MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/baby-movie-safe-with-that-release-date3193a300-7869-4ebf-8649-9c0d4034220a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/baby-movie-safe-with-that-release-date3193a300-7869-4ebf-8649-9c0d4034220a-415x250-IndiaHerald.jpgకలర్ ఫోటో సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించి నేషనల్ అవార్డు అందుకున్న దర్శకుడు సాయి రాజేష్ స్వీయ రచనతో డైరెక్ట్ చేసిన 'బేబీ' సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే.ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, సాంగ్స్ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా స్టోరీ తన లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా రాసుకున్న కథతో తెరకెక్కించానని సాయి రేజేష్ గతంలోనే ఓ క్లారిటీని ఇచ్చాడు. అయితే, ప్యూర్ లవ్ స్టోరీతో ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేసే విధంగా ఉంటుందని అందరూ భావిస్తున్న టైంలో సినిమా యూనిBABY{#}producer;Producer;Chaitanya;Anand Deverakonda;Devarakonda;you tube;Posters;Love;Heroine;Hero;Darsakudu;Director;Cinemaబేబీ: రిలీజ్ డేట్ తో సేఫ్?బేబీ: రిలీజ్ డేట్ తో సేఫ్?BABY{#}producer;Producer;Chaitanya;Anand Deverakonda;Devarakonda;you tube;Posters;Love;Heroine;Hero;Darsakudu;Director;CinemaSat, 01 Jul 2023 17:15:00 GMTకలర్ ఫోటో సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించి నేషనల్ అవార్డు అందుకున్న దర్శకుడు సాయి రాజేష్ స్వీయ రచనతో డైరెక్ట్ చేసిన 'బేబీ' సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే.ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, సాంగ్స్ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా స్టోరీ తన లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా రాసుకున్న కథతో తెరకెక్కించానని సాయి రేజేష్ గతంలోనే ఓ క్లారిటీని ఇచ్చాడు. అయితే, ప్యూర్ లవ్ స్టోరీతో ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేసే విధంగా ఉంటుందని అందరూ భావిస్తున్న టైంలో సినిమా యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్లు సోషల్ మీడియాలో మాత్రం ఒక రేంజ్ లో తీవ్ర దుమారం రేపాయి.విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఇంకా యూట్యూబ్ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా జులై 14న రిలీజ్ కి రెడీగా ఉంది.


మొత్తానికి మంచి రిలీజ్ డేట్ నే మూవీ యూనిట్ ప్లాన్ చేసుకున్నారు.ఈ సినిమాకి 4 రోజులు లాంగ్ వీకెండ్ ఉండటం ప్లస్ పాయింట్. అయితే సినిమా యూనిట్ రిలీజ్ చేసిన ఆ పోస్టర్లు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి. ఒక పోస్టర్లో మిడిల్ ఫింగర్ మీద హీరోయిన్ నిలబడ్డట్టు ఉండటం ఇంకా మరో పోస్టర్లో హీరోయిన్ పెదాల మధ్య బ్లేడ్ ఉండగా హీరో లిప్ లాక్ చేస్తున్నట్లు ఉండటంతో సోషల్ మీడియాలో పలువురు ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేశారు.సోషల్ మీడియాలో వచ్చిన వ్యతిరేకత ధాటికి భయపడి సినిమా డైరెక్టర్ మిడిల్ ఫింగర్ పోస్టర్ ని తొలగిస్తూ ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సాయి రాజేష్ సినిమా కథకి ఆ పోస్టర్లకు సంబంధం ఉందని అందుకే అలా డిజైన్ చేశామని వివరణ ఇచ్చాడు. నేషనల్ అవార్డు గ్రహీత నుండి వస్తున్న సినిమా కావటంతో నెలకొన్న భారీ అంచనాలను బేబీ అందుకుంటుందా లేదా వేచి చూడాలి.



RRR Telugu Movie Review Rating

ఉపేంద్ర కొత్త మూవీ పోస్టర్.. సూపర్ అంతే?

ఆ దేశంతో ఉక్రెయిన్‌కు మాటల యుద్ధం?

వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఉద్యోగులు ఫుల్‌ సపోర్ట్‌?

పవన్‌ కల్యాణ్‌.. ఇలా వెళ్తే అధికారం గ్యారంటీ?

ఇథనాల్.. ఇక భవిష్యత్‌ ఇంధనం ఇదేనా?

టార్గెట్‌ మహారాష్ట్ర: కేసీఆర్‌ ప్లాన్ ఇదేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>