TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/rakesh-master-sekhar-master2e0dd080-3e29-452b-8131-62b64fc273bc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/rakesh-master-sekhar-master2e0dd080-3e29-452b-8131-62b64fc273bc-415x250-IndiaHerald.jpgప్రముఖ కొరియోగ్రాఫర్ గా డాన్సర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవల అనారోగ్య సమస్యలతో ఆయన మరణించడంతో ఇటీవల ఆయన పెద్దకర్మ వేడుకను హైదరాబాదులో ఆయన శిష్యులు చాలా ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి శేఖర్ మాస్టర్ , సత్య మాస్టర్ ముఖ్య అతిథులుగా హాజరై పెద్దకర్మ వేడుకను చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇకపోతే రాకేష్ మాస్టర్ పెద్దకర్మ కి కుటుంబ సభ్యులతో పాటు శిష్యులు అలాగే వైవిఎస్ చౌదరి వంటి వారు కూడా హాజరై ఆయన గురించి మనకు తెలియని ఎన్నో విRAKESH MASTER;SEKHAR MASTER{#}satya;Prabhu Deva;Sekhar Master;Master;choudary actor;Hyderabadటీవీ: రాకేష్ మాస్టర్ గురించి తెలియని విషయాలు చెప్పిన శేఖర్ మాస్టర్!టీవీ: రాకేష్ మాస్టర్ గురించి తెలియని విషయాలు చెప్పిన శేఖర్ మాస్టర్!RAKESH MASTER;SEKHAR MASTER{#}satya;Prabhu Deva;Sekhar Master;Master;choudary actor;HyderabadSat, 01 Jul 2023 02:00:00 GMTప్రముఖ కొరియోగ్రాఫర్ గా డాన్సర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవల అనారోగ్య సమస్యలతో ఆయన మరణించడంతో ఇటీవల ఆయన పెద్దకర్మ వేడుకను హైదరాబాదులో ఆయన శిష్యులు చాలా ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి శేఖర్ మాస్టర్ , సత్య మాస్టర్ ముఖ్య అతిథులుగా హాజరై పెద్దకర్మ వేడుకను చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇకపోతే రాకేష్ మాస్టర్ పెద్దకర్మ కి కుటుంబ సభ్యులతో పాటు శిష్యులు అలాగే వైవిఎస్ చౌదరి వంటి వారు కూడా హాజరై ఆయన గురించి మనకు తెలియని ఎన్నో విషయాలను పంచుకున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా రాకేష్ మాస్టర్ శిష్యులు అంతా కూడా ఆయనతో గడిపిన క్షణాలను వెల్లడిస్తూనే ఆయన జ్ఞాపకార్థం ప్రతి ఏడాది జాతీయ పురస్కారాలను ప్రకటించబోతున్నట్లుగా కూడా వెల్లడించారు. అందులో భాగంగానే శేఖర్ మాస్టర్ రాకేష్ మాస్టర్ గురించి మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. శేఖర్ మాస్టర్ తో తనకు ఎనిమిదేళ్ల అనుబంధం ఉంది అని తెలిపిన ఆయన ఒక గొప్ప డాన్సర్ అని.. ఆయన డాన్స్ కు సంబంధించి యూట్యూబ్లో మీరు చూసింది కేవలం ఐదు శాతం మాత్రమే అంటూ తెలిపారు.

అంతేకాదు రాకేష్ మాస్టర్ టాలెంట్ గురించి పూర్తిగా ఎవరికీ తెలియదు అని.. తాను కూడా మొదట్లో ప్రభుదేవా మాస్టర్ ను  స్ఫూర్తిగా తీసుకున్నానని హైదరాబాద్ వచ్చిన తర్వాత రాకేష్ మాస్టర్ కు అభిమానిగా మారిపోయానని వెల్లడించారు. ముఖ్యంగా డాన్స్ ప్రాక్టీస్ చేసే సమయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా సరే మాస్టరు ఊరుకునేవారు కాదు అని.. అలా ఆయన క్రమశిక్షణ నేడు మమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టింది అని గుర్తు చేసుకున్నారు. అంతేకాదు తాను రాకేష్ మాస్టర్ శిష్యుడిని అని చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంది అని కూడా శేఖర్ మాస్టర్ వెల్లడించారు.



RRR Telugu Movie Review Rating

రోజు రోజుకి గ్లామర్ డోస్ తో హీటెక్కిస్తున్న కృతి శెట్టి..!!

ఆ దేశంతో ఉక్రెయిన్‌కు మాటల యుద్ధం?

వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఉద్యోగులు ఫుల్‌ సపోర్ట్‌?

పవన్‌ కల్యాణ్‌.. ఇలా వెళ్తే అధికారం గ్యారంటీ?

ఇథనాల్.. ఇక భవిష్యత్‌ ఇంధనం ఇదేనా?

టార్గెట్‌ మహారాష్ట్ర: కేసీఆర్‌ ప్లాన్ ఇదేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>