MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hegdecbff45d5-67d6-4280-bb71-1069988bc388-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hegdecbff45d5-67d6-4280-bb71-1069988bc388-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈనటి ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమా లలో నటించి ఎన్నో విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. పూజ హెగ్డే కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా ఎన్నో తమిళ ... హిందీ సినిమాలలో కూడా నటించి కోలీవుడ్ ... బాలీవుడ్ ఇండస్ట్రీ లలో కూడా సూపర్ క్రేజ్ ఉన్న హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తుంది.Pooja hegde{#}BEAUTY;Pooja Hegde;mahesh babu;Kollywood;Josh;trivikram srinivas;Hindi;Guntur;Tollywood;Heroine;Telugu;media;Tamil;bollywood;Cinemaబ్లాక్ కలర్ డ్రెస్లో ఆ అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తున్న పూజా హెగ్డే..!బ్లాక్ కలర్ డ్రెస్లో ఆ అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తున్న పూజా హెగ్డే..!Pooja hegde{#}BEAUTY;Pooja Hegde;mahesh babu;Kollywood;Josh;trivikram srinivas;Hindi;Guntur;Tollywood;Heroine;Telugu;media;Tamil;bollywood;CinemaSat, 01 Jul 2023 11:30:00 GMTటాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా  తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈనటి ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమా లలో నటించి ఎన్నో విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. పూజ హెగ్డే కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా ఎన్నో తమిళ ... హిందీ సినిమాలలో కూడా నటించి కోలీవుడ్ ... బాలీవుడ్ ఇండస్ట్రీ లలో కూడా సూపర్ క్రేజ్ ఉన్న హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ నటి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం అనే సినిమాలో మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ఈ ముద్దు గుమ్మను తీసి వేసి వేరే హీరోయిన్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. కాకపోతే ఇప్పటి వరకు ఈ వార్తకు సంబంధించి గుంటూరు కారం మూవీ మేకర్స్ ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అద్భుతమైన క్రేజ్ ఉన్న సినిమా ఆఫర్ లతో ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న ఈ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. 

తాజాగా పూజా హెగ్డే తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఏద అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం హాట్ బ్యూటీ పూజా హెగ్డే కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.


RRR Telugu Movie Review Rating

షాకింగ్ వీడియో : వందే భారత్ కింద.. అధికారి ప్రాణాలు పోయేవి?

ఆ దేశంతో ఉక్రెయిన్‌కు మాటల యుద్ధం?

వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఉద్యోగులు ఫుల్‌ సపోర్ట్‌?

పవన్‌ కల్యాణ్‌.. ఇలా వెళ్తే అధికారం గ్యారంటీ?

ఇథనాల్.. ఇక భవిష్యత్‌ ఇంధనం ఇదేనా?

టార్గెట్‌ మహారాష్ట్ర: కేసీఆర్‌ ప్లాన్ ఇదేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>