MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood453edb5d-b1a5-4c8e-92bd-68fafcd2c83c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood453edb5d-b1a5-4c8e-92bd-68fafcd2c83c-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరియు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన సమంత జంటగా నటిస్తున్న తాజా సినిమా ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్ మరియు మొదటి సాంగ్ మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన నా రోజా నువ్వే లిరికల్ సాంగ్ విడుదలై ఎంత మంచి రెస్పాన్స్ ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమా నుండి విడుదలైన ఈ మొదటి పాట ఇప్పటివరకు 53 మిలియన్ వ్యూస్ తో రన్నింగ్ లో ఉంది. దాంతోపాటు చార్ట్ బస్టర్ లా tollywood{#}Mani Ratnam;kushi;siva nirvana;Kushi;Roja;september;Mythri Movie Makers;Devarakonda;Jammu and Kashmir - Srinagar/Jammu;Shiva;lord siva;Posters;Director;Tollywood;vijay deverakonda;Heroine;Hero;Samantha;Cinemaఖుషి సినిమా నుండి సెకండ్ సాంగ్ అనౌన్స్మెంట్.. ఎప్పుడంటే..!?ఖుషి సినిమా నుండి సెకండ్ సాంగ్ అనౌన్స్మెంట్.. ఎప్పుడంటే..!?tollywood{#}Mani Ratnam;kushi;siva nirvana;Kushi;Roja;september;Mythri Movie Makers;Devarakonda;Jammu and Kashmir - Srinagar/Jammu;Shiva;lord siva;Posters;Director;Tollywood;vijay deverakonda;Heroine;Hero;Samantha;CinemaSun, 02 Jul 2023 17:20:00 GMTటాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరియు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన సమంత జంటగా నటిస్తున్న తాజా సినిమా ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్ మరియు మొదటి సాంగ్ మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన నా రోజా నువ్వే లిరికల్ సాంగ్ విడుదలై ఎంత మంచి రెస్పాన్స్ ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమా నుండి విడుదలైన ఈ మొదటి పాట ఇప్పటివరకు 53 మిలియన్ వ్యూస్ తో రన్నింగ్ లో ఉంది. దాంతోపాటు చార్ట్ బస్టర్ లా 

దూసుకుపోతోంది ఈ పాట.అయితే ఈ సినిమాలోనే ఈ మెలోడీ పాటను శివ నిర్వనా స్వయంగా రాయడం జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్ శేషం అబ్దుల్ ఈ పాటని పాడారు. సాంగ్ కి అవసరమైన లిరిక్స్ ని అందరికీ అర్థమయ్యే భాషలో శివానిర్వాన చాలా బాగా రాశాడు. ఇక ఈ పాటలో మణిరత్నం సినిమా టైటిల్స్ చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే అందుకు కారణం సాంగ్ వినగానే క్యాచీగా అనిపించడం రిపీట్ మోడ్లో విన్నారు. అయితే లీగల్ సాంగ్ చూపించిన విజువల్స్ సైతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. కాశ్మీర్ అందర్నీ బాగా చూపిస్తూ ఈ సాంగ్ ని చూపించాడు శివ.

అయితే ఈ పాటలో విజయ్ దేవరకొండ మరియు సమంత ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంది. ఇద్దరూ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఖుషి సినిమాకి బాగా ప్లస్ అవుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తెలుగులో టాప్ ఫ్రెండ్ అవుతున్న ఈ పాటని మరిపించే రేంజ్ లో సెకండ్ పాట కూడా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సెకండ్ పాటని గురించి తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానందుని చెప్పారు. నా రోజా నువ్వే సాంగ్ లా సెకండ్ సాంగ్ కూడా చార్ట్ బస్టర్ అవ్వాలని అన్నారు. అయితే సెప్టెంబర్ 1న రిలీజ్ కానున్న ఈ సినిమాపై మరింత హైప్ రావడం పక్కా అని అంటున్నారు. ఇక ఈ సినిమాతో అటు విజయ్ దేవరకొండ ఎటు సమంత మరియు శివ నిర్వాణ ఇద్దరు కం బ్యాక్ ఇస్తారా లేదా అన్నది చూడాలి..!!



RRR Telugu Movie Review Rating

బాలయ్య తో చచ్చినా సినిమా చెయ్యను అంటున్న స్టార్ హీరోయిన్..!?

జగన్‌కు.. ఆ జిల్లాల్లో ఎదురుగాలి?

ఆ విషయంలో జగన్‌ వెనకడుగు వేస్తున్నారా?

ఏపీ: ఇప్పుడే ఇలా ఉంటే.. ముందు రచ్చరచ్చే?

పవన్‌ పెళ్లాలు.. జగన్‌ విమర్శలు.. అవసరమా?

టీడీపీ, జనసేన, బీజేపీ: కొలిక్కిరాని మూడు ముక్కలాట?

లోకేశ్‌ ఆశలకు గండికొట్టిన పవన్‌ యాత్ర?

అనుమానాస్పదం: కేసీఆర్‌, మోదీ మధ్య ఏం జరుగుతోంది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>