LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/biriyaniaku-poga0380c42d-c3b8-41b9-87fb-a7252b066c73-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/biriyaniaku-poga0380c42d-c3b8-41b9-87fb-a7252b066c73-415x250-IndiaHerald.jpgఈ కరోనా కాలం తర్వాత చాలామంది ఇళ్లలో ఆర్థిక సమస్యలు,అనారోగ్య సమస్యలు అధికమై ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు కరిగిపోతూ ఉన్నాయి.ఇలానే కొనసాగితే మానవ సంబంధాలు దెబ్బతింటాయని పెద్దలు హెచ్చరిస్తూ ఉన్నారు కూడా. అలాంటి సమస్య ఎవరైనా ఎదుర్కొంటూ ఉంటే వారి ఇంట్లో మానసిక ప్రశాంతత కలగాలి అనుకునేవారు బిర్యానీ ఆకుతో ధూపం వేసుకోవడం వల్ల,చాలా మంచి ప్రయోజనాలు కలుగుతాయని వేద పండితులు చెబుతున్నారు.అంతేకాక బిర్యానీ ఆకుతో వేసిన ధూపం పొగను పీల్చుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా తొలగుతాయని చెబుతున్నారు. అటువంటి ప్రయోజనాలBIRIYANIAKU;POGA{#}Kadai;Cinnamon;Coronavirus;Fridayమానసిక ప్రశాంతత కోసం ఈ ఆకుతో ధూపం వేసుకోండి చాలు..!మానసిక ప్రశాంతత కోసం ఈ ఆకుతో ధూపం వేసుకోండి చాలు..!BIRIYANIAKU;POGA{#}Kadai;Cinnamon;Coronavirus;FridaySat, 01 Jul 2023 19:00:00 GMTకరోనా కాలం తర్వాత చాలామంది ఇళ్లలో ఆర్థిక సమస్యలు,అనారోగ్య సమస్యలు అధికమై ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు కరిగిపోతూ ఉన్నాయి.ఇలానే కొనసాగితే మానవ సంబంధాలు దెబ్బతింటాయని పెద్దలు హెచ్చరిస్తూ ఉన్నారు కూడా. అలాంటి సమస్య ఎవరైనా ఎదుర్కొంటూ ఉంటే వారి ఇంట్లో మానసిక ప్రశాంతత కలగాలి అనుకునేవారు బిర్యానీ ఆకుతో ధూపం వేసుకోవడం వల్ల,చాలా మంచి ప్రయోజనాలు కలుగుతాయని వేద పండితులు చెబుతున్నారు.అంతేకాక బిర్యానీ ఆకుతో వేసిన ధూపం పొగను పీల్చుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా తొలగుతాయని చెబుతున్నారు. అటువంటి ప్రయోజనాలు కలిగిన బిరియాని ఆకు ధూపం ఎలా వేసుకోవాలో, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం పదండి..

తరచూ ఇంట్లో సమస్యలతో బాధపడేవారు,మంగళవారం మరియు శుక్రవారం పూట ఇల్లంతా శుభ్రం చేసి,ఇష్టమైన దేవతారాధన చేయాలి.ఆ తర్వాత ఇంటికి ఈశాన్యం మూలలో ధూపం వేసే కడాయి ఉంచి,అందులో ఐదు ఆరు బిర్యానీ ఆకులు చిటికెడు సాంబ్రాణి,రెండు ముక్కలు దాల్చిన చెక్క వేయాలి.వాటిపై కర్పూరం నుంచి వెలిగించి,ఇల్లంతా ధూపం వేసి, ఈశాన్యం మూలంలో పెట్టాలి.ఇలా తరచూ చేయడం వల్ల,వాటి నుంచి రిలీజ్ అయిన పొగ వల్ల, వారి కుటుంబ సభ్యుల్లో మానసిక ప్రశాంతత నెలకొంటుంది.అంతే కాక వీటి వల్ల వారికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

షుగర్ వ్యాధిగ్రస్తులకు మధుమేహం అదుపులో ఉంటుంది.మరియు మూలికల వాసనకు దోమలు, ఈగలను దూరంగా ఉంచడమే కాక,ఇంటిని శుభ్రంగా ఉంచడానికి సహాయపడుతుంది.

మనం కొన్ని ఆకులను తీసుకుని ఇంట్లో ఈసాన్య మూలన కాల్చాలి.దీనితో క్రమంగా ఆ పొగ ఇల్లంతా వ్యాపిస్తుంది.అది కుటుంబ సభ్యుల్లో మానసిక అలసటను దూరం చేయడానికి దోహద పడుతుంది.మరియు వెరికోస్ వెయిన్స్,కీళ్ల నొప్పులు వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. కాల్చిన బిర్యానీ ఆకు పొగ వైరల్ ఇన్ఫెక్షన్ వంటి వివిధ వ్యాధులను నయం చేయడంలో కూడా సహాయపడుతుంది.ఈ పొగను పీల్చడం ద్వారా నరాలలోకీ వెళ్ళి నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది.మరియు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది కూడా.



RRR Telugu Movie Review Rating

ఉపేంద్ర కొత్త మూవీ పోస్టర్.. సూపర్ అంతే?

ఆ దేశంతో ఉక్రెయిన్‌కు మాటల యుద్ధం?

వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఉద్యోగులు ఫుల్‌ సపోర్ట్‌?

పవన్‌ కల్యాణ్‌.. ఇలా వెళ్తే అధికారం గ్యారంటీ?

ఇథనాల్.. ఇక భవిష్యత్‌ ఇంధనం ఇదేనా?

టార్గెట్‌ మహారాష్ట్ర: కేసీఆర్‌ ప్లాన్ ఇదేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>