MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/srikanth-odelad0abfc7a-3623-41b7-ac84-6a01a7aa018e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/srikanth-odelad0abfc7a-3623-41b7-ac84-6a01a7aa018e-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ.లో మంచి క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి శ్రీకాంత్ అడ్డాల గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు కొత్త బంగారు లోకం అనే సినిమాతో దర్శకుడుగా తన కెరియర్ ను ప్రారంభించి ఈ మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని సూపర్ క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకున్నాడు. ఈ సినిమా తర్వాత ఈ దర్శకుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని బాక్సSrikanth odela{#}srikanth addala;Narappa;Remake;Darsakudu;Tollywood;Industry;Telugu;Box office;Posters;Tamil;Director;gold;Cinema"పెదకాపు 1" మూవీ టీజర్ విడుదల తేదీని... సమయాన్ని ప్రకటించిన మూవీ మేకర్స్..!"పెదకాపు 1" మూవీ టీజర్ విడుదల తేదీని... సమయాన్ని ప్రకటించిన మూవీ మేకర్స్..!Srikanth odela{#}srikanth addala;Narappa;Remake;Darsakudu;Tollywood;Industry;Telugu;Box office;Posters;Tamil;Director;gold;CinemaSat, 01 Jul 2023 11:00:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ.లో మంచి క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి శ్రీకాంత్ అడ్డాల గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు కొత్త బంగారు లోకం అనే సినిమాతో దర్శకుడుగా తన కెరియర్ ను ప్రారంభించి ఈ మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని సూపర్ క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకున్నాడు. ఈ సినిమా తర్వాత ఈ దర్శకుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. 

ఈ రెండు మూవీ లతో ఈ దర్శకుడి క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ గా పెరిగి పోయింది. ఆ తర్వాత ఈ దర్శకుడు ముకుంద సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత ఈ దర్శకుడు అసురన్ అనే తమిళ సినిమాకు రీమేక్ గా రూపొందిన నారప్ప అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ నేరుగా "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో విడుదల అయ్యి ప్రేక్షకులను బాగానే అలరించింది. ప్రస్తుతం ఈ దర్శకుడు "పెదకాపు 1" అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మొత్తంగా ఈ సినిమా మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే "పెద్దకాపు 1" మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను ఈ మూవీ బృందం తాజాగా విడుదల చేసింది.

"పెద్దకాపు 1" మూవీ యొక్క టీజర్ విడుదల తేదీని ... సమయాన్ని ఈ మూవీ బృందం తాజాగా విడుదల చేసింది. ఈ మూవీ యొక్క టీజర్ ను జూలై 2 వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.


RRR Telugu Movie Review Rating

షాకింగ్ వీడియో : వందే భారత్ కింద.. అధికారి ప్రాణాలు పోయేవి?

ఆ దేశంతో ఉక్రెయిన్‌కు మాటల యుద్ధం?

వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఉద్యోగులు ఫుల్‌ సపోర్ట్‌?

పవన్‌ కల్యాణ్‌.. ఇలా వెళ్తే అధికారం గ్యారంటీ?

ఇథనాల్.. ఇక భవిష్యత్‌ ఇంధనం ఇదేనా?

టార్గెట్‌ మహారాష్ట్ర: కేసీఆర్‌ ప్లాన్ ఇదేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>