MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/payal-managalvaram-pan-india-teaser-eapudante80692561-1bcb-4fa7-a2bc-63efe376ba0b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/payal-managalvaram-pan-india-teaser-eapudante80692561-1bcb-4fa7-a2bc-63efe376ba0b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ మొదటిసారి ఆర్ఎక్స్ 100 సినిమాతో తన హాట్ నెస్ తో కుర్రకారుల గుండెల్లో చేరగానే ముద్ర వేసుకుంది.ఈ చిత్రాన్ని డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కించారు. ఇప్పుడు తాజాగా మళ్లీ ఈయన డైరెక్షన్లోనే మంగళవారం అనే చిత్రంలో నటిస్తున్నది. ఇక గతంలో ఆర్ఎక్స్ 100 సినిమాలో చేసిన విధంగా మరొకసారి ఈమె బోల్డ్ పాత్రల్లో నటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి పోస్టర్లో చూపుడు వేలు పైన సీతాకోకచిలుక కనిపించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఈ చిత్రాన్ని లేడPAYL;MANGALAVARAM;MOVIE{#}Payal Rajput;tuesday;Posters;Seethakokachiluka;RX100;raj;Chitram;Tollywood;Heroine;India;News;Cinema;Directorపాయల్ మంగళవారం పాన్ ఇండియా టీజర్.. ఎప్పుడంటే..?పాయల్ మంగళవారం పాన్ ఇండియా టీజర్.. ఎప్పుడంటే..?PAYL;MANGALAVARAM;MOVIE{#}Payal Rajput;tuesday;Posters;Seethakokachiluka;RX100;raj;Chitram;Tollywood;Heroine;India;News;Cinema;DirectorSat, 01 Jul 2023 09:00:00 GMTటాలీవుడ్ హీరోయిన్ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ మొదటిసారి ఆర్ఎక్స్ 100 సినిమాతో తన హాట్ నెస్ తో కుర్రకారుల గుండెల్లో చేరగానే ముద్ర వేసుకుంది.ఈ చిత్రాన్ని డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కించారు. ఇప్పుడు తాజాగా మళ్లీ ఈయన డైరెక్షన్లోనే మంగళవారం అనే చిత్రంలో నటిస్తున్నది. ఇక గతంలో ఆర్ఎక్స్ 100 సినిమాలో చేసిన విధంగా మరొకసారి ఈమె బోల్డ్ పాత్రల్లో నటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి పోస్టర్లో చూపుడు వేలు పైన సీతాకోకచిలుక కనిపించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.


అయితే ఈ చిత్రాన్ని లేడీ ఓరియంటెడ్ కథ అంశంతో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది.ఇందులో రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ తో పాటు పలువురు టాలీవుడ్ నటీనటుల సైతం నటిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా చిత్ర బృందం పలు సన్న హాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రం గురించి ఒక అప్డేట్ వినిపిస్తోంది టీజర్ విడుదల తేదీని జూలై 4వ తేదీన ప్రకటించినట్లు సమాచారం.

ఈ చిత్రంలో పాయల్ని ఎన్నడూ చూడని ఎప్పటికీ మర్చిపోలేని కథ అంశంతో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. జులై 4వ తేదీన 10:30 నిమిషాలకు టీజర్ ని విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా కళ్ళల్లో భయం అనే క్యాప్షన్ కూడా ఈ చిత్రానికి సంబంధించి పంచుకోవడం అందరిని ఆసక్తి రేపుతోంది.. పోస్టర్ బాగానే ఉన్నప్పటికీ ఆర్ఎక్స్ 100లో పాయల్ రాజ్పుత్ గ్లామర్డోస్ గోల్డ్ గా నటిస్తూనే నెగిటివ్ స్టేట్స్ పాత్రలలో కూడా నటించింది.మొదటిసారి హీరోయిన్ అలాంటి సైడ్ ని వెండితెర పైన చూడడం మొదటిసారి.. ఇక మంగళవారం సినిమా కూడా ఇలాంటి ఏదో ఒక కొత్త కథాంశం తోనే తెరకెక్కిస్తున్నట్లు సమాచారం ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో రూపొందిస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

షాకింగ్ వీడియో : వందే భారత్ కింద.. అధికారి ప్రాణాలు పోయేవి?

ఆ దేశంతో ఉక్రెయిన్‌కు మాటల యుద్ధం?

వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఉద్యోగులు ఫుల్‌ సపోర్ట్‌?

పవన్‌ కల్యాణ్‌.. ఇలా వెళ్తే అధికారం గ్యారంటీ?

ఇథనాల్.. ఇక భవిష్యత్‌ ఇంధనం ఇదేనా?

టార్గెట్‌ మహారాష్ట్ర: కేసీఆర్‌ ప్లాన్ ఇదేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>