MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shivtmika-photos75c4c7cf-21c8-4b36-b58e-30c16e4235f4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shivtmika-photos75c4c7cf-21c8-4b36-b58e-30c16e4235f4-415x250-IndiaHerald.jpgతెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్ సుపరిచితమే. జీవిత ,రాజశేఖర్ ముద్దుల కుమార్తెగా శివాత్మిక రాజశేఖర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సరైన సక్సెస్ మాత్రం అందుకోలేక పోతోంది. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంటుంది.తాజాగా మత్తెక్కించే చెమటలు పట్టించే ఫోటోలను సైతం అభిమానులతో పంచుకుంది. ఒకరకంగా ఈమె వీకెండ్ ట్రీట్ ఈ ఫోటోలతో ఇచ్చిందని చెప్పవచ్చు. బ్లాక్ అండ్ వైట్లో ఉన్నాయి ఫోటోలలో ఈ అమ్మడు చేతులు పైకెత్తి మరి విరహవేదనతో పలు రకాల ఫోటోలకు ఫోజులు ఇచ్చSHIVTMIKA;PHOTOS{#}dr rajasekhar;jeevitha rajaseskhar;Fashion;Rajasekhar Sivatmika;maya;Success;media;Heroineగ్లామర్ ట్రీట్ తో వీకెండ్ ట్రీట్ ఇచ్చిన శివాత్మిక..!!గ్లామర్ ట్రీట్ తో వీకెండ్ ట్రీట్ ఇచ్చిన శివాత్మిక..!!SHIVTMIKA;PHOTOS{#}dr rajasekhar;jeevitha rajaseskhar;Fashion;Rajasekhar Sivatmika;maya;Success;media;HeroineSat, 01 Jul 2023 22:00:00 GMTతెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్ సుపరిచితమే. జీవిత ,రాజశేఖర్ ముద్దుల కుమార్తెగా శివాత్మిక రాజశేఖర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సరైన సక్సెస్ మాత్రం అందుకోలేక పోతోంది. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంటుంది.తాజాగా మత్తెక్కించే చెమటలు పట్టించే ఫోటోలను సైతం అభిమానులతో పంచుకుంది. ఒకరకంగా ఈమె వీకెండ్ ట్రీట్ ఈ ఫోటోలతో ఇచ్చిందని చెప్పవచ్చు. బ్లాక్ అండ్ వైట్లో ఉన్నాయి ఫోటోలలో ఈ అమ్మడు చేతులు పైకెత్తి మరి విరహవేదనతో పలు రకాల ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

తన నడుము ఎద అందాలను చూపిస్తూ శివాత్మిక సోషల్ మీడియాలో టూ హాట్ గా కనిపిస్తోంది. ఈ ఫోటోలను సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్  స్టోరీస్లలో షేర్ చేయడం జరిగింది.ఈ ఫోటోలకు నేటిజెన్లు సైతం పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కుర్రాళ్ల బాడీలో హీట్ జనరేట్ అయ్యేలా చేస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. గ్రీన్ కలర్ చీర కట్టి స్లీవ్ లెస్ బ్లౌజులో కనిపించిన ఈ అమ్మడు ముఖానికి రెండు చేతులు అడ్డుపెట్టుకొని మరి తన కళ్ళతో మాయ చేసేలా కనిపిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు అభిమానులు తెగ వైరల్ గా చేస్తున్నారు.

అయితే ఈ ఫోటోలలో మరొకరు శివాత్మిక అక్క హీరోయిన్ శివాని పుట్టినరోజు సందర్భంగా క్రేజీగా విషెస్ తెలియజేస్తూ పలు రకాల ఫోటోలను షేర్ చేయడం జరిగింది.. అక్కజి మీ ఫన్నీ జోకులు బాధాకరమైన గందరగోళ ఫ్యాషన్ ఎంపికలతో తనను చంపడం కొనసాగించండి నువ్వు నా జీవితాన్ని చాలా చక్కగా మార్చావు మంచి రోజు 25 నిమిషాలలో కలుద్దాము అంటూ శివాత్మిక రాసుకొచ్చింది. ఇక ఇందులో అక్క చెల్లెలు ఇద్దరు క్రేజీ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మిర్రర్ సెల్ఫీలు మరింత అందంగా కనిపిస్తున్నారు.


RRR Telugu Movie Review Rating

చిన్న గౌనులో పరువాలు విందు చేస్తున్న శ్రీయ..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>