Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socilastars-lifestyle245f0e2e-3250-42c0-a93e-256538097bef-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socilastars-lifestyle245f0e2e-3250-42c0-a93e-256538097bef-415x250-IndiaHerald.jpgజబర్దస్త్ లేడీ కమెడియన్ రీతూ చౌదరి సోషల్ మీడియాలో సెగలు రేపింది. షార్ట్స్ లో హాట్ థైస్ చూపిస్తూ మైండ్ బ్లాక్ చేసింది. రీతూ బోల్డ్ లుక్ నిద్ర దూరం చేస్తుంది.అందాల ఆరబోతలో ఇది నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. టోర్న్ డెనిమ్ వేర్ ధరించిన రీతూ చౌదరి హాట్నెస్ తో హార్ట్ అటాక్ తెచ్చింది. పబ్లిక్ లో పరువాల దుకాణం తెరిచింది. రీతూ చౌదరి సాలిడ్ థైస్ చూసిన నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.పాప్యులర్ కామెడీ షో జబర్దస్త్ లో లేడీ కంటెస్టెంట్స్ చాలా తక్కువ. సత్యశ్రీ, వర్ష, రోహిణి లాంటి అతి కొద్దిమంది మాత్రsocilastars lifestyle{#}choudary actor;rohini;srikanth;Jabardasth;Heart;Instagram;Father;Raccha;marriage;Comedian;Comedy;mediaఒంపు సోంపులతో మతి పోగొడుతున్న రీతూ సాలిడ్....!!ఒంపు సోంపులతో మతి పోగొడుతున్న రీతూ సాలిడ్....!!socilastars lifestyle{#}choudary actor;rohini;srikanth;Jabardasth;Heart;Instagram;Father;Raccha;marriage;Comedian;Comedy;mediaFri, 30 Jun 2023 13:15:00 GMTజబర్దస్త్ లేడీ కమెడియన్ రీతూ చౌదరి సోషల్ మీడియాలో సెగలు రేపింది. షార్ట్స్ లో హాట్ థైస్ చూపిస్తూ మైండ్ బ్లాక్ చేసింది. రీతూ బోల్డ్ లుక్ నిద్ర దూరం చేస్తుంది.అందాల ఆరబోతలో ఇది నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. టోర్న్ డెనిమ్ వేర్ ధరించిన రీతూ చౌదరి హాట్నెస్ తో హార్ట్ అటాక్ తెచ్చింది. పబ్లిక్ లో పరువాల దుకాణం తెరిచింది. రీతూ చౌదరి సాలిడ్ థైస్ చూసిన నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.పాప్యులర్ కామెడీ షో జబర్దస్త్ లో లేడీ కంటెస్టెంట్స్ చాలా తక్కువ. సత్యశ్రీ, వర్ష, రోహిణి లాంటి అతి కొద్దిమంది మాత్రమే ఉన్నారు. వీరితో పాటు రీతూ చౌదరి జబర్దస్త్ కి రావడం జరిగింది.తెలుగమ్మాయి అయిన రీతూ మోడల్ గా కెరీర్ మొదలుపెట్టారు. ఆమె కెరీర్ సీరియల్ నటిగా మొదలైంది. ఇంటిగుట్టు, గోరింటాకు, అమ్మకోసం వంటి సీరియల్స్ లో నటించారు. అయినప్పటికీ ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు.జబర్దస్త్ కి వచ్చాక రీతూకి కొంత ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఈ క్రమంలో ఆమె సోషల్ మీడియా వేదికగా హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తున్నారు. ఇంస్టాగ్రామ్ లో ఆరు లక్షలు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఈ క్రమంలో ఆమె ఫోటో షూట్స్ వైరల్ అవుతుంటాయి.

సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి తన వ్యక్తిగత విషయాలు షేర్ చేస్తూ ఉంటారు. ఆ మధ్య రీతూ కాబోయేవాడిని పరిచయం చేసింది. నీ బంధం కంటే విలువైనది ఏదీ లేదంటూ కామెంట్ చేసిన రీతూ ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు షేర్ చేసింది.రీతూ చౌదరిని పెళ్లాడబోయే వ్యక్తి పేరు శ్రీకాంత్ అని. ఇతడు రాజకీయ నేపథ్యం కలిగినవాడని ప్రచారం జరిగింది. ఇది జరిగి చాలా కాలం అవుతుండగా రీతూ పెళ్లి పీటలు ఎక్కలేదు. అలాగే ఇటీవల ఆమె జీవితంలో విషాదం చోటు చేసుకుంది. రీతూ ఫాదర్ కన్నుమూశాడు.తండ్రి మరణం రీతూ చౌదరిని బాగా కృంగదీసింది. ఓ షోలో పాల్గొన్న రీతూ చౌదరి నాన్నను తలచుకుని కన్నీరుమున్నీరైంది. ఫాదర్ అంటే తనకు ఎంత ఇష్టమో తెలియజేసింది.



RRR Telugu Movie Review Rating

బాలికపై 68 ఏళ్ళ వృద్ధుడు అత్యాచారం.. కొడుకు ఫోన్ లో వీడియో రికార్డు?

ఆ దేశంతో ఉక్రెయిన్‌కు మాటల యుద్ధం?

వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఉద్యోగులు ఫుల్‌ సపోర్ట్‌?

పవన్‌ కల్యాణ్‌.. ఇలా వెళ్తే అధికారం గ్యారంటీ?

ఇథనాల్.. ఇక భవిష్యత్‌ ఇంధనం ఇదేనా?

టార్గెట్‌ మహారాష్ట్ర: కేసీఆర్‌ ప్లాన్ ఇదేనా?

మోడీ అమెరికా టూర్‌లో అతి గొప్ప విజయం ఇదే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>