Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bramhanandame64ba14d-646e-405a-bb17-e64b7ac1d0e5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bramhanandame64ba14d-646e-405a-bb17-e64b7ac1d0e5-415x250-IndiaHerald.jpgలెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. కమెడియన్స్ అంటే డైలాగులతో నవ్వించడం మాత్రమే ప్రేక్షకులకు తెలిసిన రోజుల్లో.. కేవలం హావభావాలతో కూడా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించవచ్చు అని నిరూపించాడు బ్రహ్మానందం. ఇక ఆయన పెద్ద పెద్ద డైలాగులు చెప్పాల్సిన పనిలేదు ఒకసారి తెరమీద కనిపించాడు అంటే చాలు ఆయన ముఖం చూస్తే ఎంతో మంది ప్రేక్షకులు నవ్వుకుంటూ ఉంటారు. ఇలా ఇప్పుడు వరకు వెయ్యికి పైగా సినిమాల్లో నటించి హాస్యబ్రహ్మగా బిరుదును కూడా అందుకున్నారు బ్రహ్మానందం. అయితే సిBramhanandam{#}Brahmanandam;Comedian;Yuva;Darsakudu;Tarun Kumar;Comedy;Audience;Cinema;Directorబ్రహ్మానందాన్ని.. డైరెక్టర్స్ ఎందుకు పక్కన పెట్టేస్తున్నారు?బ్రహ్మానందాన్ని.. డైరెక్టర్స్ ఎందుకు పక్కన పెట్టేస్తున్నారు?Bramhanandam{#}Brahmanandam;Comedian;Yuva;Darsakudu;Tarun Kumar;Comedy;Audience;Cinema;DirectorSat, 01 Jul 2023 09:00:00 GMTలెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. కమెడియన్స్ అంటే డైలాగులతో నవ్వించడం మాత్రమే ప్రేక్షకులకు తెలిసిన రోజుల్లో.. కేవలం హావభావాలతో కూడా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించవచ్చు అని నిరూపించాడు బ్రహ్మానందం. ఇక ఆయన పెద్ద పెద్ద డైలాగులు చెప్పాల్సిన పనిలేదు ఒకసారి తెరమీద కనిపించాడు అంటే చాలు ఆయన ముఖం చూస్తే ఎంతో మంది ప్రేక్షకులు నవ్వుకుంటూ ఉంటారు. ఇలా ఇప్పుడు వరకు వెయ్యికి పైగా సినిమాల్లో నటించి హాస్యబ్రహ్మగా బిరుదును కూడా అందుకున్నారు బ్రహ్మానందం.


 అయితే సినిమా స్టోరీ బాలేక పోయినప్పటికీ బ్రహ్మానందం కామెడీ ట్రాక్ తోనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న సినిమాలు కూడా చాలానే ఉన్నాయి అని చెప్పాలి. ఇక దర్శకుల అయితే సపరేట్గా బ్రహ్మానందం కోసమే కామెడీ traak రాసిన రోజులు కూడా ఉన్నాయి అని చెప్పాలి. ఇక గతంలో స్టార్ హీరోల డేట్స్ కోసం పోటీ పడినట్లుగానే బ్రహ్మానందం ను తమ సినిమాలో పెట్టుకునేందుకు దర్శక నిర్మాతలు డేట్స్ కోసం చాలా రోజులపాటు వేచి చూసి సినిమాలను వాయిదా వేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అలాంటి కమెడియన్ బ్రహ్మానందాన్ని ఈ తరం దర్శకులు మాత్రం ఎందుకో పట్టించుకోవట్లేదు.



 అయితే బ్రహ్మానందాన్ని సినిమాలో పెట్టుకుంటే కచ్చితంగా ప్లస్ అవుతుందని సగటు ప్రేక్షకుడు బల్లగుద్ది మరి చెప్పగలరడు. ఆయన కామెడీ ట్రాక్ ఉంటే సినిమాకు హిట్ టాక్ వస్తుందని అందరి భావన. కానీ బ్రహ్మితో సినిమాలు చేయడానికి మాత్రం అటు దర్శక నిర్మాతలు ముందుకు రావడం లేదు. నేటి జనరేషన్ కమెడియన్స్ నే తమ సినిమాల్లో పెట్టుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు అని చెప్పాలి. అయితే అందరూ దర్శకులు ఇలా బ్రహ్మానందాన్ని పక్కన పెడుతున్నప్పటికీ.. ఇక బ్రహ్మానందం క్రేజ్ ఏంటో తెలిసిన దర్శకుడు మాత్రం ఇప్పుడు కీడా కోలా అనే సినిమాతో మరోసారి బ్రహ్మానందం కామెడీని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడు డైరెక్టర్ తరుణ్ భాస్కర్.



 ఈ సినిమాలో బ్రహ్మానందమే ప్రధాన పాత్రలో నటిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. దీంతో ఇక థియేటర్కు వెళ్లే ప్రేక్షకులు అందరూ కడుపుబ్బ నవ్వుకోవడం ఖాయం అన్నది తెలుస్తుంది. అయితే తరుణ్ భాస్కర్ ను చూసైనా మిగతా దర్శకులు ప్రేరణ పొంది లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందానికి ఇక అభిమానులను ఇంకొంతకాలం నవ్వించే అవకాశాన్ని ఇస్తారేమో చూడాలి. అయితే భారీగా రెమ్యూనరేషన్ ఉండడం కారణంగానే బ్రహ్మానందాన్ని సినిమాల్లోకి తీసుకోవడానికి ఇక కొంతమంది యువ దర్శకులు ఆసక్తి చూపడం లేదని.. ఇక బ్రహ్మానందం కు సరితూగే పాత్రలు లేకపోవడంతోనే ఆయనను సంప్రదించడం లేదంటూ కొన్ని కాసిప్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి.



RRR Telugu Movie Review Rating

షాకింగ్ వీడియో : వందే భారత్ కింద.. అధికారి ప్రాణాలు పోయేవి?

ఆ దేశంతో ఉక్రెయిన్‌కు మాటల యుద్ధం?

వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఉద్యోగులు ఫుల్‌ సపోర్ట్‌?

పవన్‌ కల్యాణ్‌.. ఇలా వెళ్తే అధికారం గ్యారంటీ?

ఇథనాల్.. ఇక భవిష్యత్‌ ఇంధనం ఇదేనా?

టార్గెట్‌ మహారాష్ట్ర: కేసీఆర్‌ ప్లాన్ ఇదేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>