Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kajol90e1641d-cd54-4226-a800-6cc4d64e7ec2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kajol90e1641d-cd54-4226-a800-6cc4d64e7ec2-415x250-IndiaHerald.jpgఇటీవలి ఓటీటి ఫ్లాట్ ఫామ్స్ హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే అటు వెండితెరపై ఎంతో మంది సినిమాల్లో రొడ్డ కొట్టుడు కొడుతూ రెగ్యులర్ కథల తోనే మళ్లీ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారూ. దీంతో ఇక కొత్తదనం అనేది ఎక్కడ కనిపించడం లేదు. కానీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో మాత్రం వెబ్ సిరీస్ ల రూపంలో సరికొత్తగా ప్రేక్షకులకు ఎంటర్టైర్మెంట్ లభిస్తుంది అని చెప్పాలి. దీంతో సినిమాల కంటే ఇటీవల కాలంలో వెబ్ సిరీస్ లకే ఎక్కువగా డిమాండ్ పెరిగిపోయింది. దీంతో ఇక ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్లుగాKajol{#}Kajol;Hero;Lust Stories;Heroine;Juneభర్తను పెట్టుకుని.. మరొకరితో శృంగారమా.. హీరోయిన్ ను తిట్టిపోస్తున్న ఫ్యాన్స్ ?భర్తను పెట్టుకుని.. మరొకరితో శృంగారమా.. హీరోయిన్ ను తిట్టిపోస్తున్న ఫ్యాన్స్ ?Kajol{#}Kajol;Hero;Lust Stories;Heroine;JuneSat, 01 Jul 2023 11:30:00 GMTఇటీవలి ఓటీటి ఫ్లాట్ ఫామ్స్ హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే అటు వెండితెరపై ఎంతో మంది సినిమాల్లో రొడ్డ కొట్టుడు కొడుతూ రెగ్యులర్ కథల తోనే మళ్లీ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారూ. దీంతో ఇక కొత్తదనం అనేది ఎక్కడ కనిపించడం లేదు. కానీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో మాత్రం వెబ్ సిరీస్ ల రూపంలో సరికొత్తగా ప్రేక్షకులకు ఎంటర్టైర్మెంట్ లభిస్తుంది అని చెప్పాలి. దీంతో సినిమాల కంటే ఇటీవల కాలంలో వెబ్ సిరీస్ లకే ఎక్కువగా డిమాండ్ పెరిగిపోయింది. దీంతో ఇక ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్లుగా కొనసాగుతున్న వారు సైతం వెబ్ సిరీస్ లలో నటించడానికి సిద్ధమవుతున్నారు.


 అంతేకాదు తమలోని నటిని కొత్తగా ప్రేక్షకులకు పరిచయం చేయడం కోసం.. ఇక సినిమాలలో కనిపించిన దానికంటే ఎంతో విభిన్నంగా వెబ్ సిరీస్ లో పాత్రలను ఒప్పుకుంటూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే మితిమీరిన బోల్డ్ సన్నివేశాలలో నటించడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఇక ఇటీవలే  లస్ట్  స్టోరీస్ కూడా ఇలాంటి బోల్డ్ సన్నివేశాలతో వార్తల్లో తెగ హాట్ టాపిక్ గా మారిపోయింది. గతంలో విడుదలైన లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ ఎంతల మంచి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహిళల ఫీలింగ్స్, స్వేచ్ఛ గురించి ఇక ఇందులో చూపించారు.


 ఇక ఈ వెబ్ సిరీస్ హిట్ కావడంతో ఇటీవలే దీనికి సీక్వెల్ ని కూడా తెరకెక్కించారు. లస్ట్ స్టోరీస్ 2 జూన్ 29 నుంచి నెట్ ఫ్లెక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సిరీస్ లో తమన్నా, మృనాల్ ఠాగూర్ బెడ్ రూమ్  సీన్స్ లో రెచ్చిపోయారు. అయితే యంగ్ హీరోయిన్స్ కదా పోనీలే అనుకుంటే.. ఇక మరో సీనియర్ హీరోయిన్ కాజోల్ కూడా శృంగార సన్నివేశాలలో నటించి షాక్ ఇచ్చింది. దీంతో కొంతమంది కాజోల్ నటించిన బోల్డ్ సీన్స్ కట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. భర్తను పెట్టుకుని వేరొకరితో శృంగార సన్నివేశానికి సిద్ధం అవడం ఏంటి అంటూ ఎంతో మంది తిట్టిపోస్తున్నారు. కాజోల్ ఇంత చెండాలంగా నటిస్తుందని ఎప్పుడూ అనుకోలేదు అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

షాకింగ్ వీడియో : వందే భారత్ కింద.. అధికారి ప్రాణాలు పోయేవి?

ఆ దేశంతో ఉక్రెయిన్‌కు మాటల యుద్ధం?

వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఉద్యోగులు ఫుల్‌ సపోర్ట్‌?

పవన్‌ కల్యాణ్‌.. ఇలా వెళ్తే అధికారం గ్యారంటీ?

ఇథనాల్.. ఇక భవిష్యత్‌ ఇంధనం ఇదేనా?

టార్గెట్‌ మహారాష్ట్ర: కేసీఆర్‌ ప్లాన్ ఇదేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>