Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/saara6c84531f-70bc-4006-95c2-47fcceed762d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/saara6c84531f-70bc-4006-95c2-47fcceed762d-415x250-IndiaHerald.jpgసినీ సెలెబ్రిటీలకు సంబంధించిన ఏ విషయం సోషల్ మీడియా లోకి వచ్చిన అది నిమిషాల వ్యవధిలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇక సినీ సెలెబ్రిటీలను అటు ఎంతో మంది ప్రేక్షకులు పబ్లిక్ ప్రాపర్టీగా భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక సినిమాల్లో చూసి అభిమానించేవారు ఇక పర్సనల్ లైఫ్ లో కూడా సెలబ్రిటీలను వారికి నచ్చినట్టుగానే ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. ప్రేక్షకులకు నచ్చని పని సెలబ్రిటీలు ఏదైనా చేశారు అంటే చాలు వారిని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేయడం చేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు ఎంతోమందSaara{#}Aly Khan;Saif Ali Khan;Sara Ali Khan;media;Audience;Hero;Sara Shrawanగుడికి వెళ్లడం.. నా పర్సనల్ విషయం : సారా అలీ ఖాన్గుడికి వెళ్లడం.. నా పర్సనల్ విషయం : సారా అలీ ఖాన్Saara{#}Aly Khan;Saif Ali Khan;Sara Ali Khan;media;Audience;Hero;Sara ShrawanSat, 01 Jul 2023 08:00:00 GMTసినీ సెలెబ్రిటీలకు సంబంధించిన ఏ విషయం సోషల్ మీడియా లోకి వచ్చిన అది నిమిషాల వ్యవధిలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇక సినీ సెలెబ్రిటీలను అటు ఎంతో మంది ప్రేక్షకులు పబ్లిక్ ప్రాపర్టీగా భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక సినిమాల్లో చూసి అభిమానించేవారు ఇక పర్సనల్ లైఫ్ లో కూడా సెలబ్రిటీలను వారికి నచ్చినట్టుగానే ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. ప్రేక్షకులకు నచ్చని పని సెలబ్రిటీలు ఏదైనా చేశారు అంటే చాలు వారిని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేయడం చేస్తూ ఉంటారు.


 కొన్ని కొన్ని సార్లు ఎంతోమంది హీరో హీరోయిన్లు ఇలాంటి ట్రోలింగ్ తో ఇబ్బంది పడటం లాంటివి జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక గత కొంతకాలం నుంచి సారా అలీ ఖాన్ విషయంలో కూడా సోషల్ మీడియాలో ఇలాంటి ట్రోలింగ్ జరుగుతుంది. సైఫ్ అలీ ఖాన్ కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది సారా అలీ ఖాన్. ఇక ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంది అని చెప్పాలి. తన అందం అభినయంతో ఇప్పటికే కోట్ల మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇటీవల కాలంలో ఎక్కువగా సారా అలీఖాన్ హిందూ ఆలయాలకు వెళ్తూ కనిపిస్తూ ఉంది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ముస్లిం అయ్యుండి హిందూ ఆలయాలకు వెళ్లడం ఏంటి అని ఎంతో మంది సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. ఇదే విషయం గురించి సారా అలీ ఖాన్ ఇటీవల స్పందించారు. నాపై వస్తున్న ట్రోలింగ్ నా భక్తిని వ్యక్తపరచకుండా ఆపలేవు. మీకు నచ్చితే ఓకే.. మీకు నచ్చకపోయినా నేను ఆలయాలకు వెళ్లడం మానను. ఇది నా వ్యక్తిగత ఇష్టం. ప్రజలు నా సినిమాలను ఇష్టపడుతున్నారు. కానీ ఎవరో థర్డ్ పర్సన్ వచ్చి నన్ను జడ్జ్ చేస్తూ ట్రోలింగ్ చేస్తుంటే అవి నేను అస్సలు పట్టించుకోను అంటూ చాలా అలీ ఖాన్ ఘాటుగా స్పందించింది.



RRR Telugu Movie Review Rating

నిఖిల్ "స్పై" మూవీకి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

ఆ దేశంతో ఉక్రెయిన్‌కు మాటల యుద్ధం?

వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఉద్యోగులు ఫుల్‌ సపోర్ట్‌?

పవన్‌ కల్యాణ్‌.. ఇలా వెళ్తే అధికారం గ్యారంటీ?

ఇథనాల్.. ఇక భవిష్యత్‌ ఇంధనం ఇదేనా?

టార్గెట్‌ మహారాష్ట్ర: కేసీఆర్‌ ప్లాన్ ఇదేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>