HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/whoabcc4256-4915-436e-b81f-3213b79601ab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/whoabcc4256-4915-436e-b81f-3213b79601ab-415x250-IndiaHerald.jpgకూల్‌డ్రింక్స్‌ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్. వారికి డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక జారీ చేసింది. కూల్ డ్రింక్స్ వినియోగం ఖచ్చితంగా క్యాన్సర్‌కు కారకమవుతుంది.ఇక అస్పర్టెమ్‌ అనే నాన్-షుగర్ స్వీటెనర్ అందుకు ప్రధాన కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా అధ్యయనాల్లో తేలింది. అస్పర్టమే అనే కృత్రిమ తీపిని ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా శీతల పానియాల్లో వినియోగిస్తుంటారు. ఇది తక్కువ కాలరీలు కలిగిన కృత్రిమ స్వీటెనర్. ఇది సుక్రోజ్ కంటే కూడా సుమారు 200 రెట్లు తియ్యగా ఉంటుంది.దీనివల్ల ఖచ్చితంగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందనిWHO{#}James Cameron;INTERNATIONAL;CancerWHO: కూల్ డ్రింక్స్ తాగేవారికి షాకింగ్ న్యూస్?WHO: కూల్ డ్రింక్స్ తాగేవారికి షాకింగ్ న్యూస్?WHO{#}James Cameron;INTERNATIONAL;CancerFri, 30 Jun 2023 16:17:00 GMTచాలా మంది కూడా ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. కానీ దానివల్ల చాలా అనర్ధాలు ఉన్నాయి. కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు.కూల్‌డ్రింక్స్‌ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్. వారికి డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక జారీ చేసింది. కూల్ డ్రింక్స్ వినియోగం ఖచ్చితంగా క్యాన్సర్‌కు కారకమవుతుంది.ఇక అస్పర్టెమ్‌ అనే నాన్-షుగర్ స్వీటెనర్ అందుకు ప్రధాన కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా అధ్యయనాల్లో తేలింది. అస్పర్టమే అనే కృత్రిమ తీపిని ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా శీతల పానియాల్లో వినియోగిస్తుంటారు. ఇది తక్కువ కాలరీలు కలిగిన కృత్రిమ స్వీటెనర్. ఇది సుక్రోజ్ కంటే కూడా సుమారు 200 రెట్లు తియ్యగా ఉంటుంది.దీనివల్ల ఖచ్చితంగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధన సంస్థ (IARC) జూలై నెలలో ప్రకటించేందుకు ఏర్పాట్లని చేస్తోంది.కోకా-కోలా, డైట్ సోడాలు, మార్స్ ఎక్స్‌ట్రా చూయింగ్ గమ్ ఇంకా కొన్ని రకాల స్నాపిల్ డ్రింక్స్ వంటి పలు ఉత్పత్తుల్లో అస్పర్టమే వాడతారు. 


అస్పార్టిక్ యాసిడ్ ఇంకా ఫెనిలాలనైన్ అనే రెండు అమైనో ఆమ్లాలతో ఈ స్వీటెనర్‌ను తయారు చేస్తారు. అస్పార్టిక్ ఆమ్లం ఇంకా ఫెనిలాలనైన్‌తోపాటు కొద్ది మొత్తంలో మిథనాల్ కూడా ఉంటుంది. అలాగే 1965లో రసాయన శాస్త్రవేత్త జేమ్స్ ఎం ష్లాటర్ అస్పర్టెమ్‌ను కనుగొన్నారు.అలాగే కార్బోనేటేడ్ పానీయాల్లో తీపి రుచికి ప్రత్యామ్నాయంగా అస్పర్టెమ్‌ను వాడటానికి యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) 1983లో ఆమోదించింది.ఇంకా కూల్‌ డ్రింక్స్‌లో మాత్రమేకాకుండా తృణధాన్యాలు, చక్కెర లేని చూయింగ్ గమ్, తక్కువ కేలరీల పండ్ల రసాలు, డైట్ సోడాలతో సహా పలురకాల ఆహారాలు ఇంకా పానీయాలలో చక్కెరకు ప్రత్యామ్నాయంగా అస్పర్టమేని ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నారు.కాబట్టి కూల్ డ్రింక్స్ తాగేవాళ్ళు ఖచ్చితంగా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి.కూల్ డ్రింక్స్ తాగే అలవాటు ఉంటే ఖచ్చితంగా మానుకోండి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి.



RRR Telugu Movie Review Rating

రామ్ చరణ్ కూతురికి సర్ప్రైజింగ్ గిఫ్ట్ పంపిన శర్వానంద్..!?

ఆ దేశంతో ఉక్రెయిన్‌కు మాటల యుద్ధం?

వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఉద్యోగులు ఫుల్‌ సపోర్ట్‌?

పవన్‌ కల్యాణ్‌.. ఇలా వెళ్తే అధికారం గ్యారంటీ?

ఇథనాల్.. ఇక భవిష్యత్‌ ఇంధనం ఇదేనా?

టార్గెట్‌ మహారాష్ట్ర: కేసీఆర్‌ ప్లాన్ ఇదేనా?

మోడీ అమెరికా టూర్‌లో అతి గొప్ప విజయం ఇదే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>