MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naveen1d90a79f-1e71-4b1b-8cbd-231d22121f8c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naveen1d90a79f-1e71-4b1b-8cbd-231d22121f8c-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన అనుష్క శెట్టి ... నవీన్ పోలిశెట్టి గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న నటి ... నటులుగా కెరియర్ ను కొనసాగిస్తున్నారు. ఇది ఇలా ఉంటే అనుష్క "సూపర్" మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యి ... తన అద్భుతమైన గ్లామర్ షో తో ... నటనతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించి వరుస సినిమా అవకాశాలను దక్కించుకొని ఎన్నో విజయాలను అందుNaveen{#}anoushka;Anushka;naveen polishetty;Mohandas Karamchand Gandhi;Silver;Bapu;Mister;Blockbuster hit;Tollywood;Industry;Telugu;Cinema;News;Heroమిస్ శెట్టి... మిస్టర్ పోలిశెట్టి మూవీ విడుదల అప్పుడే..?మిస్ శెట్టి... మిస్టర్ పోలిశెట్టి మూవీ విడుదల అప్పుడే..?Naveen{#}anoushka;Anushka;naveen polishetty;Mohandas Karamchand Gandhi;Silver;Bapu;Mister;Blockbuster hit;Tollywood;Industry;Telugu;Cinema;News;HeroSun, 02 Jul 2023 10:30:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన అనుష్క శెట్టి ... నవీన్ పోలిశెట్టి గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న నటి ... నటులుగా కెరియర్ ను కొనసాగిస్తున్నారు. ఇది ఇలా ఉంటే అనుష్క "సూపర్" మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యి ... తన అద్భుతమైన గ్లామర్ షో తో ... నటనతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించి వరుస సినిమా అవకాశాలను దక్కించుకొని ఎన్నో విజయాలను అందుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను ముందుకు కొనసాగిస్తుంది.

ఇక యంగ్ హీరో నవీన్ పోలీశెట్టి "ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ" మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకొని ఆ తర్వాత జాతి రత్నాలు అనే మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన ఈ ఇద్దరి కాంబినేషన్ లో ప్రస్తుతం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. మహేష్ బాపు పి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ విడుదలకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని ఆగస్టు 4 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ మేకర్స్ ఉన్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ మేకర్స్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.


RRR Telugu Movie Review Rating

స్టార్ హీరోలకు పోటీగా యంగ్ హీరో.. రేసులో హనుమాన్..!

జగన్‌కు.. ఆ జిల్లాల్లో ఎదురుగాలి?

ఆ విషయంలో జగన్‌ వెనకడుగు వేస్తున్నారా?

ఏపీ: ఇప్పుడే ఇలా ఉంటే.. ముందు రచ్చరచ్చే?

పవన్‌ పెళ్లాలు.. జగన్‌ విమర్శలు.. అవసరమా?

టీడీపీ, జనసేన, బీజేపీ: కొలిక్కిరాని మూడు ముక్కలాట?

లోకేశ్‌ ఆశలకు గండికొట్టిన పవన్‌ యాత్ర?

అనుమానాస్పదం: కేసీఆర్‌, మోదీ మధ్య ఏం జరుగుతోంది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>