనియర్ స్టార్ హీరోయిన్..!Shreya{#}Audi;Hindi;Tollywood;Kannada;BEAUTY;media;Heroine;Tamil;Telugu;CinemaSun, 02 Jul 2023 06:00:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగి ఎంతో మంది టాలీవుడ్ స్టార్ హీరోల సరసన ఆడి పాడిన ముద్దు గుమ్మలలో ఒకరు అయినటు వంటి శ్రేయ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొన్ని సంవత్సరాల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న ఎంతో మంది స్టార్ హీరోల సరసన ఆడి పాడి ఎన్నో విజయాలను అందుకొని చాలా సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా శ్రేయ కొనసాగింది. తెలుగు తో పాటు ఈనటి తమిళ , హిందీ సినిమా లలో కూడా నటించి అక్కడ కూడా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. 

ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈ ముద్దు గుమ్మ తెలుగు తో పాటు తమిళ , హిందీ , కన్నడ , భాషల సినిమాలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అందులో భాగంగా ఈనటి కొంత కాలం క్రితమే కన్నడ సినిమా అయినటువంటి కబ్జా లో కీలక పాత్రలో నటించింది. అలాగే హిందీ "దృశ్యం 2" లో కూడా కీలక పాత్రలో నటించింది. ఇలా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా తాజాగా శ్రేయ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో ఈ హాట్ బ్యూటీ ఎరుపు రంగులో ఉన్న పొట్టి డ్రెస్ ను వేసుకొని తన హాట్ హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.


RRR Telugu Movie Review Rating

రెండు రోజుల్లో "సామజవరగమన" మూవీకి వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>