MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sri-vishnuef818229-c0a8-412a-98b0-e5a80dbed83e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sri-vishnuef818229-c0a8-412a-98b0-e5a80dbed83e-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచు గుర్తింపు కలిగిన హీరోలను ఒకరు అయినటు వంటి శ్రీ విష్ణు తాజాగా సామజవరగమన అనే అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసింది. ఈ మూవీ లో నరేష్ ... వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమా తాజాగా మంచి అంచనాలు నడుమ థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమాలో కామెడీ అద్భుతమైన రీతిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ లభించింది. దానితో ఈ సినిమాకు మొదటి రోజు బాక్స్Sri vishnu{#}Naresh;vennela kishore;sri vishnu;cinema theater;allari naresh;Comedy;Guntur;Box office;Nellore;krishna;Telugu;India;Cinemaశ్రీ విష్ణు "సామజవరగమన" మూవీకి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!శ్రీ విష్ణు "సామజవరగమన" మూవీకి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!Sri vishnu{#}Naresh;vennela kishore;sri vishnu;cinema theater;allari naresh;Comedy;Guntur;Box office;Nellore;krishna;Telugu;India;CinemaSat, 01 Jul 2023 07:00:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచు గుర్తింపు కలిగిన హీరోలను ఒకరు అయినటు వంటి శ్రీ విష్ణు తాజాగా సామజవరగమన అనే అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసింది. ఈ మూవీ లో నరేష్ ... వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమా తాజాగా మంచి అంచనాలు నడుమ థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమాలో కామెడీ అద్భుతమైన రీతిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ లభించింది. దానితో ఈ సినిమాకు మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రపంచ వ్యాప్తంగా డీసెంట్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ మొదటి రోజు నైజాం ఏరియాలో 36 లక్షల కలెక్షన్ లను వసూలు చేయగా ... సీడెడ్ ఏరియాలో 8 లక్షలు , యూ ఏ లో 10 లక్షలు , ఈస్ట్ లో 6 లక్షలు , వెస్ట్ లో 4 లక్షలు , గుంటూరు లో 6 లక్షలు , కృష్ణ లో 6 లక్షలు , నెల్లూరు లో 4 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 80 లక్షల షేర్ ... 1.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఇక ఈ సినిమా కర్ణాటక మరియు రెస్టాఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో కలుపుకొని 34 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 1.14 కోట్ల షేర్ ... 2.0 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇలా ఈ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది.



RRR Telugu Movie Review Rating

నిఖిల్ "స్పై" మూవీకి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

ఆ దేశంతో ఉక్రెయిన్‌కు మాటల యుద్ధం?

వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఉద్యోగులు ఫుల్‌ సపోర్ట్‌?

పవన్‌ కల్యాణ్‌.. ఇలా వెళ్తే అధికారం గ్యారంటీ?

ఇథనాల్.. ఇక భవిష్యత్‌ ఇంధనం ఇదేనా?

టార్గెట్‌ మహారాష్ట్ర: కేసీఆర్‌ ప్లాన్ ఇదేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>