Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/viral47e80471-d4c4-4753-a9a2-36d541f88fb9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/viral47e80471-d4c4-4753-a9a2-36d541f88fb9-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలలో హిట్ మూవీస్ కొన్ని ఉన్నాయి. ఇక అలాంటి సినిమాలలో ప్రేక్షకులకు ఎప్పటికీ ఎవర్గ్రీన్ గా నిలిచే సినిమాలలో ఖుషి సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, భూమిక మధ్య కెమిస్ట్రీ ఎంత బాగా వర్కౌట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఖుషి సినిమాలోని నడుము సీన్ అయితే నేటి జనరేషన్ లో కూడా ట్రెండింగ్ గా కొనసాగుతూ ఉంటుంది. ఇక ఈ సినిమాలోని నడుము సీన్ ఏ హీరోViral{#}Bhumika Chawla;Jr NTR;Pawan Kalyan;Audience;Hero;Fidaa;kalyan;kushi;Kushi;Teluguజూనియర్ పవన్ కళ్యాణ్, జూ. భూమిక.. ఖుషి సీన్ రిపీట్?జూనియర్ పవన్ కళ్యాణ్, జూ. భూమిక.. ఖుషి సీన్ రిపీట్?Viral{#}Bhumika Chawla;Jr NTR;Pawan Kalyan;Audience;Hero;Fidaa;kalyan;kushi;Kushi;TeluguSat, 01 Jul 2023 07:50:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలలో హిట్ మూవీస్ కొన్ని ఉన్నాయి. ఇక అలాంటి సినిమాలలో ప్రేక్షకులకు ఎప్పటికీ ఎవర్గ్రీన్ గా నిలిచే సినిమాలలో ఖుషి సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, భూమిక మధ్య కెమిస్ట్రీ ఎంత బాగా వర్కౌట్ అయిందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఖుషి సినిమాలోని నడుము సీన్ అయితే నేటి జనరేషన్ లో కూడా ట్రెండింగ్ గా కొనసాగుతూ ఉంటుంది. ఇక ఈ సినిమాలోని నడుము సీన్ ఏ హీరో రిపీట్ చేసిన కూడా థియేటర్లో ప్రేక్షకులు చప్పట్లతో హోరెత్తిపోతూ ఉంటారు అని చెప్పాలి.


 ఇలా నడుము సీన్ లో పవన్ కళ్యాణ్, భూమిక చెప్పే డైలాగ్ లు కూడా ఇప్పటికీ కూడా ఎంతో ఫేమస్. అయితే అలాంటి నడుము సీన్ ను ఎంతోమంది హీరోలు తమ సినిమాలలో పెట్టుకున్నారు. ఇక ప్రేక్షకులను ఆ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి కూడా. కానీ ఇప్పుడు జూనియర్ పవన్ కళ్యాణ్, జూనియర్ భూమికలకు సంబంధించిన నడుము seen కు సంబంధించిన వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది. జీ తెలుగు ఛానల్లో డ్రామ జూనియర్స్ కార్యక్రమం ప్రసారమవుతుంది అని చెప్పాలి. ఇక ఈ కార్యక్రమంలో ఎంతోమంది చిన్నారులు తమ నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు.


 ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాలోని నడుము సీన్ రీ క్రియేట్ చేశారు చిన్నారులు. అయితే ఇక పవన్ కళ్యాణ్ భూమిక నడుము చూసినట్లుగా కాకుండా.. పక్కనే ఎగ్జామ్ రాస్తున్న సమయంలో జూనియర్ పవన్ కళ్యాణ్ జూనియర్ భూమిక పేపర్ చూసి రాస్తున్నట్లుగా క్రియేట్ చేశారు. ఇక ఖుషి సినిమాలో పవన్ చెప్పిన డైలాగులను ఆ చిన్నారి ఎంతో చక్కగా పవన్ మేనరిజంతో చెప్పడం అందరిని ఆకట్టుకుంది. అంతేకాదు ఇక ఇద్దరు చిన్నారులు చేసిన నడుము సీను రీ క్రియేషన్ కాస్త  ప్రేక్షకులు అందరూ కూడా ఫిదా చేసేస్తుంది అని చెప్పాలి.
">



RRR Telugu Movie Review Rating

నిఖిల్ "స్పై" మూవీకి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

ఆ దేశంతో ఉక్రెయిన్‌కు మాటల యుద్ధం?

వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఉద్యోగులు ఫుల్‌ సపోర్ట్‌?

పవన్‌ కల్యాణ్‌.. ఇలా వెళ్తే అధికారం గ్యారంటీ?

ఇథనాల్.. ఇక భవిష్యత్‌ ఇంధనం ఇదేనా?

టార్గెట్‌ మహారాష్ట్ర: కేసీఆర్‌ ప్లాన్ ఇదేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>