MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/raviteja835afe02-5556-46bb-9919-89716496418c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/raviteja835afe02-5556-46bb-9919-89716496418c-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు ఇప్పటికే ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరోగా తనకంటూ ఒక సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం ఈ నటుడు రెండు మూవీ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మొదటగా రవితేజ ... చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో ఈ నటుడు ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఇకపోతే కొంత కాలం క్రితమRaviteja{#}Chiranjeevi;Ravi;Ram Gopal Varma;ravi teja;Cinema;Telugu;television;Industry;Box office;Akkineni Nageswara Raoఆ చానల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రచారం కానున్న రవితేజ లేటెస్ట్ మూవీ..?ఆ చానల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రచారం కానున్న రవితేజ లేటెస్ట్ మూవీ..?Raviteja{#}Chiranjeevi;Ravi;Ram Gopal Varma;ravi teja;Cinema;Telugu;television;Industry;Box office;Akkineni Nageswara RaoFri, 30 Jun 2023 11:00:00 GMTమాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు ఇప్పటికే ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరోగా తనకంటూ ఒక సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం ఈ నటుడు రెండు మూవీ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మొదటగా రవితేజ ... చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో ఈ నటుడు ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది.

ఇకపోతే కొంత కాలం క్రితమే రవితేజ "రావణాసుర" అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో ఈ నటుడు హీరోగా నటించాడు. సుదీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెరపై ప్రసారం కాబోతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... రావణాసుర మూవీ యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ సంస్థలలో ఒకటి అయినటువంటి జీ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా మరి కొన్ని రోజుల్లో ఈ సినిమాను జీ సంస్థ వారు జీ తెలుగు ఛానల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రచారం చేయబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే  రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు ... ఈగల్ అనే సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ రెండు మూవీ ల షూటింగ్ లు ఫుల్ స్పీడ్ లో జరుగుతున్నాయి. ఈ రెండు మూవీ లపై కూడా తెలుగు సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.


RRR Telugu Movie Review Rating

బాలికపై 68 ఏళ్ళ వృద్ధుడు అత్యాచారం.. కొడుకు ఫోన్ లో వీడియో రికార్డు?

ఆ దేశంతో ఉక్రెయిన్‌కు మాటల యుద్ధం?

వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఉద్యోగులు ఫుల్‌ సపోర్ట్‌?

పవన్‌ కల్యాణ్‌.. ఇలా వెళ్తే అధికారం గ్యారంటీ?

ఇథనాల్.. ఇక భవిష్యత్‌ ఇంధనం ఇదేనా?

టార్గెట్‌ మహారాష్ట్ర: కేసీఆర్‌ ప్లాన్ ఇదేనా?

మోడీ అమెరికా టూర్‌లో అతి గొప్ప విజయం ఇదే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>