Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/death8ef87053-14bc-4ccb-aa31-2c7a8911c4aa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/death8ef87053-14bc-4ccb-aa31-2c7a8911c4aa-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత మనిషి ప్రాణం ఎప్పుడు ఎలా పోతుంది అన్నది కూడా ఊహకుందని విధంగానే మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే అంత సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో ఎన్నో అనూహ్యమైన ఘటనలు చివరికి ప్రాణాలు తీసేస్తూ ఉన్నాయి. ఇలాంటి తరహా ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరిలో కూడా ప్రాణభయం అంతకంతకు పెరిగిపోతుంది అని చెప్పాలి. ఎందుకంటే అప్పటివరకు ఎంతో సంతోషంగా సరదాగా గడిపిన మనుషులు.. ఇక చూస్తDeath{#}police;Suryapeta;Heart;Heart Attackమద్యం తాగుతూ కుప్పకూలాడు.. ఏంటా అని చూస్తే?మద్యం తాగుతూ కుప్పకూలాడు.. ఏంటా అని చూస్తే?Death{#}police;Suryapeta;Heart;Heart AttackSat, 01 Jul 2023 07:30:00 GMTఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత మనిషి ప్రాణం  ఎప్పుడు ఎలా పోతుంది అన్నది కూడా ఊహకుందని విధంగానే మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే అంత సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో ఎన్నో అనూహ్యమైన ఘటనలు చివరికి ప్రాణాలు తీసేస్తూ ఉన్నాయి. ఇలాంటి తరహా ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి.



 ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరిలో కూడా ప్రాణభయం అంతకంతకు పెరిగిపోతుంది అని చెప్పాలి. ఎందుకంటే అప్పటివరకు ఎంతో సంతోషంగా సరదాగా గడిపిన మనుషులు.. ఇక చూస్తూ చూస్తుండగానే కళ్ళ ముందు కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. సడన్ హార్ట్ ఎటాకులు ఎందుకు వస్తున్నాయో ఎలా వస్తున్నాయో అర్థం కాక ప్రతి ఒక్కరు కూడా భయాందోళనలోనే మునిగిపోతూ ఉన్నారు. చిన్నారుల దగ్గర నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు సడన్ హార్ట్ ఎటాక్లకు బలవుతున్నారు అని చెప్పాలి. దీంతో ఇలాంటి ఘటనలు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి.


 ఇక ఇప్పుడు ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. ఏకంగా మద్యం తాగుతూ ఒక వ్యక్తి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో వెలుగు చూసింది. పాలకవీడులో ఒక వైన్ షాప్ లో సచ్చాపురం గ్రామానికి చెందిన సైదులు అనే వ్యక్తి మద్యం సేవిస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు. అయితే పక్కనే ఉన్న వాళ్ళు అతని రక్షించేందుకు సిపిఆర్ చేశారు. అయినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. సడెన్ హార్ట్ ఎటాక్ కారణంగానే అతని ప్రాణం పోయింది అన్నది తెలుస్తుంది ఇక ఇలాంటి ఘటనలు ప్రతి ఒక్కరిలో ప్రాణభయాన్ని కలిగిస్తూ ఉన్నాయి అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

నిఖిల్ "స్పై" మూవీకి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

ఆ దేశంతో ఉక్రెయిన్‌కు మాటల యుద్ధం?

వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఉద్యోగులు ఫుల్‌ సపోర్ట్‌?

పవన్‌ కల్యాణ్‌.. ఇలా వెళ్తే అధికారం గ్యారంటీ?

ఇథనాల్.. ఇక భవిష్యత్‌ ఇంధనం ఇదేనా?

టార్గెట్‌ మహారాష్ట్ర: కేసీఆర్‌ ప్లాన్ ఇదేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>