MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tammareddy8e20ca8a-12c7-4858-80c6-9191e5065650-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tammareddy8e20ca8a-12c7-4858-80c6-9191e5065650-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో నిర్మాతగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో తమ్మారెడ్డి భరద్వాజ ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలను నిర్మించి టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈయన ఈ మధ్య కాలంలో ఎక్కువగా సినిమాలను నిర్మించకపోయినప్పటికీ సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన అనేక విశాయలపై స్పందిస్తూ వస్తున్నాడు. అలాగే ఈయన చేసిన వ్యాఖ్యలు పలు సందర్భాలలో వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నిర్మాత ఓ సినిమా గురించి కొన్ని ఆసక్తికరTammareddy{#}Prabhas;disha patani;nag ashwin;tammareddy bharadwaja;Tollywood;Cinema;Hollywood;producer;Producer;Heroine;Vనా అంచనా ప్రకారం "ప్రాజెక్ట్ కే" మూవీకి మొదటి రోజు అన్ని కలెక్షన్లు వస్తాయి... తమ్మారెడ్డి భరద్వాజ..!నా అంచనా ప్రకారం "ప్రాజెక్ట్ కే" మూవీకి మొదటి రోజు అన్ని కలెక్షన్లు వస్తాయి... తమ్మారెడ్డి భరద్వాజ..!Tammareddy{#}Prabhas;disha patani;nag ashwin;tammareddy bharadwaja;Tollywood;Cinema;Hollywood;producer;Producer;Heroine;VFri, 30 Jun 2023 09:00:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో నిర్మాతగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో తమ్మారెడ్డి భరద్వాజ ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలను నిర్మించి టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈయన ఈ మధ్య కాలంలో ఎక్కువగా సినిమాలను నిర్మించకపోయినప్పటికీ సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన అనేక విశాయలపై స్పందిస్తూ వస్తున్నాడు. అలాగే ఈయన చేసిన వ్యాఖ్యలు పలు సందర్భాలలో వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నిర్మాతసినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. ఆ సినిమా ఏది ..? ఈ నిర్మాతసినిమా గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేశాడు అనే విషయాలను తెలుసుకుందాం.

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం దీపికా పదుకొనే హీరోయిన్ గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్టు కే అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో బిగ్ వి అమితా బచ్చన్ ... దిశా పటాని కీలక పాత్రలలో కనిపించనుండగా ... లోక నాయకుడు కమల్ హాసన్ ఈ మూవీ లో ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీ పై తిమ్మారెడ్డి భరద్వాజ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఈ నిర్మాత ప్రాజెక్టు కే మూవీ గురించి మాట్లాడుతూ ... రీసెంట్ గా ప్రాజెక్టు కే మూవీ సెట్స్ కు వెళ్లాను. ఆ మూవీ స్కేల్ ... కాస్టింగ్ చూస్తుంటే ప్రపంచంలోనే టాప్ గ్రాఫర్ హాలీవుడ్ ఫిలిమ్స్ తో పాటు ఇది కూడా ఉంటుందేమో అని అనిపిస్తోంది. నా అంచనా ప్రకారం ఈ సినిమా మొదటి రోజు 1500 కోట్ల కలెక్షన్ లను చేస్తుందేమో అనుకుంటున్నాను. నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మూవీ 2024 సమ్మర్లో రిలీజ్ అవుతుంది అని ఈ నిర్మాతమూవీ పై స్పందించాడు.



RRR Telugu Movie Review Rating

బాలికపై 68 ఏళ్ళ వృద్ధుడు అత్యాచారం.. కొడుకు ఫోన్ లో వీడియో రికార్డు?

ఆ దేశంతో ఉక్రెయిన్‌కు మాటల యుద్ధం?

వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఉద్యోగులు ఫుల్‌ సపోర్ట్‌?

పవన్‌ కల్యాణ్‌.. ఇలా వెళ్తే అధికారం గ్యారంటీ?

ఇథనాల్.. ఇక భవిష్యత్‌ ఇంధనం ఇదేనా?

టార్గెట్‌ మహారాష్ట్ర: కేసీఆర్‌ ప్లాన్ ఇదేనా?

మోడీ అమెరికా టూర్‌లో అతి గొప్ప విజయం ఇదే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>