MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sri-vishnu158fa33d-f25d-445f-9e20-8595fbe98b58-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sri-vishnu158fa33d-f25d-445f-9e20-8595fbe98b58-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచు గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటు వంటి శ్రీ విష్ణు ఆఖరుగా అల్లూరి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించాడు. ఈ సినిమాలో శ్రీ విష్ణు నిజాయితీ గల పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా అలరించ లేక పోయింది. అలా అల్లూరి అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకులను అలరించ లేక పోయిన శ్రీ విష్ణు తాజాగా సామజవరగమన అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వSri vishnu{#}Alluri Sitarama Raju;Traffic police;sri vishnu;Posters;cinema theater;Box office;Mass;Cinema"యూఎస్ఏ" బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చూపిస్తున్న "సామజవరగమన" మూవీ..!"యూఎస్ఏ" బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చూపిస్తున్న "సామజవరగమన" మూవీ..!Sri vishnu{#}Alluri Sitarama Raju;Traffic police;sri vishnu;Posters;cinema theater;Box office;Mass;CinemaSat, 01 Jul 2023 10:00:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచు గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటు వంటి శ్రీ విష్ణు ఆఖరుగా అల్లూరి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించాడు. ఈ సినిమాలో శ్రీ విష్ణు నిజాయితీ గల పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా అలరించ లేక పోయింది. అలా అల్లూరి అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకులను అలరించ లేక పోయిన శ్రీ విష్ణు తాజాగా సామజవరగమన అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 

సినిమా తాజాగా థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల ఆయన మొదటి రోజు మొదటి షో కే సూపర్ సాలిడ్ పాసిటివ్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి మంచి టాక్ రావడంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతున్నాయి. అందులో భాగంగా ఈ మూవీ కి "యూ ఎస్ ఏ" బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సూపర్ సాలిడ్ కలెక్షన్ లు దక్కుతున్నాయి. ఈ మూవీ ని "యూ ఎస్ ఏ" లో సరిగమ సినిమా సంస్థ విడుదల చేసింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు "యూ ఎస్ ఏ" లో 100 కే కలెక్షన్ లు వచ్చినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే అల్లూరి అనే పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకులను నిరాశపరిచిన శ్రీ విష్ణు "సామజవరగమన" అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ తో  ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరిస్తున్నాడు.


RRR Telugu Movie Review Rating

షాకింగ్ వీడియో : వందే భారత్ కింద.. అధికారి ప్రాణాలు పోయేవి?

ఆ దేశంతో ఉక్రెయిన్‌కు మాటల యుద్ధం?

వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఉద్యోగులు ఫుల్‌ సపోర్ట్‌?

పవన్‌ కల్యాణ్‌.. ఇలా వెళ్తే అధికారం గ్యారంటీ?

ఇథనాల్.. ఇక భవిష్యత్‌ ఇంధనం ఇదేనా?

టార్గెట్‌ మహారాష్ట్ర: కేసీఆర్‌ ప్లాన్ ఇదేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>