Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-23e47755-6cfc-4109-8def-49ddbc183da5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-23e47755-6cfc-4109-8def-49ddbc183da5-415x250-IndiaHerald.jpgసినీ సెలెబ్రెటీలతో పోల్చి చూస్తే క్రికెటర్లకు అటు సోషల్ మీడియాలో కాస్త ఎక్కువగానే క్రేజ్ ఉంటుంది. సినీ సెలెబ్రిటీలు తమ సినిమాలతో కేవలం ఒకే ప్రాంతానికి చెందిన ప్రేక్షకులకు సుపరిచితులుగా కొనసాగుతూ ఉంటారు. కానీ క్రికెటర్లు మాత్రం ఒక్కసారి అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చూసి సత్తా చాటిన తర్వాత ఇక ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులు అందరికీ కూడా సుపరిచితులుగా మారిపోతూ ఉంటారు అని చెప్పాలి. దీంతో ఇక క్రికెటర్లకు సంబంధించిన విషయాన్ని తెలుసుకోవడానికి క్రికెట్ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తి కనబరుస్తూ ఉంటుంది. Cricket {#}Cricket;Australia;News;INTERNATIONAL;Legendనేను ఆ వ్యాధితో బాధపడుతున్నా.. షాకింగ్ విషయం చెప్పిన క్రికెట్ లెజెండ్?నేను ఆ వ్యాధితో బాధపడుతున్నా.. షాకింగ్ విషయం చెప్పిన క్రికెట్ లెజెండ్?Cricket {#}Cricket;Australia;News;INTERNATIONAL;LegendSat, 01 Jul 2023 07:50:00 GMTసినీ సెలెబ్రెటీలతో పోల్చి చూస్తే క్రికెటర్లకు అటు సోషల్ మీడియాలో కాస్త ఎక్కువగానే క్రేజ్ ఉంటుంది. సినీ సెలెబ్రిటీలు తమ సినిమాలతో కేవలం ఒకే ప్రాంతానికి చెందిన ప్రేక్షకులకు సుపరిచితులుగా కొనసాగుతూ ఉంటారు. కానీ క్రికెటర్లు మాత్రం ఒక్కసారి అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చూసి సత్తా చాటిన తర్వాత ఇక ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులు అందరికీ కూడా సుపరిచితులుగా మారిపోతూ ఉంటారు అని చెప్పాలి. దీంతో ఇక క్రికెటర్లకు సంబంధించిన విషయాన్ని తెలుసుకోవడానికి క్రికెట్ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తి కనబరుస్తూ ఉంటుంది.


 ఈ క్రమంలోనే ప్రజెంట్ యాక్టివ్ క్రికెటర్లకు సంబంధించిన వార్తలే కాదు ఇక ఎన్నో ఏళ్ల పాటు జట్టుకు సేవలందించి ఇక ఇప్పుడు మాజీ క్రికెటర్లుగా మారిపోయిన లెజెండ్స్ కు సంబంధించిన వార్తలు కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంటాయి. కాగా ఆస్ట్రేలియా క్రికెట్ హిస్టరీలో లెజెండ్ గా కొనసాగుతున్న అలెన్ బోర్డర్ కు సంబంధించిన ఒక వార్త కాస్త వైరల్ గా మారిపోయింది. ఏకంగా ఆయన ఒక వింతైన వ్యాధితో బాధపడుతున్నారు అన్న విషయం బయటకు రావడంతో అభిమానులు అందరూ కూడా ప్రస్తుతం ఆందోళనలో మునిగిపోయారు అని చెప్పాలి.



 ప్రస్తుతం ఆస్ట్రేలియా లెజెండ్ అలెన్ బోర్డర్ వయసు 68 ఏళ్లు. ఇక తాను 80 ఏళ్ల వరకు బ్రతికాను అంటే అది నిజంగా అద్భుతమే అంటూ ఇటీవలే బోర్డర్ పేర్కొన్నాడు. అంతేకాదు ఇక తాను పార్కిన్సన్ అనే ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నాను అన్న విషయాన్ని కూడా ఇటీవల అభిమానులతో పంచుకున్నాడు. 2016 నుంచి ఈ నెర్వస్ డిజాస్టర్ కు చికిత్స తీసుకుంటున్నాను అంటూ షాకింగ్ విషయాన్ని బయట పెట్టాడు అలెన్ బోర్డర్. తను పూర్తిగా ప్రైవేట్ పర్సన్ అని.. ప్రజల తన పట్ల సానుభూతి చూపించాలి అని అనుకోవట్లేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఈయన ఆస్ట్రేలియా తరఫున 156 టెస్ట్ మ్యాచ్లు 273 వన్డే మ్యాచ్లు ఆడాడు.



RRR Telugu Movie Review Rating

నిఖిల్ "స్పై" మూవీకి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

ఆ దేశంతో ఉక్రెయిన్‌కు మాటల యుద్ధం?

వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఉద్యోగులు ఫుల్‌ సపోర్ట్‌?

పవన్‌ కల్యాణ్‌.. ఇలా వెళ్తే అధికారం గ్యారంటీ?

ఇథనాల్.. ఇక భవిష్యత్‌ ఇంధనం ఇదేనా?

టార్గెట్‌ మహారాష్ట్ర: కేసీఆర్‌ ప్లాన్ ఇదేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>