MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naresh77fe6ed4-dadc-4542-a0b9-d0780524f07f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naresh77fe6ed4-dadc-4542-a0b9-d0780524f07f-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో అల్లరి నరేష్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో ఎన్నో కామెడీ సినిమాలలో నటించి ప్రేక్షకులను ఎంత గానో అలరించాడు. ఈ మధ్య కాలంలో నరేష్ కామెడీ సినిమాల్లో చాలా తక్కువగా నటిస్తూ వైవిధ్యమైన సినిమాల్లో చాలా ఎక్కువగా నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో వరుసగా ఈ నటుడు నాంది , ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం , ఉగ్రం అనే మూవీ లలో నటించాడు. ఈ మూవీ లలో నాంది మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోగా ... ఇట్లు మారేడు మళ్ళీ ప్రజానీకం ... ఉగ్రం మూవీ లు బాక్స్ ఆNaresh{#}Naresh;allari naresh;vishal krishna;Comedy;Music;Box office;Darsakudu;september;Director;Cinemaఆ బ్యాక్ డ్రాప్ లో అల్లరి నరేష్ కొత్త సినిమా..!ఆ బ్యాక్ డ్రాప్ లో అల్లరి నరేష్ కొత్త సినిమా..!Naresh{#}Naresh;allari naresh;vishal krishna;Comedy;Music;Box office;Darsakudu;september;Director;CinemaSat, 01 Jul 2023 04:30:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో అల్లరి నరేష్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో ఎన్నో కామెడీ సినిమాలలో నటించి ప్రేక్షకులను ఎంత గానో అలరించాడు. ఈ మధ్య కాలంలో నరేష్ కామెడీ సినిమాల్లో చాలా తక్కువగా నటిస్తూ వైవిధ్యమైన సినిమాల్లో చాలా ఎక్కువగా నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో వరుసగా ఈ నటుడు నాంది , ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం , ఉగ్రం అనే మూవీ లలో నటించాడు. ఈ మూవీ లలో నాంది మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోగా ... ఇట్లు మారేడు మళ్ళీ ప్రజానీకం ... ఉగ్రం మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర యవరేజ్ విజయాలను సాధించాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ రోజు అల్లరి నరేష్ కు సంబంధించిన కొత్త సినిమా అప్డేట్ ను మూవీ యూనిట్ విడుదల చేసింది. అల్లరి నరేష్ తన తదుపరి మూ వీని సోలో బ్రతుకే సో బెటీర్ మూవీ ఫేమ్ అయినటువంటి సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ సినిమాను ఈ దర్శకుడు ఎమోషనల్ డ్రామాగా 1990 బ్యాక్ డ్రాప్ లో రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ ని హాస్య మూవీస్ బ్యానర్ వారు నిర్మించనుండగా ... విశాల్ చంద్రశేఖర్ ఈ మూవీ కి సంగీతం అందించబోతున్నాడు.

 రీచార్డ్ ఏం  నర్తన్ ఈ మూవీ కి సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయనుండగా ... చోటా కె నాయుడు ఈ మూవీ కి ఎడిటర్ గా వర్క్ చేయబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ ను సెప్టెంబర్ నెల నుండి ప్రారంభించబోతున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా నరేష్ కెరీర్ లో 62 వ మూవీ గా రూపొందబోతుంది. ఈ మూవీ కి ఈ మూవీ బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ ని నరేష్ 62 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ యూనిట్ అనౌన్స్ చేసింది.


RRR Telugu Movie Review Rating

నిఖిల్ "స్పై" మూవీకి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

ఆ దేశంతో ఉక్రెయిన్‌కు మాటల యుద్ధం?

వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఉద్యోగులు ఫుల్‌ సపోర్ట్‌?

పవన్‌ కల్యాణ్‌.. ఇలా వెళ్తే అధికారం గ్యారంటీ?

ఇథనాల్.. ఇక భవిష్యత్‌ ఇంధనం ఇదేనా?

టార్గెట్‌ మహారాష్ట్ర: కేసీఆర్‌ ప్లాన్ ఇదేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>